ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుల జాబితా
ఇది ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ప్రస్తుత, గత సభ్యుల జాబితా. రాష్ట్రం తరుపున శాసనమండలికి ఆరు సంవత్సరాల కాలానికి సభ్యులను ఎన్నుకుంటుంది. 20 మంది సభ్యులను రాష్ట్ర శాసనసభ్యులు పరోక్షంగా ఎన్నుకుంటారు. స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి 20 మంది, పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 5గురు సభ్యులు, ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి 5 గురు సభ్యులు ఎన్నికవుతారు. ఆంధ్రప్రదేశ్ గవర్నరు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల నుండి 8 మంది సభ్యులను నామినేట్ చేస్తారు.
ప్రస్తుత శాసనమండలి సభ్యులు
[మార్చు]శాసనసభ సభ్యులచే ఎన్నుకోబడినవారు (20)
[మార్చు]Keys: YSRCP (10) TDP (6) JSP (1) ఖాళీ (3)
వ.సంఖ్య | పేరు | పార్టీ | పదవీ కాలం
ప్రారంభం |
పదవీకాలం
ముగింపు | |
---|---|---|---|---|---|
1 | పి.వి.వి.సూర్యనారాయణ రాజు | వైకాపా | 2023 మార్చి 30 | 2029 మార్చి 29 | |
2 | 2029 మార్చి 29 | ||||
3 | బొమ్మి ఇజ్రాయిల్ | వైకాపా | 2023 మార్చి 30 | 2029 మార్చి 29 | |
4 | జయమంగళ వెంకటరమణ | వైకాపా | 2023 మార్చి 30 | 2029 మార్చి 29 | |
5 | చంద్రగిరి ఏసురత్నం | వైకాపా | 2023 మార్చి 30 | 2029 మార్చి 29 | |
6 | మర్రి రాజశేఖర్ | వైకాపా | 2023 మార్చి 30 | 2029 మార్చి 29 | |
7 | దేవసాని చిన్న గోవిందరెడ్డి | వైకాపా | 2021 నవంబరు 29 | 2027 నవంబరు 28 | |
8 | పాలవసల విక్రాంత్ | వైకాపా | 2021 నవంబరు 29 | 2027 నవంబరు 28 | |
9 | ఇసాక్ బాషా | వైకాపా | 2021 నవంబరు 29 | 2027 నవంబరు 28 | |
10 | 2027 మార్చి 29 | ||||
11 | దువ్వాడ శ్రీనివాస్ | వైకాపా | 2021 మార్చి 30 | 2027 మార్చి 29 | |
12 | మహమ్మద్ రుహుల్లా | వైకాపా | 2022 మార్చి 21 | 2027 మార్చి 29 | |
13 | పంచుమర్తి అనురాధ | తెదేపా | 2023 మార్చి 30 | 2029 మార్చి 29 | |
14 | సి. రామచంద్రయ్య | తెదేపా | 2024 జూలై 08 | 2027 మార్చి 29 | |
15 | యనమల రామకృష్ణుడు | తెదేపా | 2019 మార్చి 30 | 2025 మార్చి 29 | |
16 | పర్చూరి అశోక్ బాబు | తెదేపా | 2019 మార్చి 30 | 2025 మార్చి 29 | |
17 | బెందుల తిరుమల నాయుడు | తెదేపా | 2019 మార్చి 30 | 2025 మార్చి 29 | |
18 | దువ్వారపు రామారావు | తెదేపా | 2019 మార్చి 30 | 2025 మార్చి 29 | |
19 | పిడుగు హరిప్రసాద్ | Jana Sena Party | 2024 జూలై 08 | 2027 మార్చి 29 | |
20 | 2025 మార్చి 29 |
స్థానిక అధికారుల నియోజకవర్గాల నుండి ఎన్నికైనవారు (20)
[మార్చు]Keys: YSRCP (20)
వ.సంఖ్య | నియోజకవర్గం | సభ్యుని పేరు | పార్టీ | పదవీకాలం
ప్రారంభం |
పదవీకాలం
ముగింపు | |
---|---|---|---|---|---|---|
1 | చిత్తూరు | సిపాయి సుబ్రహ్మణ్యం | వైకాపా | 2023 మే 02 | 2029 మే 01 | |
2 | తూర్పు గోదావరి | కుడుపూడి సూర్యనారాయణ | వైకాపా | 2023 మే 02 | 2029 మే 01 | |
3 | కర్నూలు | ఎ. మధుసూదన్ | వైకాపా | 2023 మే 02 | 2029 మే 01 | |
4 | శ్రీకాకుళం | నర్తు రామారావు | వైకాపా | 2023 మే 02 | 2029 మే 01 | |
5 | నెల్లూరు | మేరిగ మురళీధర్ | వైకాపా | 2023 మే 02 | 2029 మే 01 | |
6 | పశ్చిమ గోదావరి | కవురు శ్రీనివాస్ | వైకాపా | 2023 మే 02 | 2029 మే 01 | |
7 | పశ్చిమ గోదావరి | వంక రవీంద్రనాథ్ | వైకాపా | 2023 మే 02 | 2029 మే 01 | |
8 | అనంతపురం | సానిపల్లి మంగమ్మ | వైకాపా | 2023 మార్చి 30 | 2029 మార్చి 29 | |
9 | కడప | పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డి | వైకాపా | 2023 మార్చి 30 | 2029 మార్చి 29 | |
10 | అనంతపురం | యల్లారెడ్డిగారి శివరామిరెడ్డి | వైకాపా | 2021 డిసెంబరు 2 | 2027 డిసెంబరు 1 | |
11 | చిత్తూరు | కృష్ణ రాఘవ జయేంద్ర భరత్ | వైకాపా | 2021 డిసెంబరు 2 | 2027 డిసెంబరు 1 | |
12 | తూర్పు గోదావరి | అనంత సత్య ఉదయభాస్కర్ | వైకాపా | 2021 డిసెంబరు 2 | 2027 డిసెంబరు 1 | |
13 | గుంటూరు | మురుగుడు హనుమంతరావు | వైకాపా | 2021 డిసెంబరు 2 | 2027 డిసెంబరు 1 | |
14 | గుంటూరు | ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు | వైకాపా | 2021 డిసెంబరు 2 | 2027 డిసెంబరు 1 | |
15 | కృష్ణా | మొండితోక అరుణ్ కుమార్ | వైకాపా | 2021 డిసెంబరు 2 | 2027 డిసెంబరు 1 | |
16 | కృష్ణా | తలశిల రఘురాం | వైకాపా | 2021 డిసెంబరు 2 | 2027 డిసెంబరు 1 | |
17 | ప్రకాశం | తూమాటి మాధవరావు | వైకాపా | 2021 డిసెంబరు 2 | 2027 డిసెంబరు 1 | |
18 | విశాఖపట్నం | వరుదు కల్యాణి | వైకాపా | 2021 డిసెంబరు 2 | 2027 డిసెంబరు 1 | |
19 | విశాఖపట్నం | బొత్స సత్యనారాయణ | వైకాపా | 2024 ఆగస్టు 21 | 2027 డిసెంబరు 1 | |
20 | విజయనగరం | ఇందుకూరి రఘురాజు | వైకాపా | 2027 డిసెంబరు 2 | 2027 డిసెంబరు 1 |
గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల నుండి ఎన్నికైనవారు (5)
[మార్చు]Keys: TDP (3) PDF (2)
వ.సంఖ్య | నియోజకవర్గం | సభ్యుడు | పార్టీ | పదవీకాలం
ప్రారంభం |
పదవీకాలం
ముగింపు | |
---|---|---|---|---|---|---|
1 | శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం | వేపాడ చిరంజీవిరావు | తెదేపా | 2023 మార్చి 30 | 2029 మార్చి 29 | |
2 | ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు | కంచర్ల శ్రీకాంత్ | తెదేపా | 2023 మార్చి 30 | 2029 మార్చి 29 | |
3 | అనంతపురం, కర్నూలు, కడప | భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి | తెదేపా | 2023 మార్చి 30 | 2029 మార్చి 29 | |
4 | పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి | ఇళ్ల వెంకటేశ్వరరావు | 2019 మార్చి 30 | 2025 మార్చి 29 | ||
5 | కృష్ణా జిల్లా, గుంటూరు | కలగర సాయి లక్ష్మణరావు | 2019 మార్చి 30 | 2025 మార్చి 29 |
ఉపాధ్యాయులు
[మార్చు]5 సీట్లు ఉపాధ్యాయ ప్రతినిధులకున్నాయి.
జిల్లా | పేరు | ఎన్నికైన పార్టీ | పదవీకాలం
ప్రారంభం |
పదవీకాలం ముగింపు | ||
---|---|---|---|---|---|---|
శ్రీకాకుళం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం | పాకలపాటి రఘువర్మ | స్వతంత్ర | 2019 మార్చి 30 | 2025 మార్చి 29 | ||
తూర్పుగోదావరి-పశ్చిమగోదావరి | 2027 మార్చి 29 | |||||
కృష్ణా, గుంటూరు | టి.కల్పలత [5] | స్వతంత్ర | 2021 మార్చి 30 | 2027 మార్చి 29 | ||
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు | పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి | వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ | 2023 మార్చి 30 | 2029 మార్చి 29 | ||
అనంతపురం, కర్నూలు, కడప | ఎం.వి. రామచంద్రారెడ్డి | వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ | 2023 మార్చి 30 | 2029 మార్చి 29 |
గవర్నరు కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీలు
[మార్చు]ఈ వర్గంలో ఎనిమిది సీట్లున్నాయి.
వ.సంఖ్య | పేరు | నామినేట్ చేసిన పార్టీ | పదవీకాలం
ప్రారంభం |
పదవీకాలం
ముగింపు |
---|---|---|---|---|
1 | పండుల రవీంద్రబాబు | వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ | 2020 జూలై 28 | 2026 జూలై 27 |
2 | జకియా ఖానమ్ | వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ | 2020 జూలై 28 | 2026 జూలై 27 |
3 | తోట త్రిమూర్తులు | వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ | 2021 జూన్ 16 | 2027 జూన్ 15 |
4 | కొయ్యే మోషేన్‌రాజు | వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ | 2021 జూన్ 16 | 2027 జూన్ 15 |
5 | రాజగొల్ల రమేశ్ యాదవ్ | వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ | 2021 జూన్ 16 | 2027 జూన్ 15 |
6 | 2029 ఆగస్టు 09 | |||
7 | కుంభా రవిబాబు | వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ | 2023 ఆగస్టు 10 | 2029 ఆగస్టు 09[7] |
8 | లేళ్ల అప్పిరెడ్డి | వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ | 2021 జూన్ 16 | 2027 జూన్ 15 |
శాసనమండలి మాజీ సభ్యులు
[మార్చు]చివరి పేరు ద్వారా వర్ణమాల జాబితా
జాబితా అసంపూర్ణంగా ఉంది.
శాసనమండలి సభ్యుడు | పార్టీ | నియోజకవర్గం | పదవీకాలం మొదలు | పదవీకాలం ముగింపు | పర్యాయాలు | గమనికలు | |
---|---|---|---|---|---|---|---|
వంశీకృష్ణ శ్రీనివాస | YSRCP | విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల నుండి | 2021 డిసెంబరు 10 | 2024 మార్చి 12 | disqualified[6] | ||
ఇందుకూరి రఘురాజు | YSRCP | విజయనగరం జిల్లా స్థానిక సంస్థల నుండి | 2021 డిసెంబరు 10 | 2024 జూన్ 03 | disqualified[8] | ||
షేక్ సాబ్జీ | Ind | తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల నుండి | 2021 మార్చి 30 | 2023 డిసెంబరు 15 | death[4] | ||
సి. రామచంద్రయ్య | YSRCP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2021 మార్చి 30 | 2024 మార్చి 12 | disqualified[6] | ||
షేక్ మహమ్మద్ ఇక్బాల్ | YSRCP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2021 మార్చి 30 | 2024 మార్చి 05 | resigned[9] | ||
మహ్మద్ కరీమున్నీసా | YSRCP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2021 మార్చి 30 | 2021 నవంబరు 19 | death[10] | ||
చల్లా భగీరత్ రెడ్డి | YSRCP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2021 మార్చి 15 | 2022 నవంబరు 02 | bye - death of Challa Ramakrishna Reddy[11]
death[12] | ||
పోతుల సునీత | YSRCP | శాసనసభ్యుల నియోజకవర్గం | 28-Jan-2021 | 2023 మార్చి 29 | bye - resignation by herself[13] | ||
పి. వి. వి. సూర్యనారాయణ రాజు | YSRCP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2020 ఆగస్టు 24 | 2023 మార్చి 29 | bye - resignation of Mopidevi Venkataramana[14] | ||
డొక్కా మాణిక్య వరప్రసాద్ | YSRCP | శాసనసభ్యుల నియోజకవర్గం | 06జులై2020 | 2023 మార్చి 29 | bye - resignation by himself[15] | ||
మోపిదేవి వెంకటరమణ | YSRCP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2019 ఆగస్టు 19 | 01జులై2020 | ఉప ఎన్నిక - అల్ల నాని రాజీనామా[16]
elected to Rajya Sabha[17] | ||
చల్లా రామకృష్ణా రెడ్డి | YSRCP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2019 ఆగస్టు 19 | 01-Jan-2021 | bye - resignation of Karanam Balaram Krishna Murthy
death[18] | ||
షేక్ మహమ్మద్ ఇక్బాల్ | YSRCP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2019 ఆగస్టు 19 | 2021 మార్చి 29 | ఉప ఎన్నిక - రాజీనామా కోలగట్ల వీరభద్ర స్వామి | ||
జంగా కృష్ణమూర్తి | YSRCP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2019 మార్చి 30 | 2024 మే 17 | అనర్హుడు[3] | ||
బుద్దా నాగ జగదీశ్వరరావు | TDP | విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల నుండి | 2019 మార్చి 09 | 2021 ఆగస్టు 11 | ఉప ఎన్నిక - మరణం ఎం. వి. వి. ఎస్. మూర్తి[19] | ||
గాలి సరస్వతమ్మ | TDP | చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల నుండి | 2018 మే 21 | 2021 ఆగస్టు 11 | bye - death of Gali Muddu Krishnama Naidu | ||
కె.ఇ.ప్రభాకర్ | TDP | కర్నూలు జిల్లా స్థానిక సంస్థల నుండి | 2017 డిసెంబరు 30 | 2023 మే 01 | bye - resignation of Silpa Chakrapani Reddy[20] | ||
ఎన్. ఎం. డి. ఫరూఖ్ | TDP | నామినేటడ్ | 26జులై2017 | 25జులై2023 | [21] | ||
రామసుబ్బా రెడ్డి | TDP | నామినేటడ్ | 26 జూలై 2017 | 2019 ఫిబ్రవరి 13 | resigned[22] | ||
బి.ఎన్.రాజసింహులు | TDP | చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల నుండి | 2017 మే 02 | 2023 మే 01 | [23] | ||
చిక్కాల రామచంద్రరావు | TDP | తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల నుండి | 2017 మే 02 | 2023 మే 01 | |||
శిల్పా చక్రపాణిరెడ్డి | TDP | కర్నూలు జిల్లా స్థానిక సంస్థల నుండి | 2017 మే 02 | 2017 ఆగస్టు 14 | resigned[24] | ||
శత్రుచర్ల విజయ రామరాజు | TDP | శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల నుండి | 2017 మే 02 | 2023 మే 01 | |||
వాకాటి నారాయణ రెడ్డి | TDP | నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల నుండి | 2017 మే 02 | 2023 మే 01 | |||
అంగర రామమోహన్ | TDP | పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల నుండి | 2017 మే 02 | 2023 మే 01 | |||
మంతెన సత్యనారాయణ రాజు | TDP | పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల నుండి | 2017 మే 02 | 2023 మే 01 | |||
గుణపతి దీపక్ రెడ్డి | TDP | అనంతపురం జిల్లా స్థానిక సంస్థల నుండి | 2017 మార్చి 30 | 2023 మార్చి 29 | |||
బి-టెక్ రవి | TDP | కడప జిల్లా స్థానిక సంస్థల నుండి | 2017 మార్చి 30 | 2023 మార్చి 29 | [25] | ||
పి.వి.ఎన్.మాధవ్ | BJP | శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల గ్రాడ్యుయేట్ల నుండి | 2017 మార్చి 30 | 2023 మార్చి 29 | [26] | ||
యండపల్లి శ్రీనివాసులు రెడ్డి | ప్రకాశం, నెల్లూరు జిల్లాల గ్రాడ్యుయేట్ల నుండి | 2017 మార్చి 30 | 2023 మార్చి 29 | ||||
వెన్నపూస గోపాల్ రెడ్డి | YSRCP | కడప, అనంతపురం జిల్లాల గ్రాడ్యుయేట్ల నుండి | 2017 మార్చి 30 | 2023 మార్చి 29 | |||
విటపు బాలసుబ్రహ్మణ్యం | ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయుల నుండి | 2017 మార్చి 30 | 2023 మార్చి 29 | ||||
కత్తి నరసింహా రెడ్డి | Ind | కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల ఉపాధ్యాయుల నుండి | 2017 మార్చి 30 | 2023 మార్చి 29 | |||
నారా లోకేష్ | TDP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2017 మార్చి 30 | 2023 మార్చి 29 | [27] | ||
బచ్చుల అర్జునుడు | TDP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2017 మార్చి 30 | 2023 మార్చి 02 | death[28] | ||
కరణం బలరామ కృష్ణమూర్తి | TDP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2017 మార్చి 30 | 2019 జూన్ 06 | elected to Chirala Assembly | ||
డొక్కా మాణిక్య వరప్రసాద్ | TDP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2017 మార్చి 30 | 2020 మార్చి 09 | joined YSRCP[29] | ||
పోతుల సునీత | TDP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2017 మార్చి 30 | 2020 నవంబరు 01 | joined YSRCP[30] | ||
గంగుల ప్రభాకర్ రెడ్డి | YSRCP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2017 మార్చి 30 | 2023 మార్చి 29 | |||
ఆల్ల నాని | YSRCP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2017 మార్చి 30 | 2019 జూన్ 06 | elected to Eluru Assembly | ||
పయ్యావుల కేశవ్ | TDP | అనంతపురం జిల్లా స్థానిక సంస్థల నుండి | 2015 ఆగస్టు 12 | 2019 జూన్ 04 | elected to Uravakonda Assembly[31] | ||
గాలి ముద్దు కృష్ణమ నాయుడు | TDP | చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల నుండి | 2015 ఆగస్టు 12 | 2018 ఫిబ్రవరి 07 | death[32] | ||
సుబ్రహ్మణ్యం రెడ్డి | TDP | తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల నుండి | 2015 ఆగస్టు 12 | 2021 ఆగస్టు 11 | [33] | ||
అన్నం సతీష్ ప్రభాకర్ | TDP | గుంటూరు జిల్లా స్థానిక సంస్థల నుండి | 2015 ఆగస్టు 12 | 2021 ఆగస్టు 11 | [34] | ||
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు | YSRCP | గుంటూరు జిల్లా స్థానిక సంస్థల నుండి | 2015 ఆగస్టు 12 | 2021 ఆగస్టు 11 | |||
బుద్దా వెంకటేశ్వరరావు | TDP | కృష్ణా జిల్లా స్థానిక సంస్థల నుండి | 2015 ఆగస్టు 12 | 2021 ఆగస్టు 11 | |||
వై.వి.బి.రాజేంద్రప్రసాద్ | TDP | కృష్ణా జిల్లా స్థానిక సంస్థల నుండి | 2015 ఆగస్టు 12 | 2021 ఆగస్టు 11 | |||
మాగుంట శ్రీనివాసుల రెడ్డి | TDP | ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల నుండి | 2015 ఆగస్టు 12 | 2021 ఆగస్టు 11 | |||
పప్పల చలపతిరావు | TDP | విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల నుండి | 2015 ఆగస్టు 12 | 2021 ఆగస్టు 11 | |||
ఎమ్.వి.వి.ఎస్.మూర్తి | TDP | విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల నుండి | 2015 ఆగస్టు 12 | 03-Oct-2018 | death[35] | ||
ద్వారపురెడ్డి జగదీష్ రావు | TDP | విజయనగరం జిల్లా స్థానిక సంస్థల నుండి | 2015 ఆగస్టు 12 | 2021 ఆగస్టు 11 | |||
శిల్పా చక్రపాణి రెడ్డి | TDP | కర్నూలు జిల్లా స్థానిక సంస్థల నుండి | 03జులై2015 | 2017 మే 01 | bye - resignation of S. V. Mohan Reddy[36] | ||
మహ్మద్ అహ్మద్ షరీఫ్ | TDP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2015 జూన్ 01 | 2021 మే 31 | [37] | ||
సోము వీర్రాజు | BJP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2015 జూన్ 01 | 2021 మే 31 | |||
డి సి గోవింద రెడ్డి | YSRCP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2015 జూన్ 01 | 2021 మే 31 | |||
కె. ప్రతిభా భారతి | TDP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2015 జూన్ 01 | 2017 మార్చి 29 | bye - death of Paladugu Venkata Rao[38] | ||
రాము సూర్యారావు | Ind | తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయుల నుండి | 2015 మార్చి 30 | 2021 మార్చి 29 | [39] | ||
ఎ. ఎస్. రామకృష్ణ | Ind | కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయుల నుండి | 2015 మార్చి 30 | 2021 మార్చి 29 | |||
Gummadi Sandhya Rani | TDP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2015 మార్చి 30 | 2021 మార్చి 29 | [40] | ||
Gundumala Thippe Swamy | TDP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2015 మార్చి 30 | 2021 మార్చి 29 | |||
Veera Venkanna Chowdary | TDP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2015 మార్చి 30 | 2021 మార్చి 29 | |||
Pilli Subhash Chandra Bose | YSRCP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2015 మార్చి 30 | 01జులై2020 | elected to Rajya Sabha | ||
Kolagatla Veerabhadra Swamy | YSRCP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2015 మార్చి 30 | 2019 జూన్ 06 | elected to Vizianagaram Assembly | ||
Ponguru Narayana | TDP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2014 ఆగస్టు 14 | 2019 మార్చి 29 | bye - resignation of Kolagatla Veerabhadra Swamy | ||
Kalidindi Ravi Kiran Varma | Ind | తూర్పుగోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ల నుండి | 2013 మార్చి 30 | 2019 మార్చి 29 | [41] | ||
Boddu Nageswara Rao | Ind | కృష్ణ, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ల నుండి | 2013 మార్చి 30 | 2019 మార్చి 29 | |||
Gade Srinivasulu Naidu | Ind | విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఉపాధ్యాయుల నుండి | 2013 మార్చి 30 | 2019 మార్చి 29 | |||
Kolagatla Veerabhadra Swamy | INC | శాసనసభ్యుల నియోజకవర్గం | 2013 మార్చి 30 | 2014 మే 21 | resigned | ||
Mohammed Ali Shabbir | INC | శాసనసభ్యుల నియోజకవర్గం | 2013 మార్చి 30 | 2019 మార్చి 29 | |||
Lakshmi Siva Kumari Anguri | INC | శాసనసభ్యుల నియోజకవర్గం | 2013 మార్చి 30 | 2019 మార్చి 29 | |||
Thiruvaragarm Santhosh Kumar | INC | శాసనసభ్యుల నియోజకవర్గం | 2013 మార్చి 30 | 2019 మార్చి 29 | |||
Yanamala Rama Krishnudu | TDP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2013 మార్చి 30 | 2019 మార్చి 29 | |||
Mohammed Saleem | TDP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2013 మార్చి 30 | 2019 మార్చి 29 | |||
Pamidi Samanthakamani | TDP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2013 మార్చి 30 | 2019 మార్చి 29 | |||
Mahmood Ali | TRS | శాసనసభ్యుల నియోజకవర్గం | 2013 మార్చి 30 | 2019 మార్చి 29 | |||
Adireddy Appa Rao | YSRCP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2013 మార్చి 30 | 2019 మార్చి 29 | |||
B. Naresh Kumar Reddy | INC | చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల నుండి | 2011 మే 02 | 2017 మే 01 | |||
Boddu Bhaskara Ramarao | TDP | తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల నుండి | 2011 మే 02 | 2017 మే 01 | |||
S. V. Mohan Reddy | INC | కర్నూలు జిల్లా స్థానిక సంస్థల నుండి | 2011 మే 02 | 2012 మే 18 | resigned[42] | ||
Peerukatla Viswa Prasada Rao | INC | శ్రీకాకుళం జిల్లా స్థానిక సంస్థల నుండి | 2011 మే 02 | 2017 మే 01 | |||
Vakati Narayana Reddy | INC | నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల నుండి | 2011 మే 02 | 2017 మే 01 | |||
Angara Rammohan Rao | TDP | పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల నుండి | 2011 మే 02 | 2017 మే 01 | |||
Meka Seshu Babu | YSRCP | పశ్చిమ గోదావరి జిల్లా స్థానిక సంస్థల నుండి | 2011 మే 02 | 2017 మే 01 | |||
Mettu Govinda Reddy | TDP | అనంతపురం జిల్లా స్థానిక సంస్థల నుండి | 2011 మార్చి 30 | 2017 మార్చి 29 | |||
Chadipiralla Narayana Reddy | YSRCP | కడప జిల్లా స్థానిక సంస్థల నుండి | 2011 మార్చి 30 | 2017 మార్చి 29 | |||
M. V. S. Sarma | Ind | శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల గ్రాడ్యుయేట్ల నుండి | 2011 మార్చి 30 | 2017 మార్చి 29 | [43][44] | ||
Yandapalli Srinivasulu Reddy | Ind | ప్రకాశం, నెల్లూరు జిల్లాల గ్రాడ్యుయేట్ల నుండి | 2011 మార్చి 30 | 2017 మార్చి 29 | |||
M. Geyanand | Ind | కడప, అనంతపురం జిల్లాల గ్రాడ్యుయేట్ల నుండి | 2011 మార్చి 30 | 2017 మార్చి 29 | |||
Vitapu Balasubrahmanyam | Ind | ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ఉపాధ్యాయుల నుండి | 2011 మార్చి 30 | 2017 మార్చి 29 | |||
Bachala Pullaiah | Ind | కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల ఉపాధ్యాయుల నుండి | 2011 మార్చి 30 | 2017 మార్చి 29 | |||
Mohammad Jani | INC | శాసనసభ్యుల నియోజకవర్గం | 2011 మార్చి 30 | 2017 మార్చి 29 | [45] | ||
Changalrayudu | INC | శాసనసభ్యుల నియోజకవర్గం | 2011 మార్చి 30 | 2017 మార్చి 29 | |||
Sudhakar Babu | INC | శాసనసభ్యుల నియోజకవర్గం | 2011 మార్చి 30 | 2017 మార్చి 29 | |||
M Ranga Reddy | INC | శాసనసభ్యుల నియోజకవర్గం | 2011 మార్చి 30 | 2017 మార్చి 29 | |||
Paladugu Venkata Rao | INC | శాసనసభ్యుల నియోజకవర్గం | 2011 మార్చి 30 | 19-Jan-2015 | death[46] | ||
Gangadhar Goud | TDP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2011 మార్చి 30 | 2017 మార్చి 29 | |||
Venkata Satish Reddy | TDP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2011 మార్చి 30 | 2017 మార్చి 29 | |||
P. J. Chandrasekhara Rao | CPI | శాసనసభ్యుల నియోజకవర్గం | 2011 మార్చి 30 | 2017 మార్చి 29 | |||
C. Ramachandraiah | PRP | శాసనసభ్యుల నియోజకవర్గం | 2011 మార్చి 30 | 2017 మార్చి 29 | |||
Altaf Hyder Rizvi | AIMIM | శాసనసభ్యుల నియోజకవర్గం | 2011 మార్చి 30 | 2017 మార్చి 29 | [47] | ||
Pothula Rama Rao | INC | ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల నుండి | 2009 మే 02 | 2015 మే 01 | [48][49] | ||
D. V. Suryanarayana Raju | INC | విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల నుండి | 2009 మే 02 | 2015 మే 01 | |||
Ilapuram Venkaiah | INC | కృష్ణా జిల్లా స్థానిక సంస్థల | 2009 మార్చి 30 | 2015 మార్చి 29 | |||
K .Jayachandra Naidu | INC | చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల నుండి | 2007 మే 02 | 2013 మే 01 | [50] | ||
Nimmakayala Chinarajappa | TDP | తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల నుండి | 2007 మే 02 | 2013 మే 01 | |||
Rayapati Srinivas Rao | INC | గుంటూరు జిల్లా స్థానిక సంస్థల నుండి | 2007 మే 02 | 2013 మే 01 | |||
గుంటూరు జిల్లా స్థానిక సంస్థల నుండి | 2007 మే 02 | 2013 మే 01 | |||||
Dadi Veerabhadra Rao | TDP | విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల నుండి | 2007 మే 02 | 2013 మే 01 | |||
Vasireddy Varada Rama Rao | విజయనగరం జిల్లా స్థానిక సంస్థల నుండి | 2007 మే 02 | 2013 మే 01 | ||||
Y. V. B. Rajendra Prasad | TDP | కృష్ణా జిల్లా స్థానిక సంస్థల | 2007 మార్చి 30 | 2013 మార్చి 29 | |||
అనంతపురం జిల్లా స్థానిక సంస్థల నుండి | 2007 మార్చి 30 | 2013 మార్చి 29 |
మూలాలు
[మార్చు]- ↑ "Another jolt to YSRCP as MLC Pothula Suneetha quits party". ap7am. 28 August 2024.
- ↑ Service, Express News (2024-08-31). "Andhra Pradesh: Two more YSRC MLCs submit resignation". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-10-22.
- ↑ 3.0 3.1 "MLC Janga Krishna Murthy disqualified". The New Indian Express. 2024-05-17.
- ↑ 4.0 4.1 "Andhra Pradesh MLC Shaik Sabjee dies in car accident". Deccan Herald.
- ↑ "AP MLC Election Results 2021 LIVE: కృష్ణా-గుంటూరులో కల్పలత.. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా వైస్సార్సీపీ అభ్యర్థి ఘన విజయం". tv9. 2021-03-18. Retrieved 2021-03-18.
- ↑ 6.0 6.1 6.2 "AP legislative council chairman disqualified two YSRC rebel MLCs". The Times of India. 2024-03-12.
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కుంభా రవిబాబు, కర్రి పద్మశ్రీ
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "YSRC rebel MLC Indukuri disqualified". Deccan Chronicle. 2024-06-03.
- ↑ "YSRCP MLC Iqbal quits party, post". greatandhra.com. 2024-04-05.
- ↑ "Andhra legislator Karimunnisa dies of cardiac arrest". Deccan Herald.
- ↑ "YSRC names 6 for Andhra Pradesh MLC polls under MLA quota". The New Indian Express. 2021-02-26.
- ↑ "YSRC MLC Challa Bhageerath Reddy passes away due to illness". The New Indian Express. 2022-11-02.
- ↑ "Andhra Pradesh: YSRCP leader Pothula Suneetha elected as MLC". BW Businessworld.
- ↑ "YSRCP candidate Raju files nomination for MLC seat". ANI News.
- ↑ "Dokka Manikya Vara Prasad files nomination as YSRCP candidate for MLC by-election in Andhra Pradesh". ANI News.
- ↑ "YSRCP announces candidates for by-elections on 3 MLC seats in Andhra Pradesh". Business Standard. 2019-08-12.
- ↑ "Andhra Pradesh deputy Chief Minister, Minister resign, quit MLC posts on being elected to Rajya Sabha". Deccan Herald.
- ↑ "YSR Congress MLC Challa Ramakrishna Reddy dies of Covid-19". Hindustan Times. 2021-01-01.
- ↑ "B Naga Jagadeeswara Rao of TDP elected as MLC". www.thehansindia.com. 2019-03-09.
- ↑ "Andhra Pradesh: KE Prabhakar elected unopposed as Kurnool MLC". The New Indian Express. 2017-12-30.
- ↑ "Ramasubba Reddy, Farooq sworn in as MLCs". www.thehansindia.com. 2017-07-27.
- ↑ "Telugu Desam MLC resigns from posts". www.deccanchronicle.com. 2019-02-14.
- ↑ "TDP assured of 6 MLC seats in Andhra as other candidates drop out". The News Minute. 2017-03-04.
- ↑ "Silpa Chakrapani Reddy's resignation accepted". www.deccanchronicle.com. 2017-08-16.
- ↑ "TDP sweeps all nine AP seats". www.india.com.
- ↑ "YSRC victorious with three seats in Teacher and Graduate constituencies of Andhra Pradesh local body elections". The New Indian Express. 2017-03-22.
- ↑ "Andhra Pradesh CM's son, six others elected to Legislative Council unanimously". The New Indian Express. 2017-03-09.
- ↑ "TDP MLC Arjunudu passes away". The Times of India. 2023-03-03.
- ↑ "Andhra Pradesh MLC Dokka Manikya Varaprasad quits TDP, joins YSRC". The Times of India. 2020-03-09.
- ↑ "Andhra Pradesh legislative council chairman accepts Pothula Sunitha's resignation". www.thehansindia.com. 2020-11-30.
- ↑ "Elections to 11 MLC seats under LACs on Dec 10". The New Indian Express. 2021-11-10.
- ↑ "Andhra Pradesh MLC and TDP veteran Muddu Krishnama Naidu dies of dengue fever". The New Indian Express. 2018-02-07.
- ↑ "Naidu clears MLC polls candidates list". The Times of India. 2015-06-15.
- ↑ "Ummareddy, Prabhakar elected MLCs unanimously". The Hindu. 2015-06-19. Retrieved 2024-06-13.
- ↑ "Andhra Pradesh MLC M V V S Murthy dies in car accident in US". The Indian Express. 2018-10-03.
- ↑ "TDP candidates win in Legislative Council elections | India.com". www.india.com.
- ↑ "3 elected to AP Legislative Council unopposed". Business Standard. 2015-05-25.
- ↑ "Quirk of fate favours Pratibha Bharati". The Hindu. 2015-05-21.
- ↑ "TDP, TRS Introspect as BJP Celebrates MLC Poll Victory". The New Indian Express. 2015-03-27.
- ↑ "Naidu Chooses an ST, a BC, Loyalist for Council Seats". The New Indian Express. 2015-03-17.
- ↑ "MLC poll victory boosts TRS morale". The New Indian Express. 2013-02-26.
- ↑ "Congress MLC resigns over Jagan affair". The Times of India. 2012-05-10.
- ↑ "Independents emerge victorious in all six council seats". The Times of India. 2011-03-17.
- ↑ "Independents Win MLC Elections". Full Hyderabad. 2011-03-17.
- ↑ "How Congress turned the tables on Jagan loyalists". Rediff.
- ↑ "Congress leader Paladugu Venkata Rao is dead". The Economic Times. 2015-01-19.
- ↑ "7 newly-elected MLCs take oath". The New Indian Express. 2012-05-15.
- ↑ "Congress recommends 8 names to fill vacant MLC posts". The New Indian Express. 2012-05-15.
- ↑ "NJR to contest Rajya Sabha seat". The New Indian Express. 2012-05-15.
- ↑ "Congress bags two MLC seats". Oneindia. 2007-04-27.