నాదన్ కోయిల్
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (సెప్టెంబరు 2016) |
నాదన్ కోయిల్ | |
---|---|
భౌగోళికాంశాలు : | Coordinates: Unknown argument format |
ప్రదేశం | |
దేశం: | భారత దేశము |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | విణ్ణగర పెరుమాళ్,నాథ నాథ పెరుమాళ్ |
ప్రధాన దేవత: | చంపకవల్లి తాయార్ |
దిశ, స్థానం: | పశ్చిమ ముఖము |
పుష్కరిణి: | నంది పుష్కరిణి |
విమానం: | మన్దార విమానము |
కవులు: | తిరుమంగై ఆళ్వార్ |
ప్రత్యక్షం: | నందికి శిబికి |
నాదన్ కోయిల్ భారత దేశంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం.
విశేషాలు
[మార్చు]ఈ క్షేత్రమునకు తూర్పున 1. కి.మీ. దూరమున నందివనమను చోట పెరుమాళ్ల సన్నిధి ఒకటి శిథిలముగా నున్నది. మీనమాసం హస్తా నక్షత్రము, తీర్థోత్సవం. ఈ సన్నిధికి తూర్పున 5 కి.మీ దూరంలో నాచ్చియార్‌కోవెల ఉంది. ఈ క్షేత్రమునకు దక్షిణ జగన్నాథమని పేరు
సాహిత్యం
[మార్చు]శ్లో. నంది పూర్వ పుర విణ్ణగర్ పురే నంది తీర్థయుజి పశ్చిమాసను:|
నాధనాధ ఇతి నామ సమ్యుతో నంది భక్తశిబిరాజ సేవిత:||
శ్లో. శ్రీమచ్చంపక వల్లీతి నాయక్యా పరిశోభిత:|
మధ్యే మన్దార వైమాన మాప్తే శ్రీ కలిజిన్నుత:||
పాశురం
[మార్చు]పా|| తీదఱు నిలత్తొడెరి కాలికొడునీర్ కెళువిశమ్బు మవై యాయ్,
మాశఱు మనత్తి నొడఱక్క మొడిఱక్కై యవైయాయ పెరుమాన్ తాయ్
శెఱువలైన్దు తయిరుణ్డు కుడమాడు తడమార్వర్ తగై శేర్
నాదనుఱై కిన్ఱనకర్ నన్దిపుర విణ్ణ గరుమ్ నణ్ణు మనమే.
తిరుమంగై ఆళ్వార్-పెరియతిరుమొழி 5-10-1
చేరే మార్గం
[మార్చు]1 కుంభఘోణం నుండి టౌన్ బస్ ఉంది.2. కుంభకోణం నుండి "కొడుక్కి" అనుచోట దిగి 2 కి.మీ దూరము నడిచియు సన్నిధిని సేవింపవచ్చును.
వివరాలు
[మార్చు]ప్రధాన దైవం పేరు | ప్రధాన దేవి పేరు | తీర్థం | ముఖద్వార దిశ | భంగిమ | కీర్తించిన వారు | విమానం | ప్రత్యక్షం |
---|---|---|---|---|---|---|---|
విణ్ణగర పెరుమాళ్, నాథ నాథ పెరుమాళ్ | చంపకవల్లి తాయార్ | నంది పుష్కరిణి | పశ్చిమ ముఖము | కూర్చున్న భంగిమ | తిరుమంగై ఆళ్వార్ | మన్దార విమానము | నందికి శిబికి ప్రత్యక్షము |
చిత్రమాలిక
[మార్చు]ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]- మూసలను పిలవడంలో డూప్లికేటు ఆర్గ్యుమెంట్లను వాడుతున్న పేజీలు
- Pages with malformed coordinate tags
- మూలాలు లేని వ్యాసాలు
- తక్కువ వికీలింకులున్న వ్యాసాలు from సెప్టెంబరు 2016
- తక్కువ వికీలింకులున్న వ్యాసాలు
- Articles covered by WikiProject Wikify from సెప్టెంబరు 2016
- All articles covered by WikiProject Wikify
- Pages using multiple image with manual scaled images
- వైష్ణవ దివ్యదేశాలు
- వైష్ణవ దివ్యక్షేత్రాలు