ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2024

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్
తేదీలు22 మార్చి – 26 మే 2024
నిర్వాహకులుభారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ)
క్రికెట్ రకంట్వంటీ20
టోర్నమెంటు ఫార్మాట్లుగ్రూప్ స్టేజ్ & ప్లేఆఫ్స్
ఆతిథ్యం ఇచ్చేవారుభారతదేశం
పాల్గొన్నవారు10
ఆడిన మ్యాచ్‌లు74
2023
2025

2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (దీనిని ఐపీఎల్‌ 2024 లేదా ఐపీఎల్‌ 17 అని కూడా పిలుస్తారు) ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క 17వ సీజన్.

షెడ్యూల్‌[మార్చు]

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2024 షెడ్యూల్‌ను ఐపీఎల్ ఛైర్మన్‌ అరుణ్ ధుమాల్‌ విడుదల చేశాడు 2023 ఫిబ్రవరి 22న విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. ఐపీఎల్‌ 17వ సీజన్‌ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్‌ X రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్‌ జరగనుంది. లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్‌ విడుదల కానుంది.[1][2]

పాల్గొనే జట్లు[మార్చు]

ఫ్రాంచైజ్[3][4] ప్రధాన కోచ్ కెప్టెన్
చెన్నై సూపర్ కింగ్స్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎంఎస్ ధోని
ఢిల్లీ క్యాపిటల్స్ రికీ పాంటింగ్ డేవిడ్ వార్నర్
గుజరాత్ టైటాన్స్ ఆశిష్ నెహ్రా శుభ్‌మ‌న్ గిల్
కోల్‌కతా నైట్‌రైడర్స్ చంద్రకాంత్ పండిట్ శ్రేయాస్ అయ్యర్
లక్నో సూపర్ జెయింట్స్ జస్టిన్ లాంగర్ కె.ఎల్. రాహుల్
ముంబై ఇండియన్స్ మార్క్ బౌచర్ హార్దిక్ పాండ్యా
పంజాబ్‌ కింగ్స్ ట్రెవర్ బేలిస్ శిఖర్ ధావన్
రాజస్తాన్ రాయల్స్ కుమార సంగక్కర సంజు శాంసన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఆండీ ఫ్లవర్ ఫాఫ్ డు ప్లెసిస్
సన్ రైజర్స్ హైదరాబాద్ డేనియల్ వెట్టోరి ఐడెన్ మార్క్రామ్

ఐపీఎల్ - 2022లో పాల్గొన్న జట్లు & ఆటగాళ్లు[మార్చు]

చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటాన్స్[5] కోల్‌కతా నైట్‌రైడర్స్ లక్నో సూపర్ జెయింట్స్ ముంబై ఇండియన్స్ పంజాబ్‌ కింగ్స్ రాజస్తాన్ రాయల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ సన్ రైజర్స్ హైదరాబాద్
గత సంవత్సరం ప్రదర్శన
ఛాంపియన్స్

(గ్రూప్ స్టేజ్- 2వ)

9వ స్థానం

(గ్రూప్ స్టేజ్)

రన్నరప్

(గ్రూప్ స్టేజ్- 1వ)

7వ స్థానం

(గ్రూప్ స్టేజ్)

4వ స్థానం

(గ్రూప్ స్టేజ్- 3వ)

3వ స్థానం

(గ్రూప్ స్టేజ్- 4వ)

8వ స్థానం

(గ్రూప్ స్టేజ్)

5వ స్థానం

(గ్రూప్ స్టేజ్)

6వ స్థానం

(గ్రూప్ స్టేజ్)

10వ స్థానం

(గ్రూప్ స్టేజ్)

ప్రధాన శిక్షకులు
స్టీఫెన్ ఫ్లెమింగ్ రికీ పాంటింగ్ ఆశిష్ నెహ్రా చంద్రకాంత్ పండిట్ జస్టిన్ లాంగర్ మార్క్ బౌచర్ ట్రెవర్ బేలిస్ కుమార సంగక్కర ఆండీ ఫ్లవర్ డేనియెల్ వెట్టోరీ
కెప్టెన్లు
రుతురాజ్ గైక్వాడ్ రిషబ్ పంత్ శుభ్‌మ‌న్ గిల్ శ్రేయాస్ అయ్యర్ కె.ఎల్. రాహుల్ హార్దిక్ పాండ్యా శిఖర్ ధావన్ సంజు శాంసన్ ఫఫ్ డు ప్లెసిస్ పాట్ కమ్మిన్స్
ఆటగాళ్ళు
  • ఎంఎస్ ధోని
  • అజింక్య రహానే
  • సమీర్ రిజ్వీ
  • షేక్ రషీద్
  • ఆరవెల్లి అవనీష్ రావు
  • మొయిన్ అలీ
  • రవీంద్ర జడేజా
  • డారిల్ మిచెల్
  • మిచెల్ సాంట్నర్
  • శివం దూబే
  • అజయ్ మండల్
  • రచిన్ రవీంద్ర
  • రాజవర్ధన్ హంగర్గేకర్
  • నిశాంత్ సింధు
  • దీపక్ చాహర్
  • శార్దూల్ ఠాకూర్
  • తుషార్ దేశ్‌పాండే
  • ముస్తాఫిజుర్ రెహమాన్
  • ముఖేష్ చౌదరి
  • సిమర్జీత్ సింగ్
  • మతీష పతిరన
  • ప్రశాంత్ సోలంకి
  • మహేశ్ తీక్షణ
  • డేవిడ్ వార్నర్
  • యష్ ధుల్
  • పృథ్వీ షా
  • స్వస్తిక్ చికారా
  • అభిషేక్ పోరెల్
  • షాయ్ హోప్
  • ట్రిస్టన్ స్టబ్స్
  • కుమార్ కుశాగ్రా
  • రికీ భుయ్
  • మిచెల్ మార్ష్
  • లలిత్ యాదవ్
  • అక్షర్ పటేల్
  • సుమిత్ కుమార్
  • అన్రిచ్ నోర్ట్జే
  • ఇషాంత్ శర్మ
  • ముఖేష్ కుమార్
  • ఖలీల్ అహ్మద్
  • ఝే రిచర్డ్‌సన్
  • రాసిఖ్ సలాం దార్
  • కుల్దీప్ యాదవ్
  • ప్రవీణ్ దూబే
  • విక్కీ ఓస్ట్వాల్
  • కేన్ విలియమ్సన్
  • డేవిడ్ మిల్లర్
  • అభినవ్ మనోహర్
  • సాయి సుదర్శన్
  • వృద్ధిమాన్ సాహా
  • మాథ్యూ వాడే
  • అజ్మతుల్లా ఒమర్జాయ్
  • రాహుల్ తెవాటియా
  • షారుఖ్ ఖాన్
  • విజయ్ శంకర్
  • రషీద్ ఖాన్
  • రవిశ్రీనివాసన్ సాయి కిషోర్
  • జయంత్ యాదవ్
  • మానవ్ సుతార్
  • నూర్ అహ్మద్
  • దర్శన్ నల్కండే
  • జోష్ లిటిల్
  • మోహిత్ శర్మ
  • కార్తీక్ త్యాగి
  • ఉమేష్ యాదవ్
  • సుశాంత్ మిశ్రా
  • స్పెన్సర్ జాన్సన్
  • మనీష్ పాండే
  • నితీష్ రాణా
  • రింకూ సింగ్
  • షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్
  • అంగ్క్రిష్ రఘువంశీ
  • KS భరత్
  • రహ్మానుల్లా గుర్బాజ్
  • ఆండ్రీ రస్సెల్
  • సునీల్ నరైన్
  • వెంకటేష్ అయ్యర్
  • రమణదీప్ సింగ్
  • అనుకుల్ రాయ్
  • మిచెల్ స్టార్క్
  • వైభవ్ అరోరా
  • చేతన్ సకారియా
  • హర్షిత్ రానా
  • సాకిబ్ హుస్సేన్
  • వరుణ్ చక్రవర్తి
  • ముజీబ్ ఉర్ రెహమాన్
  • సుయాష్ శర్మ
  • ఆయుష్ బదోని
  • దేవదత్ పడిక్కల్
  • అష్టన్ టర్నర్
  • క్వింటన్ డి కాక్
  • నికోలస్ పూరన్
  • అర్షద్ ఖాన్
  • అర్షిన్ కులకర్ణి
  • డేవిడ్ విల్లీ
  • కృష్ణప్ప గౌతం
  • మార్కస్ స్టోయినిస్
  • కృనాల్ పాండ్యా
  • కైల్ మేయర్స్
  • దీపక్ హుడా
  • ప్రేరక్ మన్కడ్
  • యుధ్వీర్ సింగ్
  • మొహ్సిన్ ఖాన్
  • శివం మావి
  • యశ్ ఠాకూర్
  • నవీన్-ఉల్-హక్
  • మయాంక్ యాదవ్
  • అమిత్ మిశ్రా
  • మణిమారన్ సిద్ధార్థ్
  • రవి బిష్ణోయ్
  • రోహిత్ శర్మ
  • సూర్యకుమార్ యాదవ్
  • టిమ్ డేవిడ్
  • నమన్ ధీర్
  • నేహాల్ వధేరా
  • తిలక్ వర్మ
  • డెవాల్డ్ బ్రెవిస్
  • మహమ్మద్ నబీ
  • పీయూష్ చావ్లా
  • రొమారియో షెపర్డ్
  • షామ్స్ ములానీ
  • శ్రేయాస్ గోపాల్
  • అన్షుల్ కాంబోజ్
  • శివాలిక్ శర్మ
  • విష్ణు వినోద్
  • ఇషాన్ కిషన్
  • కుమార్ కార్తికేయ
  • అర్జున్ టెండూల్కర్
  • జస్ప్రీత్ బుమ్రా
  • ఆకాష్ మధ్వల్
  • గెరాల్డ్ కోయెట్జీ
  • నువాన్ తుషార
  • రిలీ రోసోవ్
  • హర్‌ప్రీత్ సింగ్ భాటియా
  • శివమ్ సింగ్
  • విశ్వనాథ్ సింగ్
  • అశుతోష్ శర్మ
  • అథర్వ తైదే
  • జానీ బెయిర్‌స్టో
  • జితేష్ శర్మ
  • ప్రభసిమ్రాన్ సింగ్
  • సికందర్ రజా
  • క్రిస్ వోక్స్
  • రిషి ధావన్
  • శశాంక్ సింగ్
  • లియామ్ లివింగ్‌స్టోన్
  • సామ్ కర్రాన్
  • హర్షల్ పటేల్
  • నాథన్ ఎల్లిస్
  • కగిసో రబడ
  • అర్ష్దీప్ సింగ్
  • విద్వాత్ కావేరప్ప
  • హర్‌ప్రీత్ బ్రార్
  • తనయ్ త్యాగరాజన్
  • రాహుల్ చాహర్
  • ప్రిన్స్ చౌదరి
  • రోవ్మాన్ పావెల్
  • శుభమ్ దూబే
  • షిమ్రాన్ హెట్మెయర్
  • యశస్వి జైస్వాల్
  • జోస్ బట్లర్
  • టామ్ కోహ్లర్-కాడ్మోర్
  • ధృవ్ జురెల్
  • కునాల్ సింగ్ రాథోడ్
  • డోనవాన్ ఫెరీరా
  • రవిచంద్రన్ అశ్విన్
  • అబిద్ ముస్తాక్
  • రియాన్ పరాగ్
  • ట్రెంట్ బౌల్ట్
  • నవదీప్ సైనీ
  • సందీప్ శర్మ
  • నాంద్రే బర్గర్
  • కుల్దీప్ సేన్
  • అవేష్ ఖాన్
  • యుజ్వేంద్ర చాహల్
  • విరాట్ కోహ్లీ
  • రజత్ పాటిదార్
  • సౌరవ్ చౌహాన్
  • దినేష్ కార్తీక్
  • అనుజ్ రావత్
  • గ్లెన్ మాక్స్‌వెల్
  • టామ్ కర్రాన్
  • సుయాష్ ప్రభుదేసాయి
  • మనోజ్ భాండాగే
  • విల్ జాక్స్
  • కామెరాన్ గ్రీన్
  • మహిపాల్ లోమ్రోర్
  • లాకీ ఫెర్గూసన్
  • రీస్ టోప్లీ
  • మహ్మద్ సిరాజ్
  • అల్జారీ జోసెఫ్
  • ఆకాష్ దీప్
  • విజయ్ కుమార్ వైశాఖ్
  • యశ్ దయాళ్
  • రాజన్ కుమార్
  • కర్ణ్ శర్మ
  • మయాంక్ దాగర్
  • స్వప్నిల్ సింగ్
  • హిమాన్షు శర్మ
  • మయాంక్ అగర్వాల్
  • రాహుల్ త్రిపాఠి
  • ట్రావిస్ హెడ్
  • అన్మోల్‌ప్రీత్ సింగ్
  • హెన్రిచ్ క్లాసెన్
  • ఉపేంద్ర యాదవ్
  • సన్వీర్ సింగ్
  • షాబాజ్ అహ్మద్
  • గ్లెన్ ఫిలిప్స్
  • వానిందు హసరంగా
  • వాషింగ్టన్ సుందర్
  • మార్కో జాన్సెన్
  • అభిషేక్ శర్మ
  • అబ్దుల్ సమద్
  • నితీష్ కుమార్ రెడ్డి
  • భువనేశ్వర్ కుమార్
  • టి. నటరాజన్
  • జయదేవ్ ఉనద్కత్
  • ఐడెన్ మార్క్రామ్
  • ఉమ్రాన్ మాలిక్
  • ఫజల్హక్ ఫారూఖీ
  • ఆకాష్ సింగ్
  • మయాంక్ మార్కండే
  • జాతవేద్ సుబ్రమణ్యన్
అందుబాటులో లేరు / గాయపడిన ఆటగాళ్ళు
  • డెవాన్ కాన్వే
  • హ్యారీ బ్రూక్
  • లుంగిసాని ంగిడి
  • మహ్మద్ షమీ
  • రాబిన్ మింజ్
  • గుస్ అట్కిన్సన్
  • జాసన్ రాయ్
  • మార్క్ వుడ్
  • జాసన్ బెహ్రెండోర్ఫ్
  • దిల్షాన్ మధుశంక
  • ప్రసిద్ కృష్ణ
  • ఆడమ్ జాంపా
రీప్లేస్‌మెంట్ ప్లేయర్స్
  • జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్
  • సందీప్ వారియర్
  • BR శరత్
  • దుష్మంత చమీర
  • ఫిల్ ఉప్పు
  • షమర్ జోసెఫ్
  • ల్యూక్ వుడ్
  • క్వేనా మఫాకా
  • తనుష్ కోటియన్
హోమ్ గ్రౌండ్స్
ఎమ్.ఎ. చిదంబరం స్టేడియం అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం నరేంద్ర మోదీ స్టేడియం ఈడెన్ గార్డెన్స్ ఎకానా క్రికెట్ స్టేడియం వాంఖడే స్టేడియం ముల్లన్‌పూర్ క్రికెట్ స్టేడియం

HPCA క్రికెట్ స్టేడియం

సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం

ACA క్రికెట్ స్టేడియం

ఎం. చిన్నస్వామి స్టేడియం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
ప్రస్తావనలు
[6] [7] [8] [9] [10] [11] [12] [13] [14] [15] [16] [17][18] [19] [20] [21] [22][23] [24] [25]

వేదికలు[మార్చు]

 భారతదేశం
అహ్మదాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ హైదరాబాద్
గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్
నరేంద్ర మోదీ స్టేడియం ఎం. చిన్నస్వామి స్టేడియం ఎమ్.ఎ. చిదంబరం స్టేడియం అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం రాజీవ్ గాంధీ స్టేడియం
సామర్థ్యం: 132,000 సామర్థ్యం: 35,000 సామర్థ్యం: 39,000 కెపాసిటీ: 35,200 సామర్థ్యం: 55,000
జైపూర్ కోల్‌కతా
రాజస్థాన్ రాయల్స్ కోల్‌కతా నైట్ రైడర్స్
సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం ఈడెన్ గార్డెన్స్
సామర్థ్యం: 25,000 సామర్థ్యం: 65,500
లక్నో ముల్లన్పూర్ ముంబై విశాఖపట్నం
లక్నో సూపర్ జెయింట్స్ పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్
ఎకానా క్రికెట్ స్టేడియం మహారాజా యదవీంద్ర సింగ్ స్టేడియం వాంఖడే స్టేడియం ACA-VDCA క్రికెట్ స్టేడియం
సామర్థ్యం: 50,000 సామర్థ్యం: 38,000 కెపాసిటీ: 33,108 సామర్థ్యం: 27,500

లీగ్ స్టేజ్[మార్చు]

ఈ సీజన్‌లోని మొదటి 17 రోజులు మరియు 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా 22 ఫిబ్రవరి 2024న ప్రచురించింది.

మ్యాచ్ 1
22 మార్చి 2024
20:00 (N)
Scorecard
v
అనుజ్ రావత్ 48 (25)
ముస్తాఫిజుర్ రెహ్మాన్ 4/29 (4 ఓవర్లు)
చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది[26][27]
ఎమ్.ఎ. చిదంబరం స్టేడియం, చెన్నై
అంపైర్లు: సయ్యద్ ఖలీద్ (భారతదేశం), వీరేంద్ర శర్మ (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ముస్తాఫిజుర్ రెహ్మాన్ (చెన్నై సూపర్ కింగ్స్)

మ్యాచ్ 2
23 మార్చి 2024
15:30 (D/N)
Scorecard
v
పంజాబ్ కింగ్స్ (H)
177/6 (19.2 ఓవర్లు)
షాయ్ హోప్ 33 (25)
అర్షదీప్ సింగ్ 2/28 (4 ఓవర్లు)
సామ్ కర్రాన్ 63 (47)
కుల్‌దీప్ యాదవ్ 2/20 (4 ఓవర్లు)
పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో గెలిచింది[30]
మహరాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం , ముల్లన్‌పూర్
అంపైర్లు: జయరామన్ మదనగోపాల్ (భారతదేశం), నిఖిల్ పట్వర్ధన్ (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సామ్ కర్రాన్ (పంజాబ్ కింగ్స్ )
  • టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
  • వేదికపై ఆడిన తొలి గేమ్ ఇది.[31]

మ్యాచ్ 3
23 మార్చి 2024
19:30 (N)
Scorecard
v
ఆండ్రీ రస్సెల్ 64 నాటౌట్‌* (25)
టి. నటరాజన్ 3/32 (4 ఓవర్లు)
హెన్రిచ్ క్లాసెన్ 63 (29)
హర్షిత్ రాణా 3/33 (4 ఓవర్లు)
కోల్‌కతా నైట్ రైడర్స్ 4 పరుగుల తేడాతో గెలిచింది[32]
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
అంపైర్లు: యశ్వంత్ బర్డే (భారతదేశం), రోహన్ పండిట్ (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆండ్రీ రస్సెల్ (కోల్‌కతా నైట్‌రైడర్స్)
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
  • హెన్రిచ్ క్లాసెన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) టీ20 ల్లో 4000వ పరుగు సాధించాడు.

మ్యాచ్ 4
24 మార్చి 2024
15:30 (D/N)
Scorecard
(హెచ్) రాజస్థాన్ రాయల్స్
193/4 (20 ఓవర్లు)
v
సంజు శాంసన్ 82 నాటౌట్‌* (52)
నవీన్-ఉల్-హక్ 2/41 (4 ఓవర్లు)
నికోలస్ పూరన్ 64 నాటౌట్‌* (41)
ట్రెంట్ బౌల్ట్ 2/35 (4 ఓవర్లు)
రాజస్థాన్ రాయల్స్ 20 పరుగుల తేడాతో గెలిచింది[33]
సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, జైపూర్
అంపైర్లు: కుమార్ ధర్మసేన (శ్రీలంక), అక్షయ్ టోత్రే (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సంజు శాంసన్ (రాజస్తాన్ రాయల్స్)

మ్యాచ్ 5
24 మార్చి 2024
19:30 (N)
Scorecard
(హెచ్) గుజరాత్ టైటాన్స్
168/6 (20 ఓవర్లు)
v
ముంబై ఇండియన్స్
162/9 (20 ఓవర్లు)
సాయి సుదర్శన్ 45 (39)
జస్‌ప్రీత్ బుమ్రా 3/14 (4 ఓవర్లు)
డెవాల్డ్ బ్రెవిస్ 46 (38)
స్పెన్సర్ జాన్సన్ 2/25 (2 ఓవర్లు)
గుజరాత్ టైటాన్స్ 6 పరుగుల తేడాతో గెలిచింది[34]
నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్
అంపైర్లు: వినీత్ కులకర్ణి (భారతదేశం), వీరేంద్ర శర్మ (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్)

మ్యాచ్ 6
25 మార్చి 2024
19:30 (N)
Scorecard
పంజాబ్ కింగ్స్
176/6 (20 ఓవర్లు)
v
విరాట్ కోహ్లి 77 (49)
హర్‌ప్రీత్ బ్రార్ 2/13 (4 ఓవర్లు)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో గెలిచింది.[35]
ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
అంపైర్లు: అనిల్ చౌదరి (భారతదేశం), సాయిదర్శన్ కుమార్ (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: విరాట్ కోహ్లి (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)

మ్యాచ్ 7
26 మార్చి 2024
19:30 (N)
Scorecard
(హెచ్) చెన్నై సూపర్ కింగ్స్
206/6 (20 ఓవర్లు)
v
చెన్నై సూపర్ కింగ్స్ 63 పరుగులతో గెలిచింది[36]
ఎమ్.ఎ. చిదంబరం స్టేడియం, చెన్నై
అంపైర్లు: తపన్ శర్మ (భారతదేశం), అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లాండ్)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శివమ్ దూబే (చెన్నై సూపర్ కింగ్స్)

మ్యాచ్ 8
27 మార్చి 2024
19:30 (N)
Scorecard
(హెచ్) సన్ రైజర్స్ హైదరాబాద్
277/3 (20 ఓవర్లు)
v
ముంబై ఇండియన్స్
246/5 ​​(20 ఓవర్లు)
తిలక్ వర్మ 64 (34)
పాట్ కమిన్స్ 2/35 (4 ఓవర్లు)
సన్‌రైజర్స్ హైదరాబాద్ 31 పరుగుల తేడాతో గెలిచింది[37]
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, హైదరాబాద్
అంపైర్లు: కె.ఎన్ అనంతపద్మనాభన్ (భారతదేశం), ఉల్హాస్ గాంధే (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అభిషేక్ శర్మ (సన్‌రైజర్స్ హైదరాబాద్)
  • టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
  • ఐపీఎల్ చరిత్రలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ అత్యధికంగా 277/3 పరుగులు చేసింది.[38]
  • 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్‌లోనే కాకుండా మొత్తంగా సన్‌రైజర్స్ తరఫున అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.
  • 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్ సన్‌రైజర్స్ తరఫున వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.
  • ముంబై ఇండియన్స్‌పై వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా అభిషేక్ శర్మ(16 బంతులు) నిలిచాడు. ఈ క్రమంలో గతంలో 18 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రిషబ్ పంత్ రికార్డును బద్దలుకొట్టాడు. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన పాట్ కమిన్స్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.
  • ఈ మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే సన్‌రైజర్స్ 81/1 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ ఇదే అత్యధిక స్కోర్‌గా రికార్డులకెక్కింది. దీంతో 2017లో కేకేఆర్‌పై చేసిన 79 పరుగుల రికార్డు బద్దలైంది.
  • ఈ మ్యాచ్‌లో పవర్‌ప్లేలోనే ట్రావిస్ హెడ్ 20 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. దీంతో పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ తరఫున వేగంగా అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో గతంతో 23 బంతుల్లో 59 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ రికార్డును అధిగమించాడు.
  • ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 7 ఓవర్లలో 100 పరుగులకు చేరుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన నాలుగో జట్టుగా నిలిచింది. సన్‌రైజర్స్ చరిత్రలో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన మ్యాచ్ ఇదే.
  • ఈ మ్యాచ్‌లో మొదటి 10 ఓవర్లలో సన్‌రైజర్స్ ఏకంగా 148/2 పరుగులు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో మొదటి 10 ఓవర్లలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సన్‌రైజర్స్ చరిత్ర సృష్టించింది.[39]
  • ఒక మ్యాచులో అత్యధిక సిక్స్‌లు 38[40]
  • ఒక మ్యాచులో అత్యధిక పరుగులు 523[41]

మ్యాచ్ 9
28 మార్చి 2024
19:30 (N)
Scorecard
(హెచ్) రాజస్తాన్ రాయల్స్
185/5 (20 ఓవర్లు)
v
రియాన్ పరాగ్ 84 * (45)
అక్షర్ పటేల్ 1/21 (4 ఓవర్లు)
రాజస్తాన్ రాయల్స్ 12 పరుగులతో గెలిచింది[42]
సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, జైపూర్
అంపైర్లు: నంద్ కిషోర్ (భారతదేశం), నితిన్ మీనన్ (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రియాన్ పరాగ్ (రాజస్తాన్ రాయల్స్)

మ్యాచ్ 10
29 మార్చి 2024
19:30 (N)
Scorecard
v
విరాట్ కోహ్లి 83 నాటౌట్* (59)
ఆండ్రీ రస్సెల్ 2/29 (4 ఓవర్లు)
వెంకటేశ్ అయ్యర్ 50 (30)
విజయ్‌కుమార్ వైషాక్ 1/23 (4 ఓవర్లు)
కోల్‌కతా నైట్‌రైడర్స్ 7 వికెట్ల తేడాతో గెలిచింది[43]
ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
అంపైర్లు: అనిల్ చౌదరి (భారతదేశం), రోహన్ పండిట్ (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సునీల్ నరైన్ (కోల్‌కతా నైట్‌రైడర్స్)

మ్యాచ్ 11
30 మార్చి 2024
19:30 (N)
Scorecard
(హెచ్) లక్నో సూపర్ జెయింట్స్
199/8 (20 ఓవర్లు)
v
పంజాబ్ కింగ్స్
178/5 (20 ఓవర్లు)
క్వింటన్ డి కాక్ 54 (38)
సామ్ కర్రన్ 3/28 (4 ఓవర్లు)
లక్నో సూపర్ జెయింట్స్ 21 పరుగుల తేడాతో గెలిచింది[45]
ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో
అంపైర్లు: జయరామన్ మదనగోపాల్ (భారతదేశం), నవదీప్ సింగ్ (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మయాంక్ యాదవ్ (లక్నో సూపర్ జెయింట్స్)

మ్యాచ్ 12
31 మార్చి 2024
15:30 (D/N)
Scorecard
v
గుజరాత్ టైటాన్స్ (హెచ్)
168/3 (19.1 ఓవర్లు)
అబ్దుల్ సమద్ 29 (14)
మోహిత్ శర్మ 3/25 (4 ఓవర్లు)
సాయి సుదర్శన్ 45 (36)
షాబాజ్ అహ్మద్ 1/20 (2 ఓవర్లు)
గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో గెలిచింది[46]
నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
అంపైర్లు: సయ్యద్ ఖలీద్ (భారతదేశం), వీరేంద్ర శర్మ (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మోహిత్ శర్మ (గుజరాత్ టైటాన్స్)

మ్యాచ్ 13
31 మార్చి 2024
19:30 (N)
Scorecard
(హెచ్) ఢిల్లీ క్యాపిటల్స్
191/5 (20 ఓవర్లు)
v
అజింక్య రహానే 45 (30)
ముఖేష్ కుమార్ 3/21 (3 ఓవర్లు)
ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో గెలిచింది[47]
ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం
అంపైర్లు: కుమార్ ధర్మసేన (శ్రీలంక), వినోద్ శేషన్ (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: ఖలీల్ అహ్మద్ (ఢిల్లీ క్యాపిటల్స్)

మ్యాచ్ 14
1 ఏప్రిల్ 2024
19:30 (N)
Scorecard
(హెచ్) ముంబై ఇండియన్స్
125/9 (20 ఓవర్లు)
v
హార్దిక్ పాండ్యా 34 (21)
యుజ్వేంద్ర చాహల్ 3/11 (4 ఓవర్లు)
రియాన్ పరాగ్ 54 * (39)
ఆకాష్ మధ్వల్ 3/20 (4 ఓవర్లు)
రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది[48]
వాంఖెడే స్టేడియం , ముంబై
అంపైర్లు: యశ్వంత్ బర్డే (భారతదేశం), సాయిదర్శన్ కుమార్ (భారతదేశం)
  • రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
  • ఐపీఎల్ చరిత్రలో 250 టీ20 మ్యాచ్‌లు ఆడిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. [49]

మ్యాచ్ 15
2 ఏప్రిల్ 2024
19:30 (N)
Scorecard
v
క్వింటన్ డి కాక్ 81 (56)
గ్లెన్ మాక్స్‌వెల్ 2/23 (4 ఓవర్లు)
మహిపాల్ లోమ్రోర్ 33 (13)
మయాంక్ యాదవ్ 3/14 (4 ఓవర్లు)
లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో గెలిచింది[50]
ఎం. చిన్నస్వామి స్టేడియం , బెంగళూరు
అంపైర్లు: జయరామన్ మదనగోపాల్ (భారతదేశం), నిఖిల్ పట్వర్ధన్ (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మయాంక్ యాదవ్ (లక్నో సూపర్ జెయింట్స్)

మ్యాచ్ 16
3 ఏప్రిల్ 2024
19:30 (N)
Scorecard
v
ఢిల్లీ క్యాపిటల్స్ (హెచ్)
166 (17.2 ఓవర్లు)
సునీల్ నరైన్ 85 (39)
అన్రిచ్ నార్ట్జే 3/59 (4 ఓవర్లు)
రిషబ్ పంత్ 55 (25)
వైభవ్ అరోరా 3/27 (4 ఓవర్లు)
కోల్‌కతా నైట్ రైడర్స్ 106 పరుగులతో గెలిచింది[52][53]
ఏసీఏ- వీడీసీఏ క్రికెట్ స్టేడియం, విశాఖపట్నం
అంపైర్లు: ఉల్హాస్ గాంధే (భారతదేశం), అక్షయ్ టోట్రే (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సునీల్ నరైన్ (కోల్‌కతా నైట్ రైడర్స్)
  • కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

మ్యాచ్ 17
4 ఏప్రిల్ 2024
19:30 (N)
Scorecard
(హెచ్) గుజరాత్ టైటాన్స్
199/4 (20 ఓవర్లు)
v
పంజాబ్ కింగ్స్
200/7 (19.5 ఓవర్లు)
శుభ్‌మ‌న్ గిల్ 89 నాటౌట్‌* (48)
కగిసో రబాడా 2/44 (4 ఓవర్లు)
శశాంక్ సింగ్ 61 నాటౌట్‌* (29)
నూర్ అహ్మద్ 2/32 (4 ఓవర్లు)
పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గెలిచింది[54]
నరేంద్ర మోడీ స్టేడియం , అహ్మదాబాద్
అంపైర్లు: వినీత్ కులకర్ణి (భారతదేశం), నితిన్ మీనన్ (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శశాంక్ సింగ్ (పంజాబ్ కింగ్స్)

మ్యాచ్ 18
5 ఏప్రిల్ 2024
19:30 (N)
Scorecard
v
సన్ రైజర్స్ హైదరాబాద్ (హెచ్)
166/4 (18.1 ఓవర్లు)
శివమ్ దూబే 45 (24)
షాబాజ్ అహ్మద్ 1/11 (1 ఓవర్)
సన్ రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో గెలిచింది[55]
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం , హైదరాబాద్
అంపైర్లు: యశ్వంత్ బార్డే (భారతదేశం), రోహన్ పండిట్ (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అభిషేక్ శర్మ (సన్‌రైజర్స్ హైదరాబాద్)

మ్యాచ్ 19
6 ఏప్రిల్ 2024
19:30 (N)
Scorecard
v
రాజస్థాన్ రాయల్స్ (హెచ్)
189/4 (19.1 ఓవర్లు)
విరాట్ కోహ్లీ 113 నాటౌట్‌* (72)
యుజ్వేంద్ర చహల్ 2/34 (4 ఓవర్లు)
జోస్ బట్లర్ 100 నాటౌట్‌* (58)
రీస్ టోప్లీ 2/27 (4 ఓవర్లు)
రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది[56]
సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, జైపూర్
అంపైర్లు: తపన్ శర్మ (భారతదేశం), అలెక్స్ వార్ఫ్ (ఇంగ్లండ్)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్)

మ్యాచ్ 20
7 ఏప్రిల్ 2024
15:30 (D/N)
Scorecard
(హెచ్) ముంబై ఇండియన్స్
234/5 (20 ఓవర్లు)
v
ముంబై ఇండియన్స్ 29 పరుగుల తేడాతో గెలిచింది[60]
వాంఖెడే స్టేడియం, ముంబై
అంపైర్లు: కుమార్ ధర్మసేన (శ్రీలంక), ఉల్హాస్ గాంధే (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రొమారియో షెపర్డ్ (ముంబయి ఇండియన్స్)

మ్యాచ్ 21
7 ఏప్రిల్ 2024
19:30 (N)
Scorecard
(హెచ్) లక్నో సూపర్ జెయింట్స్
163/5 (20 ఓవర్లు)
v
మార్కస్ స్టోయినిస్ 58 (43)
దర్శన్ నల్కండే 2/21 (2 ఓవర్లు)
సాయి సుదర్శన్ 31 (23)
యష్ ఠాకూర్ 5/30 (3.5 ఓవర్లు)
లక్నో సూపర్ జెయింట్స్ 33 పరుగుల తేడాతో గెలిచింది[62]
ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో
అంపైర్లు: నంద్ కిషోర్ (భారతదేశం), వీరేంద్ర శర్మ (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: యష్ ఠాకూర్ (లక్నో సూపర్ జెయింట్స్)

మ్యాచ్ 22
8 ఏప్రిల్ 2024
19:30 (N)
Scorecard
v
చెన్నై సూపర్ కింగ్స్ (హెచ్)
141/3 (17.4 ఓవర్లు)
రుతురాజ్ గైక్వాడ్ 67 నాటౌట్‌* (58)
వైభవ్ అరోరా 2/28 (4 ఓవర్లు)
చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గెలిచింది[63]
ఎం.ఎ. చిదంబరం స్టేడియం, చెన్నై
అంపైర్లు: అనిల్ చౌదరి (భారతదేశం), సాయిదర్శన్ కుమార్ (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రవీంద్ర జడేజా (చెన్నై సూపర్ కింగ్స్)

మ్యాచ్ 23
9 ఏప్రిల్ 2024
19:30 (N)
Scorecard
v
పంజాబ్ కింగ్స్ (హెచ్)
180/6 (20 ఓవర్లు)
నితీశ్ కుమార్ రెడ్డి 64 (37)
అర్ష్‌దీప్ సింగ్ 4/29 (4 ఓవర్లు)
శశాంక్ సింగ్ 46 నాటౌట్‌* (25)
భువనేశ్వర్ కుమార్ 2/32 (4 ఓవర్లు)
సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 పరుగుల తేడాతో గెలిచింది[64]
మహరాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం , ముల్లన్‌పూర్
అంపైర్లు: నిఖిల్ పట్వర్ధన్ (భారతదేశం), నవదీప్ సింగ్ (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నితీశ్ కుమార్ రెడ్డి (సన్‌రైజర్స్ హైదరాబాద్)

మ్యాచ్ 24
10 ఏప్రిల్ 2024
19:30 (N)
Scorecard
(హెచ్) రాజస్థాన్ రాయల్స్
196/3 (20 ఓవర్లు)
v
రియాన్ పరాగ్ 76 (48)
రషీద్ ఖాన్ 1/18 (4 ఓవర్లు)
శుభ్‌మ‌న్ గిల్ 72 (44)
కుల్దీప్ సేన్ 3/41 (4 ఓవర్లు)
గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో గెలిచింది[66]
సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, జైపూర్
అంపైర్లు: కుమార్ ధర్మసేన (శ్రీలంక), వినోద్ శేషన్ (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రషీద్ ఖాన్ (గుజరాత్ టైటాన్స్)

మ్యాచ్ 25
11 ఏప్రిల్ 2024
19:30 (N)
Scorecard
v
ముంబై ఇండియన్స్ (హెచ్)
199/3 (15.3 ఓవర్లు)
ఇషాన్ కిషన్ 69 (34)
విల్ జాక్స్ 1/24 (2 ఓవర్లు)
ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో గెలిచింది[67]
వాంఖెడే స్టేడియం , ముంబై
అంపైర్లు: నితిన్ మీనన్ (భారతదేశం), వినీత్ కులకర్ణి (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జస్‌ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్)

మ్యాచ్ 26
12 ఏప్రిల్ 2024
19:30 (N)
Scorecard
(హెచ్) లక్నో సూపర్ జెయింట్స్
167/7 (20 ఓవర్లు)
v
ఆయుష్ బడోని 55 నాటౌట్‌* (35)
కుల్‌దీప్ యాదవ్ 3/20 (4 ఓవర్లు)
జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ 55 (35)
రవి బిష్ణోయ్ 2/25 (4 ఓవర్లు)
ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది[68]
ఎకానా క్రికెట్ స్టేడియం, లక్నో
అంపైర్లు: యశ్వంత్ బార్డే (భారతదేశం), రోహన్ పండిట్ (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కుల్‌దీప్ యాదవ్ (ఢిల్లీ క్యాపిటల్స్)

మ్యాచ్ 27
13 ఏప్రిల్ 2024
19:30 (N)
Scorecard
(హెచ్) పంజాబ్ కింగ్స్
147/8 (20 ఓవర్లు)
v
అశుతోష్ శర్మ 31 (16)
కేశవ్ మహరాజ్ 2/23 (4 ఓవర్లు)
యశస్వి జైస్వాల్ 39 (28)
కగిసో రబాడా 2/18 (4 ఓవర్లు)
రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో గెలిచింది[70]
మహరాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం , ముల్లన్‌పూర్
అంపైర్లు: అనిల్ చౌదరి (భారతదేశం), తపన్ శర్మ (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షిమ్రాన్ హెట్‌మైర్ (రాజస్థాన్ రాయల్స్)

మ్యాచ్ 28
14 ఏప్రిల్ 2024
15:30 (D/N)
Scorecard
v
కోల్‌కతా నైట్‌రైడర్స్ (హెచ్)
162/2 (15.4 ఓవర్లు)
ఫిల్ సాల్ట్ 89 నాటౌట్‌* (47)
మొహ్సిన్ ఖాన్ 2/29 (4 ఓవర్లు)
కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో గెలిచింది[71]
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
అంపైర్లు: : వినోద్ శేషన్ (భారతదేశం), అక్షయ్ టోత్రే (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఫిల్ సాల్ట్ (కోల్‌కతా నైట్‌రైడర్స్)


మ్యాచ్ 29
14 ఏప్రిల్ 2024
19:30 (N)
Scorecard
v
ముంబై ఇండియన్స్ (హెచ్)
186/6 (20 ఓవర్లు)
రోహిత్ శర్మ 105 నాటౌట్‌* (63)
మతీషా పతిరణ 4/28 (4 ఓవర్లు)
చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో గెలిచింది[72]
వాంఖెడే స్టేడియం, ముంబై
అంపైర్లు: సయ్యద్ ఖలీద్ (భారతదేశం), నితిన్ మీనన్ (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మతీషా పతిరణ (చెన్నై సూపర్ కింగ్స్)

మ్యాచ్ 30
15 ఏప్రిల్ 2024
19:30 (N)
Scorecard
v
సన్‌రైజర్స్ హైదరాబాద్ 25 పరుగులతో గెలిచింది.[78]
ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు
అంపైర్లు: అనిల్ చౌదరి (భారతదేశం), రోహన్ పండిట్ (భారతదేశం)

మ్యాచ్ 31
16 ఏప్రిల్ 2024
19:30 (N)
Scorecard
(హెచ్) కోల్‌కతా నైట్ రైడర్స్
223/6 (20 ఓవర్లు)
v
సునీల్ నరైన్ 109 (56)
అవేష్ ఖాన్ 2/35 (4 ఓవర్లు)
జోస్ బట్లర్ 107 * (60)
సునీల్ నరైన్ 2/30 (4 ఓవర్లు)
రాజస్థాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో గెలిచింది[83]
ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా
అంపైర్లు: ఉల్హాస్ గాంధే (భారతదేశం), మైఖేల్ గోఫ్ (ఇంగ్లండ్)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జోస్ బట్లర్ (రాజస్థాన్ రాయల్స్)
  • రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
  • సునీల్ నరైన్ (కోల్‌కతా నైట్ రైడర్స్) టీ20 ల్లో తొలి సెంచరీ సాధించాడు.[84]
  • ఐపీఎల్ చరిత్రలో ఐదు వికెట్ల హాల్‌తో పాటు సెంచరీ చేసిన మొదటి ప్లేయర్‌గానూ నరైన్‌ చరిత్ర సృష్టించాడు.
  • నరైన్‌ ఐపీఎల్‌లో 100 వికెట్లు తీయడంతో పాటు సెంచరీ నమోదు చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.[85]
  • ఐపీఎల్‍లో హ్యాట్రిక్‍తో పాటు సెంచరీ సాధించిన మూడో ప్లేయర్‌గా నరైన్‌ నిలిచాడు.
  • రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ చరిత్ర ఉమ్మడి అత్యధిక విజయవంతమైన పరుగుల వేటను నమోదు చేసింది.[86]

మ్యాచ్ 32
17 ఏప్రిల్ 2024
19:30 (N)
Scorecard
(హెచ్) గుజరాత్ టైటాన్స్
89 (17.3 ఓవర్లు)
v
రషీద్ ఖాన్ 31 (24)
ముఖేష్ కుమార్ 3/14 (2.3 ఓవర్లు)
జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ 20 (10)
సందీప్ వారియర్ 2/40 (3 ఓవర్లు)
ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది.[87]
నరేంద్ర మోదీ స్టేడియం , అహ్మదాబాద్
అంపైర్లు: వీరేంద్ర శర్మ (భారతదేశం), నిఖిల్ పట్వర్ధన్ (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రిషబ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్)

మ్యాచ్ 33
18 April 2024
19:30 (N)
Scorecard
ముంబై ఇండియన్స్
192/7 (20 ఓవర్లు)
v
పంజాబ్ కింగ్స్ (హెచ్)
183 (19.1 ఓవర్లు)
సూర్యకుమార్ యాదవ్ 78 (53)
హర్షల్ పటేల్ 3/31 (4 ఓవర్లు)
అశుతోష్ శర్మ 61 (28)
జస్‌ప్రీత్ బుమ్రా 3/21 (4 ఓవర్లు)
ముంబై ఇండియన్స్ 9 పరుగుల తేడాతో గెలిచింది[89]
మహరాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, ముల్లన్‌పూర్
అంపైర్లు: నంద్ కిషోర్ (భారతదేశం), వినీత్ కులకర్ణి (భారతదేశం)
  • టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

మ్యాచ్ 34
19 ఏప్రిల్ 2024
19:30 (N)
Scorecard
v
లక్నో సూపర్ జెయింట్స్ (హెచ్)
180/2 (19 ఓవర్లు)
లక్నో సూపర్ జెయింట్స్ 8 వికెట్ల తేడాతో గెలిచింది[90]
ఏకానా క్రికెట్ స్టేడియం, లక్నో
అంపైర్లు: అనిల్ చౌదరి (భారతదేశం), రోహన్ పండిట్ (భారతదేశం)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కె.ఎల్. రాహుల్ (లక్నో సూపర్ జెయింట్స్)

మూలాలు[మార్చు]

  1. Eenadu (22 February 2024). "IPL 2024: ఐపీఎల్‌ షెడ్యూల్‌ వచ్చేసింది.. మార్చి 22న తొలి మ్యాచ్‌". Archived from the original on 22 February 2024. Retrieved 22 February 2024.
  2. Eenadu (26 March 2024). "మే 26న చెన్నైలో ఐపీఎల్‌ ఫైనల్‌". Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.
  3. Andhrajyothy (20 December 2023). "వేలం ముగిసింది.. మొత్తం 10 జట్ల స్క్వాడ్స్ ఎలా ఉన్నాయంటే..?". Archived from the original on 22 December 2023. Retrieved 22 December 2023.
  4. Andhrajyothy (22 December 2023). "జట్ల వారీగా అమ్ముడైన ఆటగాళ్లు". Archived from the original on 22 December 2023. Retrieved 22 December 2023.
  5. Andhrajyothy (22 February 2024). "IPL2024: ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఐపీఎల్ ఆటగాడి తండ్రి.. ఐపీఎల్ ఆ ఆటగాడి విలువ రూ.3.60 కోట్లు". Archived from the original on 22 February 2024. Retrieved 22 February 2024.
  6. "Chennai Super Kings Players". Chennai Super Kings (in ఇంగ్లీష్). Retrieved 2024-02-15.
  7. "Delhi Capitals Players". Delhi Capitals (in ఇంగ్లీష్). Retrieved 2024-02-15.
  8. "IPL returns to Vizag after five years". The Times of India (in ఇంగ్లీష్). 23 February 2024. Retrieved 2024-02-24.
  9. "Delhi Capitals name all-rounder Jake Fraser-McGurk as replacement for Lungisani Ngidi". Indian Premier League (in ఇంగ్లీష్). Retrieved 2024-03-15.
  10. "Gujarat Titans Players". Gujarat Titans (in ఇంగ్లీష్). Retrieved 2024-02-15.
  11. "GT's Mohammed Shami ruled out of IPL 2024 due to Ankle Surgery". ESPN Cricinfo. Retrieved 27 February 2024.
  12. "Kolkata Knight Riders Players". Kolkata Knight Riders (in ఇంగ్లీష్). Retrieved 2024-02-15.
  13. "Kolkata Knight Riders name Dushmantha Chameera as replacement for Gus Atkinson". Indian Premier League. Retrieved 19 February 2024.
  14. "KKR Name Phil Salt As Replacement For Jason Roy". Indian Premier League. Retrieved 10 March 2024.
  15. "Lucknow Super Giants Players". Lucknow Super Giants (in ఇంగ్లీష్). Retrieved 2024-02-15.
  16. "Lucknow Super Giants name Shamar Joseph as replacement for Mark Wood". Indian Premier League. Retrieved 10 February 2024.
  17. "Mumbai Indians Players". Mumbai Indians (in ఇంగ్లీష్). Retrieved 2024-02-15.
  18. "Mumbai Indians name Luke Wood as replacement for Jason Behrendorff". Indian Premier League. Retrieved 18 March 2024.
  19. "Punjab Kings Players". Punjab Kings (in ఇంగ్లీష్). Retrieved 2024-02-15.
  20. "New home ground of Punjab Kings". The Times of India (in ఇంగ్లీష్). 26 February 2024. Retrieved 2024-02-26.
  21. "IPL 2024: Full PBKS Schedule revealed". Punjab Kings (in ఇంగ్లీష్). Retrieved 2024-03-25.
  22. "Rajasthan Royals Players". Rajasthan Royals (in ఇంగ్లీష్). Retrieved 2024-02-15.
  23. "IPL Coming To Guwahati Again; Rajasthan Royals Confirm". Pratidin Time (in ఇంగ్లీష్). Retrieved 2024-03-25.
  24. "Royal Challengers Bangalore Players". Royal Challengers Bangalore (in ఇంగ్లీష్). Retrieved 2024-02-15.
  25. "Sunrisers Hyderabad Players". Sunrisers Hyderabad (in ఇంగ్లీష్). Retrieved 2024-02-15.
  26. Eenadu (23 March 2024). "చెన్నై మొదలెట్టింది". Archived from the original on 23 March 2024. Retrieved 23 March 2024.
  27. Andhrajyothy (23 March 2024). "IPL : సూపర్‌ బోణీ". Archived from the original on 23 March 2024. Retrieved 23 March 2024.
  28. "Virat Kohli becomes first Indian to 12000 runs in T20 cricket". Times of India (in ఇంగ్లీష్). Retrieved 22 March 2024.
  29. "Mustafizur returns 4-30 for CSK in IPL 2024 opener". The Business Standard. Retrieved 22 March 2024.
  30. Andhrajyothy (24 March 2024). "అదరగొట్టిన కర్రాన్‌". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
  31. "Inside the Maharaja Yadavindra Singh Stadium, Punjab's new open-air venue in Mullanpur". ESPNcricinfo. Retrieved 23 March 2024.
  32. Eenadu (24 March 2024). "గెలుపు ముంగిట బోల్తా". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
  33. Andhrajyothy (25 March 2024). "సంజూ..సత్తా". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
  34. Eenadu (25 March 2024). "ముంబయిని ఊరించి.. గుజరాత్‌ను వరించి." Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.
  35. Eenadu (26 March 2024). "కింగ్‌ దంచేశాడు." Archived from the original on 26 March 2024. Retrieved 26 March 2024.
  36. Andhrajyothy (27 March 2024). "చెన్నై.. అదిరెన్‌!". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
  37. Eenadu (28 March 2024). "ఉప్పల్‌ ఊగిపోయింది". Archived from the original on 28 March 2024. Retrieved 28 March 2024.
  38. Eenadu (27 March 2024). "హైదరాబాద్‌ సంచలనం.. ఐపీఎల్‌ రికార్డు బద్దలు". Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
  39. ABN (2024-03-27). "SRH vs MI: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఊచకోత.. గత రికార్డులన్నీ బద్దలు". Andhrajyothy Telugu News. Archived from the original on 2024-03-27. Retrieved 2024-03-27.
  40. "SRH vs MI in IPL 2024 Breaks Record for Most Sixes in an Indian Premier League Match - News18" (in ఇంగ్లీష్). 27 March 2024. Archived from the original on 27 March 2024. Retrieved 27 March 2024.
  41. Eenadu (28 March 2024). "హైదరాబాద్‌, ముంబయి మ్యాచ్‌లో నమోదైన రికార్డులివీ." Archived from the original on 28 March 2024. Retrieved 28 March 2024.
  42. Eenadu (29 March 2024). "పరాగ్‌ ఫటాఫట్‌". Archived from the original on 29 March 2024. Retrieved 29 March 2024.
  43. Andhrajyothy (30 March 2024). "కోల్‌కతా టాప్‌షో". Archived from the original on 30 March 2024. Retrieved 30 March 2024.
  44. "IPL 2024: Sunil Narine set to complete massive personal milestone vs RCB". India Today. Retrieved 29 March 2024.
  45. Andhrajyothy (31 March 2024). "మయాంక్‌ మలుపు తిప్పాడు". Archived from the original on 31 March 2024. Retrieved 31 March 2024.
  46. Andhrajyothy (1 April 2024). "జోరుకు బ్రేక్‌". Archived from the original on 1 April 2024. Retrieved 1 April 2024.
  47. Eenadu (1 April 2024). "విశాఖలో దిల్లీ కేక". Archived from the original on 1 April 2024. Retrieved 1 April 2024.
  48. Eenadu (2 April 2024). "హ్యాట్రిక్‌.. వాళ్లకు విజయాల్లో.. వీళ్లకు ఓటముల్లో". Archived from the original on 2 April 2024. Retrieved 2 April 2024.
  49. "Mumbai Indians First Team In IPL History To Achieve This Feat". The Times of India. Retrieved 1 April 2024.
  50. Eenadu (3 April 2024). "కుర్రాడు.. హడలెత్తించాడు". Archived from the original on 3 April 2024. Retrieved 3 April 2024.
  51. "Nicholas Pooran Hits A Massive 106m Six, Joins 'Club 100' In IPL". The Times of India. Retrieved 2 April 2024.
  52. Eenadu (4 April 2024). "విశాఖలో సునామీ". Archived from the original on 4 April 2024. Retrieved 4 April 2024.
  53. Andhrajyothy (4 April 2024). "విశాఖ దద్దరిల్లింది". Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.
  54. Eenadu (5 April 2024). "పంజాబ్‌ లాగేసుకుంది". Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.
  55. Andhrajyothy (6 April 2024). "సన్‌రైజర్స్‌ అదే జోరు". Archived from the original on 6 April 2024. Retrieved 6 April 2024.
  56. Andhrajyothy (7 April 2024). "రాజస్థాన్‌ జోష్‌". Archived from the original on 7 April 2024. Retrieved 7 April 2024.
  57. "Jos Buttler set to create history in RR vs RCB match, will become first English player to reach this iconic IPL milestone". The Sports Tak. Retrieved 6 April 2024.
  58. Andhrajyothy (7 April 2024). "ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ పేరిట అవాంఛిత రికార్డు". Archived from the original on 7 April 2024. Retrieved 7 April 2024.
  59. "Sanju Samson breaches 4000 run mark in IPL". CricTracker. 6 April 2024. Retrieved 6 April 2024.
  60. Andhrajyothy (8 April 2024). "ముంబై గెలిచింది". Archived from the original on 11 April 2024. Retrieved 11 April 2024.
  61. "Jasprit Bumrah Becomes First Indian Pacer To Take 150 IPL Wickets". ETV Bharat. Retrieved 7 April 2024.
  62. Andhrajyothy (8 April 2024). "హ్యాట్రిక్‌తో మెరిసింది". Archived from the original on 11 April 2024. Retrieved 11 April 2024.
  63. Andhrajyothy (9 April 2024). "పట్టాలెక్కిన చెన్నై". Archived from the original on 11 April 2024. Retrieved 11 April 2024.
  64. Andhrajyothy (10 April 2024). "తెలుగోడి సత్తా". Archived from the original on 11 April 2024. Retrieved 11 April 2024.
  65. "Abhishek Sharma creates history, becomes first player to achieve this feat for SRH". Cricket Addictor. Retrieved 9 April 2024.
  66. Eenadu (11 April 2024). "గుజరాత్‌ ఎగరేసుకుపోయింది". Archived from the original on 11 April 2024. Retrieved 11 April 2024.
  67. Eenadu (12 April 2024). "196.. సరిపోలా". Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.
  68. Andhrajyothy (13 April 2024). "ఢిల్లీ.. భళా". Archived from the original on 15 April 2024. Retrieved 15 April 2024.
  69. "Rishabh Pant becomes quickest Indian player to complete 3000 IPL runs". Jagran. 12 April 2024. Retrieved 12 April 2024.
  70. Andhrajyothy (14 April 2024). "గట్టెక్కిన రాజస్థాన్‌ ఆఖరి ఓవర్‌లో విజయం". Archived from the original on 15 April 2024. Retrieved 15 April 2024.
  71. Eenadu (15 April 2024). "స్టార్క్‌ ఉరుమై.. సాల్ట్‌ పిడుగై". Archived from the original on 15 April 2024. Retrieved 15 April 2024.
  72. Eenadu (15 April 2024). "రోహిత్‌ శతక్కొట్టినా.. ముంబయిపై చెన్నైదే విజయం". Archived from the original on 15 April 2024. Retrieved 15 April 2024.
  73. "MS Dhoni matches Virat Kohli, becomes second to play 250 T20 matches for single team". India Today. Retrieved 14 April 2024.
  74. "MS Dhoni completes 5000 runs for Chennai Super Kings". Sportstar. Retrieved 14 April 2024.
  75. Eenadu (15 April 2024). "కేఎల్‌ను అధిగమించి.. భారత ఫాస్టెస్ట్‌ బ్యాటర్‌గా నిలిచిన రుతురాజ్‌ గైక్వాడ్". Archived from the original on 15 April 2024. Retrieved 15 April 2024.
  76. "Ruturaj Gaikwad Creates History; Becomes Fastest Indian To Achieve Massive Feat". Times Now. Retrieved 14 April 2024.
  77. "Rohit Sharma becomes first Indian to hit 500 sixes in T20 cricket". India Today. Retrieved 14 April 2024.
  78. Eenadu (16 April 2024). "277 పోయె.. 287 వచ్చె". Archived from the original on 16 April 2024. Retrieved 16 April 2024.
  79. Andhrajyothy (15 April 2024). "హిస్టారికల్.. ఐపీఎల్ చరిత్రలోనే సన్‌రైజర్స్ అత్యధిక స్కోరు". Archived from the original on 15 April 2024. Retrieved 15 April 2024.
  80. Eenadu (16 April 2024). "హైదరాబాద్‌ దండయాత్ర.. రికార్డులే రికార్డులు." Archived from the original on 16 April 2024. Retrieved 16 April 2024.
  81. Sakshi (16 April 2024). "IPL 2024: 277 కాదు... 287". Archived from the original on 16 April 2024. Retrieved 16 April 2024.
  82. Andhrajyothy (16 April 2024). "చరిత్ర తిరగరాస్తూ.. హైదరాబాదుడు". Archived from the original on 16 April 2024. Retrieved 16 April 2024.
  83. Andhrajyothy (17 April 2024). "భళిరా..బట్లర్‌". Archived from the original on 18 April 2024. Retrieved 18 April 2024.
  84. "Sunil Narine scores first century of his career in KKR vs RR match". Firstpost. Retrieved 15 April 2024.
  85. Andhrajyothy (17 April 2024). "సునీల్ నరైన్ చారిత్రాత్మక రికార్డ్.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి". Archived from the original on 18 April 2024. Retrieved 18 April 2024.
  86. "Highest successful IPL run-chases: Rajasthan Royals equals record vs KKR in IPL 2024". The Indian Express. Retrieved 16 April 2024.
  87. Eenadu (18 April 2024). "గుజరాత్‌ ఢమాల్‌". Archived from the original on 18 April 2024. Retrieved 18 April 2024.
  88. "IPL Lowest Total: Where does Gujarat Titans' 89 all out vs Delhi Capitals rank in list of lowest ever IPL scores". The Indian Express. Retrieved 17 April 2024.
  89. "హమ్మయ్య..ముంబై". 19 April 2024. Archived from the original on 20 April 2024. Retrieved 20 April 2024.
  90. EENADU (20 April 2024). "కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌.. చెన్నైకి చెక్‌". Archived from the original on 20 April 2024. Retrieved 20 April 2024.
  91. "Aged 42, MS Dhoni Pockets Another Massive IPL Milestone". The Times of India. Retrieved 20 April 2024.