వనపర్తి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చి osm పటము చేర్చు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి →జిల్లాలోని మండలాలు: కొత్తగా ఏర్పడిన మండలాల వివరాలు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
వనపర్తి జిల్లా, [[తెలంగాణ]]లోని 33 జిల్లాలలో ఒకటి.వనపర్తి జిల్లా, 2016 అక్టోబరు 11న ప్రారంభించబడింది.<ref>తెలంగాణ |
వనపర్తి జిల్లా, [[తెలంగాణ]]లోని 33 జిల్లాలలో ఒకటి.వనపర్తి జిల్లా, 2016 అక్టోబరు 11న ప్రారంభించబడింది.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.01.2016</ref> |
||
[[File:Wanaparthy District Revenue division.png|thumb|వనపర్తి జిల్లా]]కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలో వనపర్తి రెవెన్యూ డివిజన్ కేంధ్రం. జిల్లాలో 14 మండలాలు ఉన్నాయి. 1948 వరకు సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి [[మహబూబ్నగర్ జిల్లా]] పరిధిలోనివే. |

{{Infobox mapframe|zoom=9|frame-width=540|frame-height=400}} |
{{Infobox mapframe|zoom=9|frame-width=540|frame-height=400}} |
||
పంక్తి 6: | పంక్తి 6: | ||
# [[వనపర్తి మండలం]] |
# [[వనపర్తి మండలం]] |
||
# [[గోపాలపేట|గోపాల్పేట్ మండలం]] |
# [[గోపాలపేట|గోపాల్పేట్ మండలం]] |
||
# [[రేవళ్ళి (గోపాల్పేట మండలం)|రేవల్లి మండలం]] |
# [[రేవళ్ళి (గోపాల్పేట మండలం)|రేవల్లి మండలం]] * |
||
# [[పెద్దమందడి|పెద్దమందడి మండలం]] |
# [[పెద్దమందడి|పెద్దమందడి మండలం]] |
||
# [[ఘన్పూర్ (మహబూబ్నగర్ జిల్లా మండలం)|ఘన్పూర్ మండలం]] |
# [[ఘన్పూర్ (మహబూబ్నగర్ జిల్లా మండలం)|ఘన్పూర్ మండలం]] |
||
# [[పానగల్|పాన్గల్ మండలం]] |
# [[పానగల్|పాన్గల్ మండలం]] |
||
# [[పెబ్బేరు|పెబ్బేరు మండలం]] |
# [[పెబ్బేరు|పెబ్బేరు మండలం]] |
||
# [[శ్రీరంగాపూర్ (పెబ్బేరు)|శ్రీరంగాపూర్ మండలం]] |
# [[శ్రీరంగాపూర్ (పెబ్బేరు)|శ్రీరంగాపూర్ మండలం]] * |
||
#[[వీపనగండ్ల|వీపనగండ్ల మండలం]] |
# [[వీపనగండ్ల|వీపనగండ్ల మండలం]] |
||
#[[చిన్నంబావి|చిన్నంబావి మండలం]] |
# [[చిన్నంబావి|చిన్నంబావి మండలం]] * |
||
# [[కొత్తకోట మండలం]] |
# [[కొత్తకోట మండలం]] |
||
# [[మదనాపూర్ (కొత్తకోట)|మదనాపూర్ మండలం]] |
# [[మదనాపూర్ (కొత్తకోట)|మదనాపూర్ మండలం]] * |
||
# [[ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)|ఆత్మకూర్ మండలం]] |
# [[ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)|ఆత్మకూర్ మండలం]] |
||
#[[అమరచింత|అమరచింత మండలం]] |
# [[అమరచింత|అమరచింత మండలం]] * |
||
{{Div end}} |
{{Div end}} |
||
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (5) |
|||
==రవాణా సౌకర్యాలు== |
==రవాణా సౌకర్యాలు== |
||
దేశంలో అతిపొడవైన జాతీయ రహదారి ( NH No. 44) జిల్లా గుండా వెళ్తుంది. పెబ్బేరు, కొత్తకోట ఈ జాతీయ రహదారిపై ఉన్న ముఖ్య పట్టణాలు. |
దేశంలో అతిపొడవైన జాతీయ రహదారి ( NH No. 44) జిల్లా గుండా వెళ్తుంది. పెబ్బేరు, కొత్తకోట ఈ జాతీయ రహదారిపై ఉన్న ముఖ్య పట్టణాలు. |
15:31, 28 జూన్ 2019 నాటి కూర్పు
వనపర్తి జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.వనపర్తి జిల్లా, 2016 అక్టోబరు 11న ప్రారంభించబడింది.[1]
కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలో వనపర్తి రెవెన్యూ డివిజన్ కేంధ్రం. జిల్లాలో 14 మండలాలు ఉన్నాయి. 1948 వరకు సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోనివే.
జిల్లాలోని మండలాలు
గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాలు (5)
రవాణా సౌకర్యాలు
దేశంలో అతిపొడవైన జాతీయ రహదారి ( NH No. 44) జిల్లా గుండా వెళ్తుంది. పెబ్బేరు, కొత్తకోట ఈ జాతీయ రహదారిపై ఉన్న ముఖ్య పట్టణాలు.
దర్శనీయ ప్రాంతాలు
శ్రీరంగాపూర్ రంగనాయకస్వామి ఆలయం, ఘన్పూర్ కోట, బుద్దారం గండి ఆంజనేయస్వామి, ఏదుల ఎర్రగట్టు ఆంజనేయస్వామి
మూలాలు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.01.2016