"కల్వకుంట్ల చంద్రశేఖరరావు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
(Added 2018 elections and 2nd term in the intro . Deleted a few lines as they have already been mentioned in the later part, KCR first joined Congress and then Joined TDP hence deleted a sentence in the inro. Same information was there in the section his political career)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
అప్పటికే మలిదశలోకి అడుగుపెట్టిన తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ తెరాస స్థాపన అన్నది రాజకీయమైన వ్యక్తీకరణ అయింది.<ref name="ఆంధ్రజ్యోతిలో జయశంకర్ ఇంటర్వ్యూ">{{cite news |last1=కొత్తపల్లి |first1=జయశంకర్ |title=తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్‌ |url=http://www.andhrajyothy.com/artical?SID=197726 |accessdate=6 December 2018 |work=www.andhrajyothy.com |date=20 January 2016 |language=te}}</ref> తెరాసను స్థాపించిన 20 రోజులకు 2001 మే 17న తెలంగాణ సింహగర్జన పేరిట భారీ బహిరంగ సభ ఏర్పరిచి, తెలంగాణను రాజకీయ పోరాటం ద్వారా సాధిస్తామని ప్రకటించాడు. ఆపైన తన వాగ్ధాటికి, రాజకీయ వ్యూహాలకు పదును పెట్టుకుంటూ సాగాడు.<ref name="బీబీసీలో ప్రత్యేక వ్యాసం" />
 
[[2004]] ఎన్నికలలో [[కరీంనగర్ లోకసభ నియోజకవర్గం]] నుండి గెలుపొందాడు.<ref name="autogenerated2">{{Cite web |url=http://164.100.47.134/newls/Biography.aspx?mpsno=4083 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2009-03-11 |archive-url=https://web.archive.org/web/20090410180806/http://164.100.47.134/newls/Biography.aspx?mpsno=4083 |archive-date=2009-04-10 |url-status=dead }}</ref>. ఐదుగురు లోక్‌సభ సభ్యులున్న తెరాస కాంగ్రెస్ నేపథ్యంలోని యుపిఎ కూటమిలో భాగస్వామిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరింది. ఈ సందర్భంగా తెరాస నాయకులుగా కేసీఆర్, [[ఆలె నరేంద్ర]] కేంద్ర మంత్రులయ్యారు.<ref>{{cite web|title=Politics of separation|url=http://www.frontline.in/static/html/fl2215/stories/20050729003303700.htm|work=Frontline|accessdate=24 February 2014}}</ref> [[2004]] నుండి [[2006]] వరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి పదవులకు రాజీనామా చేసి, యూపీఏ నుంచి బయటకు వచ్చాడు.<ref>{{cite web|url=http://www.hindustantimes.com/Telangana-isn-t-scary/H1-Article1-485141.aspx|title=Telangana isn’t scary|work=hindustantimes.com|publisher=Hindustan Times|date=10 December 2009|accessdate=2011-06-30}}</ref> ఈ సమయంలో మంత్రి పదవులతో పాటు లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి, ఉపఎన్నికలలో కరీంనగర్ స్థానం నుండి మళ్ళీ పోటీచేసి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన [[టి.జీవన్ రెడ్డి]]పై రెండు లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించాడు. [[2008]]లో మళ్ళీ రాష్ట్రమంతటా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు చేసిన రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలలో మళ్ళీ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీచేసి 15000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. 15వ లోక్‌సభ ఎన్నికలలో మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విఠల్ రావుపై గెలుపొందాడు. జనరల్ ఎన్నికల్లోనే కాకుండా పలుమార్లు రాజీనామాలు చేయగా వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్‌ను తిరిగి భారీ మెజారిటీలతో ఎన్నుకుని ప్రజలు విజయాలు కట్టబెట్టారు.<ref name="బీబీసీలో ప్రత్యేక వ్యాసం" /> ఒక దశలో రాజీనామా కేసీఆర్‌కు రాజకీయంగా పెద్ద అస్త్రంగా మారింది.
 
==== నిరాహార దీక్ష, పోరాటం, రాష్ట్ర సాధన ====
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2799220" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ