కొమరంభీం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి లంకె కూర్పు చేసాను
చి కొమురం భీమ్ చిత్రం కూర్పు చేసాను
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:Komaram Bheem District Revenue divisions.png|thumb|300x300px|Komaram Bheem District Revenue divisions.]]
'''కొమరంభీం జిల్లా''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf</ref>
'''కొమరంభీం జిల్లా''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf</ref>
[[దస్త్రం:Komaram Bheem District Revenue divisions.png|thumb|250x250px|Komaram Bheem District Revenue divisions.|alt=]]

అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (ఆసిఫాబాద్, కాగజ్‌నగర్),15 మండలాలు,435 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>

పంక్తి 7: పంక్తి 7:

== జిల్లా పేరు వెనుక చరిత్ర ==
== జిల్లా పేరు వెనుక చరిత్ర ==
[[దస్త్రం:KomaramBheem.jpg|thumb|alt=|386x386px|గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ చిత్రం]]
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు [[కొమురం భీమ్]] పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందినవి.
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు [[కొమురం భీమ్]] పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందినవి.

పంక్తి 12: పంక్తి 13:

==జిల్లాలోని మండలాలు==
==జిల్లాలోని మండలాలు==

# [[సిర్పూర్ పట్టణం|సిర్పూర్ (యు),]]
# [[సిర్పూర్ పట్టణం|సిర్పూర్ (యు),]]
# [[లింగాపూర్ (కొమరంభీం జిల్లా)|లింగాపూర్,]]
# [[లింగాపూర్ (కొమరంభీం జిల్లా)|లింగాపూర్,]]

07:57, 8 సెప్టెంబరు 2018 నాటి కూర్పు

కొమరంభీం జిల్లా తెలంగాణలోని 31 జిల్లాలలో ఒకటి.[1]

Komaram Bheem District Revenue divisions.

అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (ఆసిఫాబాద్, కాగజ్‌నగర్),15 మండలాలు,435 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]

జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 334 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[3]

జిల్లా పేరు వెనుక చరిత్ర

గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ చిత్రం

నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఆదిలాబాదు జిల్లాకు చెందినవి.

కొమరంభీం జిల్లా విస్తీర్ణం: 4,878 చ.కి.మీ. కాగా, జనాభా: 5,92,831, అక్షరాస్యత: 52.62 శాతంగా ఉన్నాయి.

జిల్లాలోని మండలాలు

  1. సిర్పూర్ (యు),
  2. లింగాపూర్,
  3. జైనూర్,
  4. తిర్యాని,
  5. ఆసిఫాబాద్,
  6. కెరమెరి,
  7. వాంకిడి,
  8. రెబ్బెన,
  9. బెజ్జూర్,
  10. పెంచికలపేట్,
  11. కాగజ్‌నగర్,
  12. కౌటాల,
  13. చింతలమనేపల్లి,
  14. దహెగాన్,
  15. సిర్పూర్ (టి).

మూలాలు

  1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే".

వెలుపలి లింకులు