జనగామ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి గుండాల మండలం యాదాది భునగిరి జిల్లాకు మారినందున తొలగించాను |
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''జనగామ జిల్లా,''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]]లోని 33 జిల్లాలలో ఒకటి. |
'''జనగామ జిల్లా,''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]]లోని 33 జిల్లాలలో ఒకటి. 2016 అక్టోబరు 11న ఈ జిల్లా కొత్తగా అవతరించింది.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 234 Revenue (DA/CMRF) department తేది 11-10-2016</ref>[[దస్త్రం:Jangaon District Revenue divisions.png|thumb|220x220px|alt=]] |
||
ఈ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 13 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. ఇందులో 12 మండలాలు పూర్వపు వరంగల్ జిల్లాలోనివి కాగా, ఒక మండలం పూర్వపు నల్గొండ జిల్లాలోనిది. జిల్లాలో స్టేషన్ ఘన్‌పూర్‌ను కొత్తగా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేశారు.<ref name="”మూలం”">http://jangaon.telangana.gov.in/wp-content/uploads/2016/10/234.Jangoan-.234.pdf</ref> |
ఈ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 13 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. ఇందులో 12 మండలాలు పూర్వపు వరంగల్ జిల్లాలోనివి కాగా, ఒక మండలం పూర్వపు నల్గొండ జిల్లాలోనిది. జిల్లాలో స్టేషన్ ఘన్‌పూర్‌ను కొత్తగా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేశారు.<ref name="”మూలం”">http://jangaon.telangana.gov.in/wp-content/uploads/2016/10/234.Jangoan-.234.pdf</ref> |
||
==భౌగోళికం, సరిహద్దులు== |
==భౌగోళికం, సరిహద్దులు== |
||
[[దస్త్రం:Ambedkar Circle in Jangon Village.jpg|thumb|391x391px]] |
[[దస్త్రం:Ambedkar Circle in Jangon Village.jpg|thumb|391x391px|అంబేద్కర్ సెంటర్,జనగామ]] |
||
భౌగోళికంగా ఈ జిల్లా రాష్ట్రం మధ్యలో ఉంది. ఈ జిల్లాకు ఉత్తరాన [[సిద్ధిపేట జిల్లా|సిద్ధిపేట]], [[కరీంనగర్ జిల్లా]]లు, తూర్పున [[వరంగల్ (పట్టణ) జిల్లా|వరంగల్ పట్టణ]] మరియు [[వరంగల్ గ్రామీణ జిల్లా|వరంగల్ గ్రామీణ]] జిల్లాలు, దక్షిణాన [[సూర్యాపేట జిల్లా|సూర్యాపేట]] మరియు [[యాదాద్రి - భువనగిరి జిల్లా|యాదాద్రి భువనగిరి]] జిల్లాలు, నైరుతిన యాదాద్రి భువనగిరి జిల్లా, వాయువ్యాన మరియు ఉత్తరాన సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. |
భౌగోళికంగా ఈ జిల్లా రాష్ట్రం మధ్యలో ఉంది. ఈ జిల్లాకు ఉత్తరాన [[సిద్ధిపేట జిల్లా|సిద్ధిపేట]], [[కరీంనగర్ జిల్లా]]లు, తూర్పున [[వరంగల్ (పట్టణ) జిల్లా|వరంగల్ పట్టణ]] మరియు [[వరంగల్ గ్రామీణ జిల్లా|వరంగల్ గ్రామీణ]] జిల్లాలు, దక్షిణాన [[సూర్యాపేట జిల్లా|సూర్యాపేట]] మరియు [[యాదాద్రి - భువనగిరి జిల్లా|యాదాద్రి భువనగిరి]] జిల్లాలు, నైరుతిన యాదాద్రి భువనగిరి జిల్లా, వాయువ్యాన మరియు ఉత్తరాన సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. |
||
పంక్తి 14: | పంక్తి 14: | ||
==జిల్లాలోని మండలాలు== |
==జిల్లాలోని మండలాలు== |
||
{{Div col|cols=2}} |
|||
#[[జనగాం మండలం |
#[[జనగాం మండలం]] |
||
#[[లింగాల ఘన్పూర్|లింగాల |
#[[లింగాల ఘన్పూర్ మండలం (జనగామ జిల్లా)|లింగాల ఘన్పూర్ మండలం]] |
||
#[[బచ్చన్నపేట మండలం (జనగామ జిల్లా)|బచ్చన్నపేట]] |
#[[బచ్చన్నపేట మండలం (జనగామ జిల్లా)|బచ్చన్నపేట మండలం]] |
||
#[[దేవరుప్పుల మండలం (జనగామ జిల్లా)|దేవరుప్పుల]] |
#[[దేవరుప్పుల మండలం (జనగామ జిల్లా)|దేవరుప్పుల మండలం]] |
||
#[[నర్మెట్ట మండలం (జనగామ జిల్లా)|నర్మెట్ట]] |
#[[నర్మెట్ట మండలం (జనగామ జిల్లా)|నర్మెట్ట మండలం]] |
||
#[[తరిగొప్పుల మండలం (జనగామ జిల్లా)|తరిగొప్పుల]] |
#[[తరిగొప్పుల మండలం (జనగామ జిల్లా)|తరిగొప్పుల మండలం]] |
||
#[[రఘునాథపల్లి మండలం (జనగామ జిల్లా)|రఘునాథపల్లి]] |
#[[రఘునాథపల్లి మండలం (జనగామ జిల్లా)|రఘునాథపల్లి మండలం]] |
||
#[[ఘన్పూర్ |
#[[స్టేషన్ ఘన్పూర్ మండలం|స్టేషన్ ఘన్పూర్ మండలం]] |
||
#[[చిల్పూర్ మండలం (జనగామ జిల్లా)|చిల్పూర్]] |
#[[చిల్పూర్ మండలం (జనగామ జిల్లా)|చిల్పూర్ మండలం]] |
||
#[[జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా)|జాఫర్‌గఢ్]] |
#[[జాఫర్‌గఢ్ మండలం (జనగామ జిల్లా)|జాఫర్‌గఢ్ మండలం]] |
||
#[[పాలకుర్తి మండలం (జనగామ జిల్లా)|పాలకుర్తి]] |
#[[పాలకుర్తి మండలం (జనగామ జిల్లా)|పాలకుర్తి మండలం]] |
||
#[[కొడకండ్ల మండలం (జనగామ జిల్లా)|కొడకండ్ల]] |
#[[కొడకండ్ల మండలం (జనగామ జిల్లా)|కొడకండ్ల మండలం]] |
||
{{Div end}} |
|||
==మూలాలు== |
==మూలాలు== |
11:11, 12 ఏప్రిల్ 2019 నాటి కూర్పు
జనగామ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. 2016 అక్టోబరు 11న ఈ జిల్లా కొత్తగా అవతరించింది.[1]
ఈ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 13 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. ఇందులో 12 మండలాలు పూర్వపు వరంగల్ జిల్లాలోనివి కాగా, ఒక మండలం పూర్వపు నల్గొండ జిల్లాలోనిది. జిల్లాలో స్టేషన్ ఘన్‌పూర్‌ను కొత్తగా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేశారు.[2]
భౌగోళికం, సరిహద్దులు
భౌగోళికంగా ఈ జిల్లా రాష్ట్రం మధ్యలో ఉంది. ఈ జిల్లాకు ఉత్తరాన సిద్ధిపేట, కరీంనగర్ జిల్లాలు, తూర్పున వరంగల్ పట్టణ మరియు వరంగల్ గ్రామీణ జిల్లాలు, దక్షిణాన సూర్యాపేట మరియు యాదాద్రి భువనగిరి జిల్లాలు, నైరుతిన యాదాద్రి భువనగిరి జిల్లా, వాయువ్యాన మరియు ఉత్తరాన సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
రవాణా సౌకర్యాలు
సికింద్రాబాదు నుంచి కాజీపేట వెళ్ళు రైలుమార్గం మరియు హైదరాబాదు నుంచి వరంగల్ వెళ్ళు ప్రధానరహదారి జిల్లా గుండా వెళ్ళుచున్నది. సిద్దిపేట జిల్లా నుండి సూర్యాపేట జిల్లా వెళ్ళు ప్రధాన రహదారి జిల్లా గుండా వెళ్ళుచున్నది.
జిల్లా ప్రత్యేకతలు
బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు సంస్కృతములో ఉన్న శ్రీమద్భాగవతమును ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసాడు. శ్రీమదాంధ్ర భాగవతములోని పద్యాలు వినని తెలుగు వాడు లేడంటే అతిశయోక్తి కాదు. వీరు నేటి జనగామ జిల్లా లోని బొమ్మెర గ్రామములో జన్మించారు.తెలంగాణ సాయుధపోరాటంలో అమరుడైన తొలి యోధుడు దొడ్డి కొమురయ్య, తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన తాటికొండ రాజయ్య ఈ జిల్లాకు చెందినవారు. నిరంకుశ నిజాం కు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటంలో దాదాపు జిల్లాలోని ప్రతి గ్రామం లోని యువకులు రజాకార్ల కు వ్యతిరేకంగా పోరాడారు. 1948 కి ముందు ప్రస్తుత జిల్లాలోని చాలా భాగం నల్గొండ జిల్లా పరిధిలో ఉండేది.
జిల్లాలోని మండలాలు
- జనగాం మండలం
- లింగాల ఘన్పూర్ మండలం
- బచ్చన్నపేట మండలం
- దేవరుప్పుల మండలం
- నర్మెట్ట మండలం
- తరిగొప్పుల మండలం
- రఘునాథపల్లి మండలం
- స్టేషన్ ఘన్పూర్ మండలం
- చిల్పూర్ మండలం
- జాఫర్‌గఢ్ మండలం
- పాలకుర్తి మండలం
- కొడకండ్ల మండలం
మూలాలు
- ↑ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 234 Revenue (DA/CMRF) department తేది 11-10-2016
- ↑ http://jangaon.telangana.gov.in/wp-content/uploads/2016/10/234.Jangoan-.234.pdf