హిందూపూర్ జంక్షన్ రైల్వే స్టేషను
Jump to navigation
Jump to search
హిందూపూర్ రైల్వే స్టేషను | |
---|---|
భారతీయ రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | లక్ష్మీపురం, హిందుపూర్, రాయలసీమ, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
Coordinates | 13°49′07″N 77°30′00″E / 13.8187°N 77.5000°E |
Elevation | 635 మీటర్లు (2,083 అ.) |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
లైన్లు | గుంతకల్లు-బెంగళూరు రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 4 |
పట్టాలు | 8 సింగిల్ ఇండియన్ గేజ్ బిజి నిర్మాణం-విద్యుదీకరణ |
Connections | ఆటో స్టాండు |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం |
పార్కింగ్ | లేదు |
Bicycle facilities | లేదు |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | HUP |
Fare zone | సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ |
విద్యుత్ లైను | అవును |
హిందూపూర్ రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: HUP) [1] అనంతపురం జిల్లా లోని ఒక ప్రధాన రైల్వే స్టేషను. దీని కోడ్ HUP. ఇది హిందూపూర్ నగరానికి సేవలు అందిస్తుంది. రైల్వే స్టేషనుకు 4 ప్లాట్‌ఫారంలు ఉన్నాయి. ఈ స్టేషను సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ యొక్క బెంగుళూరు రైల్వే డివిజను నిర్వహిస్తుంది.[2][3] దీనికి నీరు, పారిశుధ్యంతో సహా అనేక సదుపాయాలు లేవు.[4]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 1. Retrieved 31 May 2017.
- ↑ "North Western Railway / Indian Railways Portal | Stoppage at Hindupur station of Ajmer-Bangluru- Ajmer Express". nwr.indianrailways.gov.in. Retrieved 2016-03-18.
- ↑ "South Central Railway | Berths available for Suvidha Special Trains from Secunderabad to Yesvantpur". scr.indianrailways.gov.in. Retrieved 2016-03-18.
- ↑ "HUP/Hindupur". India Rail Info. Archived from the original on 2019-01-26. Retrieved 2018-05-27.
వర్గాలు:
- Pages with no open date in Infobox station
- Pages using infobox station with unknown parameters
- భారతీయ రైల్వేలు జంక్షన్ స్టేషన్లు
- అనంతపురం జిల్లా రైల్వే స్టేషన్లు
- బెంగళూరు రైల్వే డివిజను
- ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్లు
- నైరుతి రైల్వే జోన్
- నైరుతి రైల్వే స్టేషన్లు
- బెంగళూరు రైల్వే డివిజను స్టేషన్లు
- భారతదేశపు రైల్వే స్టేషన్లు