కామారెడ్డి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎జిల్లా లోని రెవెన్యూ మండలాలు: జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు కూర్పు చేసాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''కామారెడ్డి జిల్లా''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి.
'''కామారెడ్డి జిల్లా''' [[తెలంగాణ]]లోని 33 జిల్లాలలో ఒకటి.
[[File:Kamareddy District Revenue divisions.png|thumb|కామారెడ్డి జిల్లా|alt=|250x250px]]
[[File:Kamareddy District Revenue divisions.png|thumb|కామారెడ్డి జిల్లా|alt=|250x250px]]
అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు (కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి), 22 మండలాలు, 450 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 230 Revenue (DA-CMRF) Department, Dt: 11-10-2016</ref> 44వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న కామారెడ్డి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి నిజామాబాదు జిల్లాలోనివే.

13:36, 2 మార్చి 2019 నాటి కూర్పు

కామారెడ్డి జిల్లా తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.

కామారెడ్డి జిల్లా

అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్లు (కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి), 22 మండలాలు, 450 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[1] 44వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న కామారెడ్డి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి నిజామాబాదు జిల్లాలోనివే.

జిల్లా గణాంకాలు

కామారెడ్డి జిల్లా విస్తీర్ణం: 3,667 చ.కి.మీ., జనాభా: 9,74,227, అక్షరాస్యత: 48.49 శాతంగా ఉన్నాయి.

జిల్లాలోని రెవెన్యూ మండలాలు

తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 230 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలలో 22 (ఇరవై రెండు రెవెన్యూ మండలాలు ఉన్నాయి.

మూలాలు

  1. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 230 Revenue (DA-CMRF) Department, Dt: 11-10-2016

వెలుపలి లంకెలు