"పోర్చుగల్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
అథ్లెటిక్సులో పోర్చుగీస్ యూరోపియన్, వరల్డ్ అండ్ ఒలింపిక్ గేమ్స్ పోటీలలో అనేక బంగారు, వెండి, కాంస్య పతకాలను గెలుచుకున్నాయి. సైక్లింగ్, వోల్టాతో పోర్చుగల్ చాలా ముఖ్యమైన పోటీలుగా ఉన్నాయి. పోర్చుగీసులో ఇది ఒక ప్రముఖ క్రీడా కార్యక్రమంగా నిర్వహించబడుతుంది. స్పోర్టింగ్ సి.పి. బోవిస్టా, క్లాబ్ డి సైక్లిస్మో డి తైయిరా, యునియో సిసిల్సా డా మాయా వంటి ప్రొఫెషనల్ సైక్లింగ్ జట్లు ఈ పోటీలలో పాల్గొటాయి.
 
ఫెంసింగ్, జూడో, కిటెసర్ఫ్, రోయింగ్, సెయిలింగ్, సర్ఫింగ్, షూటింగ్, టైక్వాండో, ట్రియాథ్లాన్, విండ్సర్ఫు వంటి క్రీడలు కూడా దేశంలో తగినంత గుర్తింపును పొందాయి. ఇవి ముఖ్యమైన యూరోపియన్, ప్రపంచ టైటిళ్లను సొంతం చేసుకున్నాయి. ఈత, బోసియా, అథ్లెటిక్సు, కుస్తీ వంటి క్రీడలలో పారా ఒలింపిక్ అథ్లెట్లు అనేక పతకాలను కూడా గెలుచుకున్నారు.
 
మోటార్ స్పోర్టులలో పోర్చుగల్ అంతర్జాతీయంగా పోర్చుగల్ ర్యాలీ, ఎస్టోరిల్, అల్గార్వే సర్క్యూట్లు, పునరుద్ధరించిన పోర్టో స్ట్రీట్ సర్క్యూట్లు డబల్యూ.టి.సి.సి. క్రీడలలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పాల్గొటుటాయి. అదేవిధంగా ఇవి పలు మోటోపోర్టుల్లో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పైలట్లకు ప్రసిద్ది చెందాయి.
The country has also achieved notable performances in sports like [[fencing]], [[judo]], [[kitesurf]], [[rowing (sport)|rowing]], sailing, [[surfing]], shooting, [[taekwondo]], [[triathlon]] and [[windsurf]], owning several European and world titles. The [[paralympic]] athletes have also conquered many medals in sports like swimming, [[boccia]], [[Sport of athletics|athletics]] and [[wrestling]].
 
ఈక్వెస్టియన్ క్రీడలలో పోర్చుగల్ మాత్రమే హార్స్బాల్-పాటో ప్రపంచ ఛాంపియన్షిప్ (2006 లో) సాధించింది. మొదటి హార్స్బాల్ వరల్డ్ కప్ (పోంటె డి లిమా, పోర్చుగల్, 2008 లో నిర్వహించబడింది) లో మూడవ స్థానం సాధించింది. యూరోపియన్ వర్కింగులో ఈక్విటేషన్ చాంపియన్ షిప్పులో పలు విజయాలను సాధించింది.
In motorsport, Portugal is internationally noted for the [[Rally of Portugal]], and the [[Estoril Circuit|Estoril]], [[Algarve Circuit]]s and the revived [[Porto Street Circuit]] which holds a stage of the WTCC every two years, as well as for a number of internationally noted pilots in varied [[motorsports]].
 
వాటర్ స్పోర్టులో, పోర్చుగల్ మూడు ప్రధాన క్రీడలు: స్విమ్మింగ్, వాటర్ పోలో, సర్ఫింగ్. ఈ దేశం ప్రపంచ సర్ఫ్ లీగ్ మెన్స్ చాంపియన్షిప్ టూర్, ఎం.ఇ.ఒ. రిప్ కర్ల్ ప్రో పోర్చుగీసులోని సుపెర్టుబాస్ బీచ్ లో నిర్వహిస్తుంది.
In equestrian sports, Portugal won the only Horseball-Pato World Championship (in 2006), achieved the third position in the First [[Horseball]] World Cup (organized in Ponte de Lima, Portugal, in 2008), and has achieved several victories in the European [[Working Equitation]] Championship.
 
నార్తర్ పోర్చుగల్ దాని సొంత యుద్ధ కళను కలిగి ఉంది. జోగో డూ పా క్రీడలో పోరాటదారులు ఒకరికంటే అధికసంఖ్యలో పోటీదార్లను ఎదుర్కోవటానికి సిబ్బందిని ఉపయోగించుకుంటారు. ఇతర ప్రముఖ క్రీడా సంబంధిత వినోద బహిరంగ కార్యక్రమాలు ఎయిర్సాఫ్ట్, ఫిషింగ్, గోల్ఫ్, హైకింగ్, వేట, ఓరియెంటెరింగ్ క్రీడలలో దేశవ్యాప్తంగా ఉత్సాహవంతులైన క్రీడాకారులు పాల్గొంటున్నారు.
In water sports, Portugal has three major sports: [[swimming (sport)|swimming]], [[water polo]] and [[surfing]]. The country also annually hosts one of the stages of the [[World Surf League]] Men's ''Championship Tour'', the [[MEO Rip Curl Pro Portugal]] in the [[Supertubos]] beach in [[Peniche, Portugal|Peniche]].
 
Portugalపోర్చుగల్ isప్రపంచంలోని oneఉత్తమ ofగోల్ఫ్ theగమ్యస్థానాలలో world's best [[golf]]ఒకటిగా destinationsఉంది.<ref>{{cite web|url=http://www.globalgolfermag.com/matthewmooreblogspot/why-portugal-is-still-europes-1-golf-destination/|title=Why Portugal is still Europe's #1 golf destination|website=Globalgolfermag.com|accessdate=2 August 2017}}</ref> Itఇది hasప్రపంచ receivedగోల్ఫ్ severalఅవార్డు awardsసంస్థ byనుండి theఅనేక Worldపురస్కారాలను Golf Awardsఅందుకుంది. <ref>{{cite web|url=http://tripwix.com/2016/12/world-golf-awards-2016-portugal-voted-the-best-golf-destination-in-the-world/|title=World Golf Awards 2016: Portugal Voted the Best Golf Destination in the World |date=9 December 2016|website=Tripwix.com|accessdate=2 August 2017}}</ref>
Northern Portugal has its own original [[martial art]], ''[[Jogo do Pau]]'', in which the fighters use staffs to confront one or several opponents. Other popular sport-related recreational outdoor activities with thousands of enthusiasts nationwide include [[airsoft]], fishing, [[golf]], hiking, hunting and [[orienteering]].
 
Portugal is one of the world's best [[golf]] destinations.<ref>{{cite web|url=http://www.globalgolfermag.com/matthewmooreblogspot/why-portugal-is-still-europes-1-golf-destination/|title=Why Portugal is still Europe's #1 golf destination|website=Globalgolfermag.com|accessdate=2 August 2017}}</ref> It has received several awards by the World Golf Awards.<ref>{{cite web|url=http://tripwix.com/2016/12/world-golf-awards-2016-portugal-voted-the-best-golf-destination-in-the-world/|title=World Golf Awards 2016: Portugal Voted the Best Golf Destination in the World |date=9 December 2016|website=Tripwix.com|accessdate=2 August 2017}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2452110" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ