ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తెలుగు సినిమా పాటల జాబితా (1982)
Jump to navigation
Jump to search
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 1982 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాలకు పాడిన పాటలలో కొన్ని:
సినిమా | పాట | సంగీత దర్శకుడు(లు) | రచయిత(లు) | సహగాయకులు |
---|---|---|---|---|
అందగాడు | "ఊగుతోంది లోకం చెలరేగుతోంది మైకం" | ఇళయరాజా | ఎస్.జానకి | |
"నన్ను రారా బాబు రాజా అంది లోకం కన్నతల్లికి మల్లె" | బృందం | |||
" పడుచుదనం పై పడుతుంటే ఊ అనవు పలుకవు" | ఎస్.జానకి | |||
"వచ్చిందిరా లేడి నీకు వచ్చిందిరా వేడి ఇక చల్లారదు" | ఎస్.జానకి | |||
"స్వప్నమే నిజము కానున్నది వరలు తేనున్నది" | ||||
అనంతరాగాలు | "అనంత రాగం ప్రియ వసంత గానం ఎడారి యెదలో విషాద కథలా" | శివాజీ రాజా | వేటూరి | |
"జో లాలి రామ జోలాలి తేలాలి రంగు తేలాలి అవ్వాయి" | పి.సుశీల | |||
"తారాడే సిరి జాబిల్లి తళుకే చిరునవ్వుగా నవ్వగా" | ఎస్.పి.శైలజ | |||
"తొలికోడి పలికింది నిను చూడగానే ఇయ్యాల" | పి.సుశీల | |||
"లోకమే సందేహము దైవమే సందేహము స్నేహమైన" | బృందం | |||
అనురాగ దేవత | "అందాల హృదయమా అనురాగ నిలయమా నీ గుండెలోని" | చక్రవర్తి | వేటూరి | |
"ఆడవే గోపికా ఆడకే దీపికా నేలపై తారక" | వీటూరి | పి.సుశీల | ||
"నీ ఆట నా పాట పదిమంది చూడాలీపూట చిరునవ్వుకు" | ||||
"ముగ్గురమ్మలకన్నా ముద్దురామాయమ్మా" | పి.సుశీల బృందం | |||
అనుమానం మొగుడు | "అందాల హృదయమా అనురాగ నిలయమా నీ గుండెలోని" | ఎ.ఎ.రాజ్ | సినారె | |
"మదనగోపాల బాలా నా మదిలోని నీ పదమే నెమ్మదిగా" | ||||
అమరగీతం | "అంతా నీ కోసమే మరదలే నా మనసే పొంగిపోయే" | ఇళయరాజా | ||
"ఆడుతోంది కోడెవయసు చూడు సరదాగా పాడు" | ఎస్.జానకి | |||
"కోటి కవితలే ఆలపించును పాట పరవశము" | ||||
"నాదరూప గానమునకు రసబంగమో ముదమగు" | ||||
"నెలరాజా పరుగిడకు చెలి వేచే నా కొరకు ఒక్కమారు" | ||||
"మదిలోన నిన్ను తలిచి హృదయాన కోరి పిలిచి" | ఎస్.జానకి | |||
"వేదనగా విధి శోధనగా మిగిలే వలపే ఒక కలగా" | ||||
ఆపద్బాంధవులు | "ఓ రామయ్యా నువ్వు దేవుడవా రాయివే" | సత్యం | వేటూరి | మాధవపెద్ది, పిఠాపురం |
"గుండె గోల పెడుతుంది గొంతు విప్పి చెప్పమని" | సినారె | |||
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య | " ఒక వనిత నవ ముదిత సుమలలిత రసభరిత అలిగితే" | జె. వి. రాఘవులు | సినారె | |
"పలికేది వేద మంత్రం నడిపేది ..ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య" | పి.సుశీల | |||
"మాటంటే బాణం ఏ మగువైనా ప్రాణం ..ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య" | ||||
"వచ్చే వచ్చే వయసుబొమ్మా జాల్మది ఏలో విచ్చే" | పి.సుశీల | |||
"సీతా రాముల ఆదర్శం రాధకృష్ణుల అనురాగం కలబోసు" | ||||
"స్వామీ శరణం అయ్యప్ప సర్వం నీవే అయ్యప్ప నీ శుభ" | బృందం | |||
ఇంద్రుడు చంద్రుడు | " ఆ రాగ సంధ్యలో" | ఎస్. రాజేశ్వరరావు | జాలాది | పి.సుశీల |
"ఎవరు ఎవరు " | సినారె | |||
ఇది పెళ్లంటారా? | " అమ్మగా నాన్నగా పుట్టాలని చల్లగ " | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"నా ఊపిరి పరిమళమా నా ఊహలకే " | ఎస్.పి.శైలజ | |||
"వసంతం సరస్సు హేమంతం ఈ ఆమని " | పి.సుశీల | |||
"హరినారాయణ హరినారాయణ అనుకోరా" | బృందం | |||
ఇద్దరు కొడుకులు | "అందాల దేవతా అనురాగ దీపిక ఇకనైన ఒక" | సినారె | ఎస్.జానకి | |
"అందుకో అందుకో ఈ హద్దులు ఇంకెందుకు" | పి.సుశీల | |||
"జీవితమే చెలగాట ఆడుకో అనువైన చోట " | ||||
"పలకాలి తొలి ముద్దు పల్లవిగా కరగాలి మన" | పి.సుశీల | |||
"సరి సరి నాజంట మరి మరి ఎవరంట ఆటలోన" | పి.సుశీల | |||
"బాకా బాజా డోలు సన్నాయి పల్లకి వస్తుంది" | వేటూరి | మాధవపెద్ది రమేష్ | ||
ఇల్లంతా సందడి | "కల్యాణము శ్రీ సీతారాముల కల్యాణము కన్నుల పండుగ" | కృష్ణ - చక్ర | సినారె | పి.సుశీల |
"కాముడా కాముడా కట్టుకున్న మొగుడా ఆ మాత్రం తెలియదా" | పి.సుశీల | |||
"పదరా సోదరా ఇంటికి పదరా సోదరా" | ||||
"వద్దు బాబోయి పెళ్ళోద్దు బాబోయి మొదట మొదట" | బృందం | |||
ఇల్లాలి కోరికలు | "తొందర తొందరగుంది రావే ముద్దులూరి గుమ్మ" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"టిక్ టిక్ టిక్ గడియారం 12 అయ్యింది కొక్కరకో " | ఎస్.జానకి | |||
"అమ్మ వినవే తల్లి వినవే బుద్ది వచ్చే నాకు బుజ్జగించవే" | ||||
"పవమాన ..సీమనుంచి" | ఆత్రేయ | ఎస్.జానకి, నిర్మల, సత్యనారాయణ | ||
"బాటలు వేరైనా బాటసారులు ఒకటే నడకలు వేరైనా" | ||||
ఈ చరిత్ర ఏ సిరాతో | "చదివినోల్లని మాకు పేరండి జనులార" | శివాజీ రాజా | నెల్లుట్ల | మాధవపెద్ది రమేష్, పుష్పలత, బృందం |
"జీవితం కలవంటిది వెన్నెల వల వంటిది" | కోపల్లె శివరాం | వాణీ జయరామ్ | ||
ఈనాడు | "నేడే ఈనాడే ప్రజా యుద్ద సంబ్రంభం నేడె నవ" | జె.వి.రాఘవులు | శ్రీశ్రీ | బృందం |
"రండి కదలి రండి కలసి రండి ఊరంతా కలసి" | బృందం | |||
" వినర వో వీరపుత్రుడా" (బుర్రకథ) | కోపల్లె శివరాం | పి.సుశీల, ప్రకాశరావు బృందం | ||
ఊరికొక్కడు | "ఊరంతా ఊగేలాగ కలసి పాడండి అందాలు" | ఇళయరాజా | రాజశ్రీ | పి.సుశీల బృందం |
"ప్రేమిస్తే చేస్తాను స్నేహము పగపడితే చూస్తాను అంతం" | బృందం | |||
ఎంత ఘాటు ప్రేమయో | "ఎంత ఘాటు ప్రేమయో ఇంత లేటు వయసులో" | సత్యం | సినారె | పి.సుశీల |
ఏకలవ్య | "అధికదీప్తులు చిమ్ము ఆ వహ్ని ముందు పేర్చిన అగ్నిలా" | కె.వి.మహదేవన్ | మల్లెమాల | |
"ఆట భళా పాట భళా చాంగ్ భళారే వేటగురు" | పి.సుశీల, ఎస్.పి.శైలజ బృందం | |||
"ఇది మల్లెలు విరిసిన ఉదయం చిరుజల్లులు విరులై" | పి.సుశీల | |||
"ఇల హిమాచల శృంగమెంత ఉన్నతమో ఏకలవ్య " | ||||
"ఎంత ఘాటు ప్రేమయో ఇంత లేత వయసులో" | పి.సుశీల | |||
"కారు మబ్బులు గుంపు కనలి గర్జించినా" | ||||
"చెక్కు చెదరిన ఏకలవ్యా ఎక్కడికి నీ పయనము" | ||||
"బండల మధ్య పుట్టి పెను బండలే" | వి.రామకృష్ణ | |||
"మనసు మెచ్చిన చిన్నది నన్ను మనువాడ" | పి.సుశీల | |||
"మ్రోగింది డమరుకం మేల్కొంది హిమనగం సాగింది" | బృందం | |||
"శ్రీమన్ మహాచార్య ఆర్యామహాదేవి" (దండకం) | ||||
"సైర మొనగాడా సై సైరా మొనగాడా బిల్లజాతికి" | పి.సుశీల బృందం | |||
ఏది ధర్మం ఏది న్యాయం? | "ఆరునెలలు చూలింత ఆరునెలల బాలింత " | వేటూరి | పి.సుశీల | |
"ట్రైలరే ఇంత లబ్జుగ ఉంటె అసలు పిక్చరే హిట్" | ఎస్.పి.శైలజ, పి.సుశీల బృందం | |||
"ధర్మతులాభారం ఇది ధర్మతులాభారం కళ్ళులేని న్యాయానికి" | ||||
ఏవండోయ్ శ్రీమతి గారు | "హే గురు ప్రేమించేయి గురు నీ ప్రేమనే టికట్" | కృష్ణ - చక్ర | సినారె | పి.సుశీల, మాధవపెద్ది రమేష్ |
"గుండె బండగా మారితే ఎంత బాగుండేది" | ||||
"బులి బులి పిల్ల గులాబి పిల్ల చల్ చల్ పిల్ల" | పి.సుశీల | |||
"ఇల్లరికం ఎంత సుఖం ఎంతగా" | ఎస్.జానకి, వింజమూరి కృష్ణమూర్తి | |||
ఓ ఆడది ఓ మగాడు | "అన్నకొద్దీ వద్దు అన్నకొద్దీ కాదు అన్నకొద్దీ" | ఎం.ఎస్.విశ్వనాథన్ | దాసరి | |
" ఇవ్వాలని ఉంది ఎదో ఇవ్వాలని ఉంది" | కొసరాజు | |||
"ఆలకించండి సుజనులారా" (హరికథ) | సినారె | బృందం | ||
కదలి వచ్చిన కనకదుర్గ | "సత్యం శివం సుందరం దైవం ఆ దేవుని సన్నిధి " | సత్యం | సినారె | బి.వసంత బృందం |
కయ్యాల అమ్మాయి కలవారి అబ్బాయి | "ఎవరనుకున్నావు మగువంటే మహారాణి" | కృష్ణ - చక్ర | వేటూరి | పి.సుశీల, మాధవపెద్ది రమేష్ |
"డిస్కో సయ్యాట" | ఎస్.జానకి | |||
"రాజనాల చిన్నోళ్ళు భోజనాల కొస్తారు" | పి.సుశీల | |||
"సాగే నది కోసం సాగర సంగీతం" | పి.సుశీల | |||
కలవారి సంసారం | "ఇద్దరం ఒకటై నిద్దురకే సెలవివ్వాలంటే" | కె.వి.మహదేవన్ | వేటూరి | పి.సుశీల |
"మచ్చలేని చందమామ మాపటేల మేనమామ" | పి.సుశీల | |||
" ఈ అనురాగం చెదిరి పోదులే ఈ అభిమానం" | నరాల రామారెడ్డి | పి.సుశీల | ||
"సంకురాత్రి పండుగ వచ్చింది సంబరాలు నిండుగా " | ఆత్రేయ | పి.సుశీల | ||
కలహాల కాపురం | "రాతిరి తొలి రాతిరి ఇది చలి చలి రాతిరి ఇది" | జె.వి.రాఘవులు | గోపి | పి.సుశీల |
"డుంబు చిన్ని తండ్రులు చిలిపి నవ్వుతో" | బృందం | |||
" పాప అదిగో చూడు ఈ లోకం చూడు" | పి.సుశీల | |||
"ప్రేమంటే ముద్దట ముద్దంటే మోజట" | పి.సుశీల | |||
కలియుగ రాముడు | " ఆనందో బ్రహ్మ పరమానందో బ్రహ్మానందం " | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | పి.సుశీల |
"చీటికి మాటికి చీటీ కొట్టద్దు రా నీ సిగ్గు జిమడ" | పి.సుశీల | |||
" డియరో డియరో డిలాయేలే .. నదులకు మొగుడు సముద్రమంట" | పి.సుశీల | |||
"నీ బుగ్గ మీద ఏముందో నా ముద్దు ఏమి చేసిందో " | పి.సుశీల | |||
కృష్ణార్జునులు | "ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగేవు అందాలు" | సత్యం | వేటూరి | పి.సుశీల |
" బంగారు బాలపిచ్చుక నీ చూపులతో నన్ను గిచ్చక" | పి.సుశీల | |||
" మంచు కొండలలోన ఎండ కాచినట్టు మల్లెపూలు జల్లే" | పి.సుశీల | |||
"సుందర బృందావనిలో ఈ సుందరి సుమ సుకుమారి" | పి.సుశీల | |||
"మరదలా మరదలా మాణిక్యమా మరదలా వయ్యారి" | సినారె | పి.సుశీల | ||
"కృష్ణార్జునులం మేమే సావాసం నా మగసిరి సాహసం నా ఊపిరి" | బృందం | |||
కృష్ణావతారం | "ఇంట్లో ఈగల మోత బైట పల్లకి మోత" | కె.వి.మహదేవన్ | సినారె | పి.సుశీల |
" కొండ గోగు చెట్టు క్రింద గోల్ గోల్ గోల్ " | పి.సుశీల | |||
" మేలుకోరాదా కృష్ణా మేలుకోరాదా" | పి.సుశీల, ఎస్.పి.శైలజ | |||
"స్వాగతం గురు మన జైల్లోని నువ్వు లేకుంటే " | బృందం | |||
"ఓ కంట కన్నీరు మురిసేను చూడు ఓ కంట" | ఇంద్రగంటి శ్రీకాంతశర్మ | ఎస్.పి.శైలజ | ||
"సిన్నారి నవ్వు సిటితామర పువ్వు చెరుగలేని" | ||||
" హాయి హాయి హాయి ఆపదలు గాయి" | ||||
కొత్త నీరు | "ఏరుపొంగి ఏరుపొంగి వచ్చింది కొత్త నీరు ఏరుపడితే" | రమేష్ నాయుడు | ఆరుద్ర | |
" కొత్తా సిగురు తొడిగింది అంటు మామిడి కోడలోచ్చి" | ||||
"సింత చెట్లక్రింద చికిలింత గడ్డిమేను చిలక మేసిందని" | ||||
"సూసింది కూసింత సేపు మావ సేసుకున్నావు" | ఎస్.పి.శైలజ | |||
కోరుకున్న మొగుడు | "చిలకమ్మా గోరింక సరసాలాడితే" | సత్యం | వేటూరి | పి.సుశీల |
" డుడు డు బసవన్న ఆడేపాడే వయసన్నా" | ఎస్.జానకి | |||
" వినుడు వినుడు రామాయణ గాధ " | పి.సుశీల బృందం | |||
"సిగ్నల్ కొట్టింది చిన్నది లగ్నం పెట్టింది ప్రేమకి " | పి.సుశీల | |||
"విష్ణుప్రియా మహాలక్ష్మి ( శ్లోకం ) " | ||||
గృహప్రవేశం | "అభినవ శశిరేఖవో ప్రియతమ శుభలేఖవో" | ఎస్.జానకి | ||
" గుండె గుప్పున రొప్పుతుందా చిమ్మ జివ్వున లాగుతుందా" | పి.సుశీల | |||
" సిరిదేవి సింగారి సిలకా సిరమల్లె సొగసైన నడక " | ||||
గోపాలకృష్ణుడు | "అందాల రాధిక నా కంటి దీపిక నాకున్న కోరిక " | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
" గుడిలోపలి దైవమా కొడిగట్టిన దీపమా" | ||||
"ఓ ఓ బంతుల చేమంతమ్మ నవ్వుల నాంచారమ్మా" | పి.సుశీల | |||
" జ్ఞాపకం ఉన్నదా ఆ తీయని తొలిరేయి తొలిఝాము " | పి.సుశీల | |||
"గోదారి గట్టంట వయ్యారి పిట్టంట రివ్వుమంటే" | పి.సుశీల | |||
"అమ్మ చాటు పిల్లాడ్ని అమ్మడు అత్తచాటు అల్లుడ్ని" | ||||
గోల్కొండ అబ్బులు | "తిట్టిన తిట్టు తిట్టక నిన్ను తిట్టి పారేస్తా" | కె.వి.మహదేవన్ | దాసరి | పి.సుశీల |
" నువ్వు నేను కలసి వెళుతుంటే ఎవరు ఎవరు అని" | పి.సుశీల | |||
"మోత మోత మోత...నీకు నాకు పెళ్ళయితే" | పి.సుశీల | |||
"నడుమ కిన్నెరసాని నడచే ఓ గోదావరి ఎంకి పాటల" | వేటూరి | పి.సుశీల | ||
"సందె పొద్దుల కాడా సంపంగి నవ్వింది" | పి.సుశీల | |||
గ్రామ కక్షలు | "ఆశలు చిలికే తేనెలు ఒలికే" | ఇళయరాజా | రాజశ్రీ | ఎస్.పి.శైలజ |
చందమామ | " తారతో చెప్పాలని ఉంది ఏమని నీ కులుకు" | సత్యం | వేటూరి | పి.సుశీల |
" ఓసారి నవ్వవే చందమామ వయ్యారి భామా" | పి.సుశీల | |||
చలాకీ చెల్లెమ్మ | " వయసు మనసు కోరెను నిన్నే నేనేమి చేసెను" | రమేష్ నాయుడు | గోపి | ఎస్.పి.శైలజ |
" సందేళ ముందే వస్తే ఎట్టాగా నా కొంగు లాగి రమ్మంటే" | ఎస్.పి.శైలజ | |||
జగన్నాథ రథచక్రాలు | "పెదవుల మోహన మురళి పదముల" | సత్యం | ఆత్రేయ | పి.సుశీల బృందం |
"ఇది గోదారి దాటే వయసు ఇది గోదాకు" | పి.సుశీల | |||
"ఒరెఒరెఒరె పిల్లకు తుస్సు వచ్చిందా అరెఅరె" | పి.సుశీల | |||
"కోరికలో కోరికలు వేడుకల్లో వేడుకలు" | పి.సుశీల | |||
"వస్తున్నాయొస్తున్నాయి జగన్నాథ రథచక్రాలొస్తున్నాయి" | శ్రీశ్రీ | బృందం | ||
జగ్గు | " సీమ సరుకు వేసుకొని శివాలెత్తి పోతుంటే " | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"ఉత్తరాన ఊరవతల ఒక తోటుంది తెలుసా ఆ తోటలో" | పి.సుశీల | |||
"ఓ మావయ్య మా కొండ మావయ్య రావేమయ్యా" | పి.సుశీల బృందం | |||
"లప్పం టప్పం పిల్లది పిప్పరమెంటు చిన్నది" | పి.సుశీల | |||
"కొండ పక్క ఏరుంది ఏటి పక్క నీరుంది ఏటిలో ఏముంది" | పి.సుశీల | |||
జయసుధ | " ప్రణయకావ్యమున ప్రథమ పంక్తిలో ప్రళయ భావన " | రమేష్ నాయుడు | సినారె | పి.సుశీల |
"చందురున్ని అడిగాను చెప్పమని నా చెలికన్నా" | పి.సుశీల | |||
" కోటాను కోట్ల తాగుబోతోళ్ళకు రోడ్డున పడి" | దాసరి | మాధవపెద్ది రమేష్ | ||
"చ చెక్క చ చెమ్మచెక్క చారడేసి మొగ్గ సంతకాడ" | రాజశ్రీ | పి.సుశీల | ||
జస్టిస్ చౌదరి | "శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం మాలక్ష్మి పెళ్ళికి " | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల, ఎస్.పి.శైలజ |
"అబ్బ ముసురేసింది అయ్యో చలి వేసింది" | పి.సుశీల బృందం | |||
"ముద్దుమీద ముద్దుపెట్టు సిగ్గులన్ని మూటగట్టు " | పి.సుశీల | |||
"ఒకటో నెంబర్ చిన్నదంటా ముద్దుగా బొద్దుగా వున్నదంట" | పి.సుశీల బృందం | |||
"చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ధర్మానికి రక్తానికి" | ||||
"నీ తొలి చూపులోనే ప్రేమకు పెళ్ళికి వంతెన వేసిన" | పి.సుశీల | |||
"నీ చెక్కిలి వెలయెంత హ నీ చక్కెర ముద్దంత" | పి.సుశీల | |||
టిక్ టిక్ టిక్ | "ఓ నటన మయూరి వయ్యారి" | ఇళయరాజా | ఆత్రేయ | ఎస్.జానకి, టి.వి.గోపాలకృష్ణన్ |
డాక్టర్ మాలతి | "పున్నమి చంద్రుని చూచి రావే వెన్నెలా" | లక్ష్మి దీపక్ | కొసరాజు | ఎస్.జానకి |
డాక్టర్ సినీ యాక్టర్ | " రాదారి చెట్టుమీద రామచిలకుంది గోదారి గట్టుమీద " | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"చిట్టమ్మోఎన్నెల వేళకు చుట్ట్టాలమ్మో దగ్గర చుట్టా" | పి.సుశీల | |||
"దొరికింది దొరసాని తెరమీద అలివేణి పెదవులు రెండు" | పి.సుశీల | |||
" తెరతీయగా రాదా గదిలో మదిలో చెలిగా సరికి సరిగా" | పి.సుశీల | |||
"వలపుల చెలి కానరు ఇది ఉలకల తొలి రేయి" | అప్పలాచార్య | ఎస్.జానకి | ||
తరంగిణి | " ఒక దేవత ప్రేమ దేవత పోతపోసిన అనురాగమో " | జె.వి.రాఘవులు | సినారె | ఎస్.పి.శైలజ |
"తరంగిణి తరంగిణి ఏ ఒడిలో నీ జననం ఏ కడలికొ నీ పయనం" | ||||
తల్లీ కొడుకుల అనుబంధం | " వెలిగే కళ్ళు వెతికే కళ్ళు ఎవరివాకళ్ళు ఎదకు సంకెళ్ళు" | సత్యం | వేటూరి | బృందం |
"జగడాలమ్మా జగడాలు బిగి బిగి కౌగిలి జగడాలు" | పి.సుశీల | |||
"నా యెదలో మిగిలి రగిలే రాగాలలో నీ పదమే" | ||||
"దాచుకోకు వలపు వాలు కన్నుల దరహసించు" | పి.సుశీల బృందం | |||
"దేవుడు చేసిన సృష్టికి అందం తల్లికొడుకుల అనుబంధం" | ||||
తాగుబోతు - తిరుగుబోతు | " అందాల చక్కని చుక్కా అందుకో నా ప్రేమ" | జి.కె.వెంకటేష్ | తోట రామమోహన్ రావు | |
"చలిచలిగా గిలిగిలిగా మళ్ళిమళ్ళి కావాలని " | పి.సుశీల | |||
"అదిగదిగో పానశాల..మజామజాగా ఉన్నది" | రమణ బృందం | |||
తెలుగునాడు | " ఒకరు కలసి ఉండాలంటారు ఒకరు వేరుపడదాము" | బి.శంకర్ | కొసరాజు | గిరిజ |
"కసికసిగా చూడని మిసమిసలె దోచనీ" | దాశరథి | పి.సుశీల | ||
త్రిశూలం | "పన్నెండేళ్ళకు పుష్కరాలు పదహారేళ్ళకు పరువాలు" | కె.వి.మహదేవన్ | ఆత్రేయ | పి.సుశీల |
"వెలుగుకు ఉదయం చెలిమికి హృదయం నుదిటికి" | పి.సుశీల | |||
"రాయిని ఆడది చేసిన రాముడివా గంగను తలపై మోసిన శివుడివా" | పి.సుశీల | |||
"పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తప్పెట్లు" | పి.సుశీల | |||
"అనుకోలెదమ్మా ఇలా ఉంటుందని ఇలా అవుతుందని" | పి.సుశీల | |||
"సుప్రభాతం సుప్రభాతం చీకటి చీల్చుకు వచ్చేసి" | పి.సుశీల బృందం | |||
"అతడే వచ్చె త్రిశూలపాణి ఘన గర్వాందుడు" | పాలగుమ్మి పద్మరాజు | |||
దేవత | "ఎల్లువొచ్చి గోదారమ్మా ఎల్లాకిలా పడ్డాదమ్మో" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"కుడికన్ను కొట్టగానే కుర్రొణ్ణి ఎడం కన్ను కొట్టగానే ఎర్రోణ్ణి" | పి.సుశీల | |||
"ఎండావాన నీళ్ళాడాయి కొండా కోనల్లో కొమ్మా రెమ్మా" | పి.సుశీల | |||
"చల్లగాలి చెప్పేది ఏమని చల్లగా నూరేళ్ళు వుండమని" | ఆత్రేయ | పి.సుశీల | ||
"చీరకట్టింది సింగారం చెంప పూసింది మందారం" | పి.సుశీల | |||
ధర్మవడ్డి | "అబ్బో ఓరబ్బో ధనమండి దాని " | పెండ్యాల | రాజా శివానంద | ఎస్.పి.శైలజ బృందం |
"ఎత్తుపల్లాలు ఉన్నవంకర టింకర డొంక" | పి.సుశీల | |||
"చల్లచేయి గొల్లబామ కవ్వం తిప్పు కలువభామా " | ||||
"ఎన్నాళ్ళు ఎన్నాళ్ళురో ఈ రబస ఎట్టా" | జి.వై.గిరి | విజయలక్ష్మీశర్మ | ||
నా దేశం | "ఈ చెంప ముద్దందిరో గుమ్మాడి గుమ్మ ఆ చెంప" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"చల్లపల్లిలో చల్లనమ్మే చక్కనైన పిల్లదానా " | పి.సుశీల | |||
"నేనొక నెత్తురు దీపం నాకొక చీకటి శాపం" | ||||
"ప్రేమకు పేరంటము సీతారాముల కళ్యాణము" | పి.సుశీల | |||
"రోజులన్నీ మారే నీ ఫోజులింక మానవే" | పి.సుశీల | |||
నా పేరే జాని | "హలో రీటా ఐ లవ్ యు మై స్వీట్ హార్ట్" | ఇళయరాజా | రాజశ్రీ | |
నాయుడుగారి అబ్బాయి | "ఆకాశం అలిగింది ఎర్రా వన్నెలు చిలికింది" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"పొంగేటి గోదారిలా సందేటి పూదారిలా" | పి.సుశీల బృందం | |||
"పొరిగింటి పిల్లడో కొసరింటి అల్లుడో చెయ్యేస్తే" | పి.సుశీల | |||
"కళ్ళు కళ్ళు కలుసుకున్నవి మళ్ళి మళ్ళి" | బి. వి. ప్రసాద్ | పి.సుశీల | ||
"చీరకట్టింది సింగారం చెంప పూసింది మందారం" | పి.సుశీల | |||
నాలుగు స్తంభాలాట | " కలికి చిలకరా కలిసి కులకరా ఉలికి పడకురా" | రాజన్ - నాగేంద్ర | వేటూరి | బృందం |
"కొబ్బరాకు గాలి మబ్బుచేసింది ఉలికిపడ్డ మబ్బు" | ||||
"చినుకులా రాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిలా పొంగు నీప్రేమ" | పి.సుశీల | |||
"రాగము అనురాగము గీతము సంగీతము" | ఎస్.జానకి | |||
నిప్పుతో చెలగాటం | " ఈ రాలిన మందారం ఇకచేరేదే తీరం" | సత్యం | గోపి | |
"ఇది తూరుపు సింధూరం అది పడమట మందారం" | ||||
"ముద్దు ముద్దుగా ఉన్నావు రెండు పొద్దులా" | సినారె | ఎస్.జానకి | ||
నివురుగప్పిన నిప్పు | "అదిగో పులి కాచుకో కాచుకో ఇదిగో తోక చూసుకో చూసుకో" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"గజ్జ కట్టగలనే నీ వయసుకు వంత పాడ గలనే" | పి.సుశీల | |||
"చక్కటి మాట చెపుతాను బుల్లోడా చక్కర నోట్లో పోస్తావా" | పి.సుశీల | |||
"వచ్చాడమ్మా పెళ్లికొడుకు చూసాడమ్మా పెళ్ళికూతుర్ని" | పి.సుశీల | |||
"సిగ్గు పోయే ఎగ్గు పోయే చిన్నది కట్టిన చీర పోయే" | పి.సుశీల | |||
పగబట్టిన సింహం | "వేసుకుందామా ముడి వేసుకుందామా కొంగు" | సత్యం | ఆత్రేయ | పి.సుశీల |
"సింగపూరు షిఫాను జాపాను జాకెట్టు తళతళలాడెను" | పి.సుశీల | |||
"ఆకాశం అంచులు పిలిచాయి అరికాళ్ళకు రెక్కలు" | సినారె | పి.సుశీల | ||
"పిందే సందమామ తో బిల్లంగోడు ఆడినట్టు చుక్కలన్ని" | వేటూరి | పి.సుశీల | ||
పట్నం వచ్చిన పతివ్రతలు | "వినుకోండి కొండదొరల దండోరా బంగారు చిలకల" | వేటూరి | ||
"నీకున్నదే కాస్త బుర్ర కాకులు ఇద్దరికీ కర్ర" | ఎస్.జానకి బృందం | |||
"ఒక్క భార్య ఉంటేను" | ఉత్పల | పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి, రమణ | ||
"కడుప నెలకడ గడబిడ చేసెను" | బృందం | |||
"సంసారంలో సత్యాగ్రహాలు గడిపిన" | ||||
"హే పతివ్రత వాల్మీకి వ్రాయలేదు" | ||||
పరోపకారి పాపన్న | "అద్దరేతిరి మద్దెల బరువు ఏందిరా" | ఎస్.హనుమంతరావు | డి.ఎస్.ప్రకాశరావు | పి.సుశీల |
"పైరగాలి పైటలాగి పలకరించింది" | జి.విజయరత్నం | పి.సుశీల | ||
"లింగు లిటుకు పంతులయ్య పిలక చూస్తే " | మదన్ మోహన్ | ఎస్.పి.శైలజ | ||
పల్లెటూరి సింహం | "ఇలా సాగని రాగం అనురాగం ఇలా పాడని నవ్యచంద్రబింబం" | ఇళయరాజా | రాజశ్రీ | పి.సుశీల |
" నిన్నరాతిరి కునుకు పట్టాలా ఆవో ఆవో అనార్కలి" | వాణీ జయరామ్ | |||
"హేపీ హేపీ టు డే సుఖమే ఇదే ఇదే కాలేజి" | ||||
పిడికెడు ఆకాశం | "అందితే ఆకాశం పిడికేడే పొందితే చెలి హృదయం" | ఎల్.వైద్యనాథన్ | వడ్డేపల్లి కృష్ణ | |
"పగలే సుక్క పొడిచేరో మొగులే తేటి" | బృందం | |||
"ఏడవకు ఏడవకు ఏటిగాలి ఏడిస్తే ఎవరికి జాలి" | సినారె | ఎస్.జానకి | ||
పుణ్యభూమి కళ్ళు తెరిచింది | "సిరి సిరి మువ్వల సవ్వడి చేసి మరి నాలో ఆశలు" | బి.గోపాలం | శ్రీశ్రీ, నెల్లుట్ల | |
పున్నమి వెన్నెల | "ఆశలు పూసిన ఆకాశంలో చీకటి వెలుగుల" | ఎస్.రాజేశ్వరరావు | జాలాది | |
పూల పల్లకి | "ఎన్నాళ్ళని ఎన్నాళ్ళని ఈ తిప్పలు" | ఇళయరాజా | కె.రాజేశ్వరరావు | ఎస్.పి.శైలజ |
"భావనలొకటై సాగిపోయే వేళా" | ఎస్.జానకి | |||
పెళ్ళంటే నూరేళ్ళ పంట | "ఈ రోజే నీ పుట్టిన రోజు రేపోస్తుంది పెళ్లిరోజు" | చెళ్ళపిళ్ళ సత్యం | ఆరుద్ర | పి.సుశీల బృందం |
"ఔనంటే పిక్నిక్ కాదంటే డీడీక్కు పండాలోయి మనసులు" | పి.సుశీల బృందం | |||
పెళ్ళిళ్ళ పేరయ్య | " శోభనం మనకు శోభనం" | జె.వి.రాఘవులు | ఆత్రేయ | పి.సుశీల, ఎస్.పి.శైలజ, నందమూరి రాజా |
"ఏయ్ ఏయ్ ఏం చేద్దాం ఓయ్ ఓయ్" | పి.సుశీల | |||
"హాత్ మె పైసా నహితో కైసా" | ఎస్.జానకి, నందమూరి రాజా | |||
ప్రతిజ్ఞ | "ఎర్రగ ఉంటాది కుర్రాది అది నల్లకోక కట్టితే " | సత్యం | పి.సుశీల | |
"గోప్పోళ్ళ చిన్నది కొవ్వెక్కి ఉన్నది ఇరవై వయసొచ్చి " | ||||
"చారెడంత కళ్ళు విప్పి మూగగంత పైట కప్పి" | పి.సుశీల | |||
"తప్పట్లు తాళాలు బాకాలు డోళ్ళు" | బృందం | |||
"దేవుడివా నువ్వు గారడివా కీలుబొమ్మలను చేసి" | ||||
ప్రతీకారం | "నింగి నీలాల సాక్షి నేల చేలాల సాక్షి" | చక్రవర్తి | వేటూరి | పి.సుశీల |
"ఆకాశంలో చుక్కల్లారా అనురాగానికి" | జి.ఆనంద్, ఎస్.పి.శైలజ | |||
"తూనీగ నీ నడుము ఊగూగి పోతుంటే జూజూ అన్నదే" | పి.సుశీల | |||
"కసాయి కాలనాగు బుసకొట్టింది కన్నెతనం" | దాసం గోపాలకృష్ణ | బృందం | ||
ప్రళయరుద్రుడు | "టింగు టింగు అన్నది జింగుమంటూన్నది" | ఆరుద్ర | పి.సుశీల | |
"బుగ్గన చుక్క పెట్టనా చక్కని బొట్టు పెట్టనా" | పి.సుశీల | |||
"ప్రతి ఉదయం నీ కోసం నా హృదయం" | వేటూరి | పి.సుశీల | ||
ప్రేమ నక్షత్రం | " ఆకలి కన్నుల కామాక్షమ్మ చేపల చూపుల " | ఎం.ఎస్.విశ్వనాథన్ | పి.సుశీల | |
"జివ్వంది జీవనం రివ్వంది యవ్వనం " | ||||
"మాసమా మాఘ మాసం దాహమా ముద్దుకోసం" | పి.సుశీల | |||
" వచ్చిందిరో వల్లంకి పిట్ట వాలిందిరో భలే గుంట" | ||||
"స్వర్గం సుఖం సంబరం సత్యం శివం సుందరం" | పి.సుశీల | |||
ప్రేమ మూర్తులు | " ఊరుకో ఏడవకు ఊరుకో హృదయానికి గాయమైనా " | చక్రవర్తి | ఆరుద్ర | పి.సుశీల |
" చెంపకు చారెడు కళ్ళు ఒంపులు తిరిగిన ఒళ్ళు " | ||||
" సిరి సిరి మువ్వల నవ్వు చెకుముకి రవ్వల వెలుగు" | పి.సుశీల | |||
"తారకు చెప్పడు ఏనాడు జాబిలి వెన్నల వీడ్కోలు" | వేటూరి | పి.సుశీల | ||
"మావారు బంగారు కొండ మనసైన అందాల బొమ్మ" | సినారె | పి.సుశీల | ||
"చిటారి కొమ్మల చిన్నారి గువ్వల గూడుంది చూడు బుల్లెమ్మ" | పి.సుశీల | |||
ప్రేమ సంకెళ్ళు | "మెరుపులా మెరిసావు వలపులా కలిసావు" | రమేష్ నాయుడు | వేటూరి | పి.సుశీల |
"ఒంటరిగున్న రాతిరి తుంటరిగున్న సుందరి" | ఎస్.పి.శైలజ | |||
"ఎందుకమ్మా గోరింక నామీద ఇంత అలక" | పి.సుశీల | |||
"నవ్వుల నడుమ పువ్వుల జల్లు పువ్వుల నడుమ" | పి.సుశీల | |||
"నీలాల గగనాలు నీవై నీలోని ఉదయాలు నావై" | పి.సుశీల | |||
ప్రేమ గోల | "కన్నులతోనే కబురులు చేసే పెదవులతోనే" | పుహళేంది | సినారె | పి.సుశీల |