హల్వా
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మూలము | |
---|---|
ఇతర పేర్లు | halawa, haleweh, halava, helava, helva, halwa, aluva, chalva |
వంటకం వివరాలు | |
ప్రధానపదార్థాలు | Flour base: grain flour Nut base: nut butter and sugar |
హల్వా భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో దొరకే మిఠాయి. ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క విధంగా తయారు చేస్తుంటారు. కేరళ హాల్వా తయారీకి బహు ప్రసిద్ధి.
హల్వా తయారీ విధానం
[మార్చు]హల్వా ముఖ్యంగా రెండు రకాలు అవి.
వివిద ప్రాంతాలలో హల్వా తయారీ, వాడకం
[మార్చు]హల్వా రకాలు
[మార్చు]- తిరునల్వేలి హల్వా
- బొంబాయి హల్వా
- మాడుగుల హల్వా
- మైదా హల్వా
- బ్రెడ్ హల్వా
- గోధుమ పిండి హల్వా
- ఖర్జూర హల్వా
- చాక్లెట్ హల్వా
- బీట్రూట్ హల్వా
- కొబ్బరి హల్వా
- క్యారట్ హల్వా
- సేమ్యా హల్వా
- అరోటా హల్వా
- జున్నుగడ్డి హల్వా
వివిధ హల్వాల తయరీ విధానం
[మార్చు]కేరళ హల్వా
[మార్చు]గోధుమ హల్వా
[మార్చు]కావలసిన పదార్ధాలు
[మార్చు]2 కప్పుల గోధుమ లు,2 కప్పుల పంచదార,1 కప్పు నీరు, మిఠాయి రంగు,1 కప్పు నెయ్యి.
గోధుమలను ఓ గిన్నెలో తీసుకొని అవి మునిగేటట్లు నీరు పోసి రాత్రంతా నానబెట్టాలి.మరుసటి రోజు నానిన గోధుమలను మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి.అప్పుడు గోధుమ పాలు తయారవుతాయి.
ఇప్పుడు మందపాటి అడుగు ఉన్న పాత్రలో 2 కప్పుల పంచదార ఒక కప్పు నీరు పోసి పాకం పట్టుకోవాలి.ఇప్పుడు ఈ పాకంలో గోధుమ పాలు పోసి అడుగంటకొండా సన్నటి సెగపై కలుపుతూ ఉండాలి.హల్వా దగ్గర పడుతుండగా నెయ్యి పోస్తూ కలుపుతూఉండాలి.మొత్తం గట్టి పడినతర్వాత జీడిపప్పు, మిఠాయి రంగు వేసి కలపాలి.ఆ తర్వాత దించి వేసి ఓ వెడల్పాటి పళ్ళెంలో నెయ్యి రాసి తయారైన హల్వాను వేసి చల్లారబెట్టాలి.చివరగా ముక్కలుగా కోయాలి.
మాడుగుల హల్వా
[మార్చు]విశాఖ జిల్లా మాడుగుల వేదికగా 1890లో తొలిసారి హల్వాను తయారు చేశారు. ఇది మాడుగుల హల్వాగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. గోధుమపాలు, నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు వంటి పదార్ధాలతో రుచికరమైన హల్వా తయారు అవుతుంది. 2022లో భారత పోస్టల్ శాఖ మాడుగుల హల్వాతో ఉన్న ఓ పోస్టల్ స్టాంప్ ను విడుదల చేసి దీనికి మరింత విశిష్ట స్థానం కల్పించింది.[1]
మైదా హల్వా
[మార్చు]బంగాళ దుంప హల్వా
[మార్చు]బియ్యం పిండి హల్వా
[మార్చు]బాదం హల్వా
[మార్చు]ఇతర లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Telugu, TV9 (2022-01-06). "Kakinada Kaja: నేటి తరం గుర్తించేలా కాకినాడ గొట్టం కాజాకు పోస్టల్ శాఖ అరుదైన గుర్తింపు." TV9 Telugu. Retrieved 2022-01-07.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)