వికీపీడియా చర్చ:బొమ్మల నిర్వహణ
Jump to navigation
Jump to search
బొమ్మల నిర్వహణకు విజ్ఞప్తి[మార్చు]
- 2022-03-01 నాడు Media count per user quarry result
- మొత్తం బొమ్మల సంఖ్య:13,049
- బొమ్మలు ఎక్కించిన వాడుకరులు:285
- ఎక్కించిన బొమ్మల సగటు: 46
- ఎక్కించిన బొమ్మల మీడియన్: 2
అత్యధికపు 80% ఎక్కింపులు చేసిన వారిలో 2021నుండి నేటి వరకు బొమ్మల ఎక్కింపులో క్రియాశీలంగా వున్నవారు: 8 మంది (తాజా ఎక్కింపు తేది క్రమంలో) Pranayraj, Batthini Vinay Kumar Goud, Arjunaraoc, స్వరలాసిక,Chaduvari, K.Venkataramana, Veera.sj, సుల్తాన్ ఖాదర్.
పై పట్టికలో తెలిపిన వారందరు బొమ్మలు ఎక్కించి వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు ధన్యవాదాలు. అలాగే బొమ్మల నిర్వహణలో పాల్గొని వికీపీడియాలో బొమ్మల నాణ్యతను మెరుగుపరచటానికి కృషి చేయమని వినతి. --అర్జున (చర్చ) 04:37, 1 మార్చి 2022 (UTC)