భారత జాతీయ కాంగ్రెస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: పని చేసి → పనిచేసి, , → , (2)
పంక్తి 24: పంక్తి 24:
'''భారత జాతీయ కాంగ్రెస్''' (ఆంగ్లం : '''Indian National Congress''') (ఇంకనూ '''కాంగ్రెస్ పార్టీ''', '''INC''' అనిపేర్లు) [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోని ఒక ప్రధాన [[రాజకీయపార్టీ]].1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్నది ఈ పార్టీ.
'''భారత జాతీయ కాంగ్రెస్''' (ఆంగ్లం : '''Indian National Congress''') (ఇంకనూ '''కాంగ్రెస్ పార్టీ''', '''INC''' అనిపేర్లు) [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోని ఒక ప్రధాన [[రాజకీయపార్టీ]].1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్నది ఈ పార్టీ.


ప్రస్తుతం  [[రాహుల్ గాంధీ]] ఈ పార్టీకి [[అధ్యక్షుడు]]<nowiki/>గా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ ఏడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది - [[పంజాబ్]], [[మధ్య ప్రదేశ్]], [[రాజస్థాన్]] [[ఝార్ఖండ్]], [[మహారాష్ట్ర]] మరియు [[ఛత్తీస్‌ఘఢ్]]. భారతదేశ పూర్వ [[ప్రధానమంత్రి]]<nowiki/>గా పని చేసిన [[మన్మోహన్ సింగ్]] కాంగ్రెస్ పార్టీ సభ్యులు.
ప్రస్తుతం  [[రాహుల్ గాంధీ]] ఈ పార్టీకి [[అధ్యక్షుడు]]<nowiki/>గా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ ఏడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది - [[పంజాబ్]], [[మధ్య ప్రదేశ్]], [[రాజస్థాన్]] [[ఝార్ఖండ్]], [[మహారాష్ట్ర]], [[ఛత్తీస్‌ఘఢ్]]. భారతదేశ పూర్వ [[ప్రధానమంత్రి]]<nowiki/>గా పనిచేసిన [[మన్మోహన్ సింగ్]] కాంగ్రెస్ పార్టీ సభ్యులు.


== చరిత్ర ==
== చరిత్ర ==
భరత జాతీయ కాంగ్రెస్ పార్టీని '''ఏ.ఓ.హుమే''', మాజీ [[బ్రిటిషు]] అధికారి గారిచే 1885 డిసెంబరు 28 వ తేదిన స్థాపించబడింది. భారతదేశ [[స్వాతంత్ర్యం]] కోసం ఈ పార్టీలో ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో [[మహాత్మా గాంధీ]], [[భీంరావ్ రాంజీ అంబేడ్కర్|బి.ఆర్. అంబేద్కర్]] మరియు మొదలగు అనేక మంది ఇందులో సభ్యులుగా ఉండి దేశానికి ఎంతో సేవ చేశారు.
భరత జాతీయ కాంగ్రెస్ పార్టీని '''ఏ.ఓ.హుమే''', మాజీ [[బ్రిటిషు]] అధికారి గారిచే 1885 డిసెంబరు 28 వ తేదిన స్థాపించబడింది. భారతదేశ [[స్వాతంత్ర్యం]] కోసం ఈ పార్టీలో ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో [[మహాత్మా గాంధీ]], [[భీంరావ్ రాంజీ అంబేడ్కర్|బి.ఆర్. అంబేద్కర్]], మొదలగు అనేక మంది ఇందులో సభ్యులుగా ఉండి దేశానికి ఎంతో సేవ చేశారు.


==సాధారణ ఎన్నికలలో ==
==సాధారణ ఎన్నికలలో ==

16:58, 26 ఫిబ్రవరి 2020 నాటి కూర్పు

భారత జాతీయ కాంగ్రేసు - ఐ (ఇందిరా కాంగ్రేసు)
నాయకత్వంసోనియా గాంధీ
స్థాపనJanuary 1978
ప్రధాన కార్యాలయం24, అక్బర్ రోడ్, న్యూ ఢిల్లీ - 110011
సిద్ధాంతంసామ్యవాద ప్రజాతంత్రము/జనాదారణ
రంగునీలం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ
0 / 175
తెలంగాణా అసెంబ్లీ
6 / 119
లోక్ సభ
52 / 545
రాజ్య సభ
46 / 245
ఓటు గుర్తు
దస్త్రం:Indian National Congress.svg
వెబ్ సిటు
కాంగ్రేస్.ఆర్గ్.ఇన్

భారత జాతీయ కాంగ్రెస్ (ఆంగ్లం : Indian National Congress) (ఇంకనూ కాంగ్రెస్ పార్టీ, INC అనిపేర్లు) భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయపార్టీ.1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్నది ఈ పార్టీ.

ప్రస్తుతం  రాహుల్ గాంధీ ఈ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ ఏడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది - పంజాబ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్ ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘఢ్. భారతదేశ పూర్వ ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు.

చరిత్ర

భరత జాతీయ కాంగ్రెస్ పార్టీని ఏ.ఓ.హుమే, మాజీ బ్రిటిషు అధికారి గారిచే 1885 డిసెంబరు 28 వ తేదిన స్థాపించబడింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీలో ఎందరో మహానుభావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్, మొదలగు అనేక మంది ఇందులో సభ్యులుగా ఉండి దేశానికి ఎంతో సేవ చేశారు.

సాధారణ ఎన్నికలలో

Year General Election Seats Won Change in Seat % of votes votes swing
భారత సాధారణ ఎన్నికలు, 1951 1 వ లోక సభ 364 - 44.99% -
భారత సాధారణ ఎన్నికలు, 1957 2 వ లోక సభ 371 Increase7 47.78% Increase 2.79%
భారత సాధారణ ఎన్నికలు, 1962 3 వ లోక సభ 361 Decrease10 44.72% Decrease 3.06%
భారత సాధారణ ఎన్నికలు, 1967 4 వ లోక సభ 283 Decrease78 40.78% Decrease 2.94%
భారత సాధారణ ఎన్నికలు, 1971 5 వ లోక సభ 352 Increase69 43.68% Increase 2.90%
భారత సాధారణ ఎన్నికలు, 1977 6 వ లోక సభ 153 Decrease199 34.52% Decrease 9.16%
భారత సాధారణ ఎన్నికలు, 1980 7 వ లోక సభ 351 Increase 198 42.69% Increase 8.17%
భారత సాధారణ ఎన్నికలు, 1984 8 వ లోక సభ 415 Increase 64 49.01% Increase 6.32%
భారత సాధారణ ఎన్నికలు, 1989 9 వ లోక సభ 197 Decrease218 39.53% Decrease 9.48%
భారత సాధారణ ఎన్నికలు, 1991 10 వ లోక సభ 244 Increase 47 35.66% Decrease 3.87%
భారత సాధారణ ఎన్నికలు, 1996 11 వ లోక సభ 140 Decrease 104 28.80% Decrease 7.46%
భారత సాధారణ ఎన్నికలు, 1998 12 వ లోక సభ 141 Increase 1 25.82% Decrease 2.98%
భారత సాధారణ ఎన్నికలు, 1999 13 వ లోక సభ 114 Decrease 27 28.30% Increase 2.48%
భారత సాధారణ ఎన్నికలు, 2004 14 వ లోక సభ 145 Increase 32 26.7% Decrease 1.6%
భారత సాధారణ ఎన్నికలు, 2009 15 వ లోక సభ 206 Increase 61 28.55% Increase 2.02%
2014 భారత సార్వత్రిక ఎన్నికలు 16 వ లోక సభ 44 Decrease 162 19.52% Decrease 9.53%
2019 భారత సార్వత్రిక ఎన్నికలు 17 వ లోక సభ 52 Increase 8 19.01% Decrease 0.51%
1వ లోకసభ నుండి 15 వ లోక సభ వరకూ సాధించిన స్థానాలు
  అత్యధిక స్థానాలు పొందిన సంవత్సరం:1984
  అత్యల్ప స్థానాలు పొందిన సంవత్సరం:2014

ఇవీ చూడండి