Jump to content

షాజహాన్‌పూర్

అక్షాంశ రేఖాంశాలు: 27°53′N 79°55′E / 27.88°N 79.91°E / 27.88; 79.91
వికీపీడియా నుండి
షాజహాన్‌పూర్
పట్టణం
గర్రా నది
గర్రా నది
షాజహాన్‌పూర్ is located in Uttar Pradesh
షాజహాన్‌పూర్
షాజహాన్‌పూర్
Coordinates: 27°53′N 79°55′E / 27.88°N 79.91°E / 27.88; 79.91
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాషాజహాన్‌పూర్
Named forషాజహాన్
విస్తీర్ణం
 • Total51 కి.మీ2 (20 చ. మై)
Elevation
194 మీ (636 అ.)
జనాభా
 (2011)
 • Total34,61,030
 • జనసాంద్రత68,000/కి.మీ2 (1,80,000/చ. మై.)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
242001
టెలిఫోన్ కోడ్05842
లింగనిష్పత్తి880 / 1000

షాజహాన్‌పూర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం, షాజహాన్‌పూర్ జిల్లా ముఖ్య పట్టణం. క్రిబ్కో ఎరువుల సంస్థ, రోజా థర్మల్ పవర్ ప్లాంట్, ఆర్డినెన్స్ క్లోతింగ్ ఫ్యాక్టరీ వంటి ప్రతిష్ఠాత్మక పరిశ్రమలు షాజహాన్‌పూర్ లో ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

మొగలు చక్రవర్తి జహంగీర్ సైన్యంలో సైనికుడు దరియా ఖాన్. అతడి కుమారులు దిలీర్ ఖాన్, బహదూర్ ఖాన్ లు షాజహాన్‌పూర్‌ను స్థాపించారు. దరియా ఖాన్ వాస్తవానికి ఆధునిక ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్కు చెందినవాడు.[1] దిలీర్ ఖాన్, బహదూర్ ఖాన్ లు ఇద్దరూ షాజహాన్ పాలనలో ప్రముఖులు. దిలీర్ ఖాన్ సేవలతో సంతోషించిన షాజహాన్, తిరుగుబాటు చేసిన కథేరియా రాజపుత్రులను అణచివేసిన తరువాత, 1647 లో ఇక్కడ కోట నిర్మించడానికి అనుమతిస్తూ 17 గ్రామాలను అతనికి ఇచ్చాడు.[2]

1925 ఆగస్టు 9 న భారత స్వాతంత్ర్య సమరయోధులు రామ్ ప్రసాద్ బిస్మిల్, అష్ఫకుల్లా ఖాన్, చంద్రశేఖర్ ఆజాద్, రాజేంద్ర లాహిరిలు కాకోరీ రైల్వే స్టేషన్ సమీపంలో ప్రభుత్వ నిధులను దోపిడీ చేసారు. బిస్మిల్, ఖాన్ లిద్దరూ షాజహాన్‌పూర్లో జన్మించారు.[3]

భౌగోళికం

[మార్చు]

షాజహాన్‌పూర్ 27°53′N 79°55′E / 27.88°N 79.91°E / 27.88; 79.91 వద్ద సముద్ర మట్టం నుండి194 మీటర్ల ఎత్తున ఉంది.

వాతావరణం

[మార్చు]
శీతోష్ణస్థితి డేటా - Shahjahanpur (1981–2010, extremes 1977–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 28.3
(82.9)
32.8
(91.0)
38.8
(101.8)
43.4
(110.1)
45.0
(113.0)
46.2
(115.2)
43.2
(109.8)
39.5
(103.1)
37.5
(99.5)
37.4
(99.3)
33.5
(92.3)
28.7
(83.7)
46.2
(115.2)
సగటు అధిక °C (°F) 20.3
(68.5)
24.1
(75.4)
29.7
(85.5)
36.2
(97.2)
38.2
(100.8)
37.3
(99.1)
33.4
(92.1)
32.7
(90.9)
32.2
(90.0)
31.6
(88.9)
28.0
(82.4)
22.9
(73.2)
30.6
(87.1)
సగటు అల్ప °C (°F) 7.1
(44.8)
9.9
(49.8)
14.1
(57.4)
19.5
(67.1)
23.9
(75.0)
25.8
(78.4)
25.7
(78.3)
25.4
(77.7)
23.8
(74.8)
18.0
(64.4)
11.8
(53.2)
8.0
(46.4)
17.7
(63.9)
అత్యల్ప రికార్డు °C (°F) 0.6
(33.1)
2.6
(36.7)
6.0
(42.8)
8.4
(47.1)
15.6
(60.1)
17.0
(62.6)
20.1
(68.2)
20.0
(68.0)
15.0
(59.0)
8.4
(47.1)
5.0
(41.0)
1.2
(34.2)
0.6
(33.1)
సగటు వర్షపాతం mm (inches) 14.6
(0.57)
21.6
(0.85)
9.8
(0.39)
11.6
(0.46)
30.2
(1.19)
133.1
(5.24)
289.3
(11.39)
239.9
(9.44)
198.0
(7.80)
38.2
(1.50)
2.7
(0.11)
10.9
(0.43)
999.9
(39.37)
సగటు వర్షపాతపు రోజులు 1.1 1.6 1.1 1.2 1.9 5.2 11.0 11.3 8.0 1.3 0.3 0.8 44.9
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 70 56 46 30 33 48 72 77 75 64 65 70 59
Source: India Meteorological Department[4][5]

జనాభా వివరాలు

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, షాజహాన్‌పూర్ పట్టణ సముదాయం జనాభా 3,46,103. వీరిలో పురుషులు 1,83,087, మహిళలు 1,63,016. అక్షరాస్యత 69.81%.[6]

మూలాలు

[మార్చు]
  1. Dr. Mehrotra N.C. Shahjahanpur Etihasik Evam Sanskritik Dharohar 1999 Pratiman Prakashan 30 Kucha Ray Ganga Prasad Allahabad 211003 India page 114
  2. Joshi, Rita (1985). The Afghan Nobility and the Mughals 1526-1707. New Delhi: Vikas Pub. House. p. 153. ISBN 9780706927528.
  3. Chandra, Bipan (14 October 2000). India's Struggle for Independence. Penguin Books Limited. p. 302. ISBN 978-81-8475-183-3. Retrieved 24 June 2013.
  4. "Station: Shahajahanpur Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 693–694. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 22 September 2020.
  5. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M223. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 22 September 2020.
  6. "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 7 July 2012.