తెలుగుజ్యోతి

వికీపీడియా నుండి
(తెలుగు జ్యోతి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తెలుగు జ్యోతి
రకంమాస పత్రిక
యాజమాన్యంతెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, అమెరికా
సంపాదకులుకిడాంబి రఘునాథ్ (వ్యవస్థాపక సంపాదకుడు)
స్థాపించినది1983
న్యూజెర్సీ, అమెరికా , 1991(కంప్యూటర్ ప్రతి)
కేంద్రంన్యూజెర్సీ
జాలస్థలిhttp://telugujyothi.com/

తెలుగుజ్యోతి పత్రిక అమెరికాలోని నూజెర్సీ నుండి వెలువడుతున్న తెలుగు మాసపత్రిక.[1] అంతర్జాలంలో లేదు.

యుఎస్, కెనడా, భారతదేశంలోని పాఠకులతో తెలుగు జ్యోతి అనే రెండు నెలవారీ పత్రికను టిఎఫ్ఎఎస్ (తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ) ప్రచురించింది. ఈ పత్రిక ధర్మకర్తలు, సభ్యులలో కమ్యూనికేషన్ సాధనంగా కూడా పనిచేస్తుంది. 1991 లో కంప్యూటరైజ్డ్ తెలుగు లిపితో పత్రిక మరింత ఆకర్షణీయంగా మారింది.[2] ఈ పత్రికను కిడాంబి రఘునాధ్ ప్రారంభించిచాడు.[3] ఈ పత్రికను మొదట కిడాంబి రఘునాథన్ 1983లో ప్రారంభించాడు.[4] అతని పోషణలో, సంపాదకత్వంలో, సృజనాత్మకంగా అందించబడింది. అది ప్రారంభించిన కొత్తలో తెలుగు సాఫ్టువేర్ లేదు, టైప్ చేయడానికి కంప్యూటర్లు లేవు, రచనలు చేతి వ్రాతతో వ్రాసి పంపితే, రఘునాథ్ గారు స్వయంగా తమ దస్తూరితో ముచ్చటగా వ్రాస్తే వాటి కాపీ ప్రతులు "తెలుగు జ్యోతి"గా వెలువడుతుండేవి.[5]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఈరాతలు అమెరికాలో తెలుగు కథానిక – ఈమాట" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-04-15.
  2. "TFAS publishes Telugu Jyothi". telugujyothi.com. Archived from the original on 2019-10-23. Retrieved 2020-04-15.
  3. "పత్రికా రంగం – సాధకబాధకాలు". madhuravani (in ఇంగ్లీష్). Retrieved 2020-04-15.
  4. "మూలాలు మరచిపోని ఆంధ్రులు". Sakshi. 2014-01-09. Retrieved 2020-04-15.
  5. "ఆర్కైవ్ నకలు" (PDF). telugujyothi.com. Archived from the original (PDF) on 2016-08-01. Retrieved 2020-04-15.