తేరళందూర్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
తేరళందూర్ | |
---|---|
భౌగోళికం | |
భౌగోళికాంశాలు | 11°02′47″N 79°34′46″E / 11.04639°N 79.57944°E |
దేశం | భారత దేశము |
సంస్కృతి | |
దిశ, స్థితి | తూర్పు ముఖము |
పుష్కరిణి | దర్శన పుష్కరిణి |
విమానం | గరుడ విమానము |
రచయితలు | తిరుమంగై ఆళ్వార్లు |
ప్రత్యక్షం | కావేరికిని, యమధర్మరాజునకు, వసుమహారాజునకు |
తేరళందూర్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
విశేషం
[మార్చు]పెరుమాళ్లకు కుడివైపున గరుడాళ్వారు ఎడమవైపున ప్రహ్లాదాళ్వారు వేంచేసియున్నారు. ఇచ్చట కోవెల వీధిలో శ్రీ రజ్గనాథుల సన్నిధి, గోవిందరాజస్వామి సన్నిధి వేరుగా ఉన్నాయి. వృషభ మాసం హస్తా నక్షత్రము తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము జరుగును. కంబ మహాకవి పుట్టిన ప్రదేశము.
మార్గం
[మార్చు]మాయవరం నుండి టౌన్ బస్ ఉంది. కుంభకోణం-మాయవరం-తంజావూరు-మాయవరం-బస్ ఉంది. అహోబిల మఠం ఉంది.
సాహిత్యం
[మార్చు]శ్లో. దివ్యే దర్శన పద్మినీ తటగతే శ్రీ మత్యళందూర్ పురే
రాజ త్యామరువి ప్రభు ర్గరుడ ఇత్యాఖ్యే విమానే స్థిత: |
ప్రాప్త శ్శెంగమలోప పూర్వలతికాం ప్రాచీముఖ స్సహ్యజా
ధర్మ శ్రీ వసురాజ సేవిత వపు శ్శ్రీమత్కలిఘ్న స్తుత: ||
పాశురం
[మార్చు] తిరువుక్కున్దిరువాగియ శెల్వా దెయ్‌వత్తుక్కరశే శెయ్యకణ్ణా;
ఉరువచెఇజడరాழி వల్లనే యులగుణ్ణ వొరువా తిరుమార్బా;
ఒరువఱ్కాత్తియుయమ్ వగై యెన్ఱాలుడనిన్ఱైవ రెన్నుళ్ పుగన్దు;ఒழிయా
తరువిత్తిన్ఱిడ అఇజ నిన్నడై న్దేన్ అళున్దూర్ మేల్‌త్తిశై నిన్ఱ వమ్మానర్.
తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొழி 7-7
వివరం
[మార్చు]ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
ఆమరువియప్పన్ | శెంగమలవల్లి తాయార్ | దర్శన పుష్కరిణి | తూర్పు ముఖము | నిలుచున్న భంగిమ | తిరుమంగై ఆళ్వార్లు | గరుడ విమానము | కావేరికిని, యమధర్మరాజునకు, వసుమహారాజునకు |
ముముక్షువు తెలుసుకోవలసినవి
[మార్చు]స్వస్వరూపము | భగవచ్చేషత్వము |
పరస్వరూపము | సర్వశేషిత్వము |
ఉపాయ స్వరూపము | భగవత్ కృప |
ఉపేయ స్వరూపము | భగవత్ కైంకర్యము |
విరోధ స్వరూపము | అవిద్య కర్మప్రకృతి సంబంధములు |