అక్షాంశ రేఖాంశాలు: 14°06′01″N 77°35′41″E / 14.1002°N 77.5946°E / 14.1002; 77.5946

పెనుకొండ జంక్షన్ రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెనుకొండ జంక్షన్ రైల్వే స్టేషను
భారతీయ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationపెనుకొండ , ఆంధ్రప్రదేశ్, భారతదేశం
Elevation548 మీ
యజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుగుంతకల్లు-బెంగళూరు రైలు మార్గము
నిర్మాణం
పార్కింగ్ఉంది
Bicycle facilitiesఉంది
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుPKD
Fare zoneసౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్
విద్యుత్ లైనుఉంది
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

పెనుకొండ జంక్షన్ రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: PKD) భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ లోని పెనుకొండకు ప్రాథమిక రైల్వే స్టేషను. ఈ స్టేషను సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ యొక్క బెంగుళూరు రైల్వే డివిజను నిర్వహిస్తుంది.[1] ఈ రైల్వే స్టేషనుకు 2 ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. ఈ స్టేషను ధర్మవరం, సత్య సాయి ప్రశాంతి నిలయం, యశ్వంతపూర్ వైపు మూడు రైలు మార్గముల జంక్షన్ వద్ద ఉంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Penukonda Junction".

14°06′01″N 77°35′41″E / 14.1002°N 77.5946°E / 14.1002; 77.5946