కోజికోడ్ సౌత్ శాసనసభ నియోజకవర్గం కేరళ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కోజికోడ్ జిల్లా, కోజికోడ్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
స్థానిక స్వపరిపాలన విభాగాలు
[మార్చు]
వార్డు నెం.
|
పేరు
|
వార్డు నెం.
|
పేరు
|
22
|
కోవూరు
|
23
|
నెల్లికోడు
|
27
|
పుతియారా
|
28
|
కుతిరవట్టం
|
29
|
పొట్టమ్మాళ్
|
30
|
కొమ్మరీ
|
31
|
కుట్టియిల్తఝం
|
32
|
పొక్కున్ను
|
33
|
కినాస్సేరి
|
34
|
మంకవు
|
35
|
అజ్చావట్టం
|
36
|
కల్లాయి
|
37
|
పన్నియంకర
|
38
|
మీంచంద
|
39
|
తిరువన్నూర్
|
54
|
కప్పక్కల్
|
55
|
పయ్యానక్కల్
|
56
|
చక్కంకడవు
|
57
|
ముఖదోర్
|
58
|
కుట్టిచీర
|
59
|
చలప్పురం
|
60
|
పాలయం
|
61
|
వలియంగడి
|
-
|
-
|
ఎన్నికల
|
సభ
|
సభ్యుడు
|
పార్టీ
|
పదవీకాలం
|
1957
|
1వ
|
పి. కుమరన్
|
కాంగ్రెస్
|
|
1957 – 1960
|
1960
|
2వ
|
1960 – 1965
|
1967
|
3వ
|
పీఎం అబూబకర్
|
ఐయూఎంఎల్
|
|
1967 – 1970
|
1970
|
4వ
|
కల్పల్లి మాధవ మీనన్
|
కాంగ్రెస్
|
|
1970 – 1977
|
1977
|
5వ
|
పీఎం అబూబకర్
|
అల్ ఇండియా ముస్లిం లీగ్
|
|
1977 – 1980
|
1980
|
6వ
|
1980 – 1982
|
1982
|
7వ
|
1982 – 1987
|
1987
|
8వ
|
సీపీ కున్హు
|
సీపీఐ (ఎం)
|
|
1987 – 1991
|
1991
|
9వ
|
MK మునీర్
|
ఐయూఎంఎల్
|
|
1991 - 1996
|
1996
|
10వ
|
ఎలమరం కరీం
|
సీపీఐ (ఎం)
|
|
1996 - 2001
|
2001
|
11వ
|
TPM జహీర్
|
ఐయూఎంఎల్
|
|
2001 - 2006
|
2006
|
12వ
|
PMA సలామ్
|
ఇండియన్ నేషనల్ లీగ్
|
|
2006 - 2011
|
ఎన్నికల
|
సభ
|
సభ్యుడు
|
పార్టీ
|
పదవీకాలం
|
2011
|
13వ
|
MK మునీర్
|
ఐయూఎంఎల్
|
|
2011 - 2016
|
2016[1]
|
14వ
|
2016-2021
|
2021[2]
|
15వ
|
అహమ్మద్ దేవరకోవిల్
|
ఇండియన్ నేషనల్ లీగ్
|
|
2021–ప్రస్తుతం
|
2021 ఎన్నికల కోసం నియోజకవర్గంలో 1,57,275 మంది ఓటర్లు నమోదయ్యారు.
2021 కేరళ శాసనసభ ఎన్నికలు : కోజికోడ్ సౌత్[3]
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
±%
|
|
ఐఎన్ఎల్
|
అహమ్మద్ దేవరకోవిల్
|
52,557
|
44.15%
|
6.49
|
|
ఐయూఎంఎల్
|
నూర్బీనా రషీద్
|
40,098
|
33.68%
|
9.45
|
|
బీజేపీ
|
నవ్య హరిదాస్
|
24,873
|
20.89%
|
4.33
|
|
నోటా
|
పైవేవీ కాదు
|
603
|
0.51%
|
0.17
|
|
స్వతంత్ర
|
ముబీనా
|
513
|
0.43%
|
|
|
స్వతంత్ర
|
పి హరీంద్రనాథ్
|
410
|
0.34%
|
-
|
గెలుపు మార్జిన్
|
12,459
|
10.46%
|
|
పోలింగ్ శాతం
|
1,19,054
|
75.69%
|
|
---|
ప్రస్తుత నియోజక వర్గాలు | |
---|
మాజీ నియోజక వర్గాలు | |
---|
సంబందిత అంశాలు | |
---|