శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషను
శ్రీకాకుళం రోడ్ श्रिकाकुलम् रोड् Srikakulam Road | |
---|---|
భారతీయ రైల్వేలుస్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | ఆముదాలవలస, ఆంధ్ర ప్రదేశ్ India |
Coordinates | 18°24′31″N 83°54′12″E / 18.4085°N 83.9034°E |
Elevation | 34m |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించువారు | ఈస్ట్ కోస్ట్ రైల్వే |
లైన్లు | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము ఖుర్దా రోడ్-విశాఖపట్నం రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 4 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | నేలపై ప్రామాణికం |
పార్కింగ్ | ఉంది |
Bicycle facilities | లేదు |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | CHE |
డివిజన్లు | విశాఖపట్నం (వాల్తేరు) |
History | |
Opened | 1893-1896 |
విద్యుత్ లైను | 1998-2000 |
శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషను, భారత దేశము నందు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో, శ్రీకాకుళం, పరిసర ప్రాంతాలలో పనిచేస్తుంది. శ్రీకాకుళం రోడ్ స్టేషను శ్రీకాకుళం పట్టణం నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. తరచుగా బస్సులు పట్టణం లోపలకు అందుబాటులో ఉన్నాయి.
చరిత్ర
[మార్చు]విజయవాడ జంక్షన్ నుండి కటక్ వరకు ఉన్న 1,287 కిమీ (800 మైళ్ళు) మొత్తం తీరం వెంబడి సాగిన రైలు మార్గములు (రైల్వే ట్రాక్ల) ను 1893 సం. - 1896 సం. మధ్య కాలం సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించింది, ట్రాఫిక్కు కూడా తెరిచింది.[1][2]
విద్యుధ్ధీకరణ
[మార్చు]పలాస-తిలరు, శ్రీకాకుళం రోడ్-చీపురుపల్లి, చీపురుపల్లి -అలమంద రైలు మార్గములను 1998-99 సం.లో వీటిని విద్యుధ్ధీకరణ చేశారు. శ్రీకాకుళం రోడ్-తిలరు విభాగం 1999-2000 సం.లో దీని విద్యుధ్ధీకరణ జరిగింది..[3]
సదుపాయాలు
[మార్చు]శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషను నాలుగు పడకల వసతి గృహాల సముదాయం ఉంది.[4] రైల్వే స్టేషను వద్ద ఇతర సదుపాయాలు అయిన వేచి ఉండే గది, శాకాహారం ఉపాహారంగా గదులు, కంప్యూటరీకరణ రిజర్వేషన్లు కార్యాలయాలు, పుస్తకం దుకాణములు ఉన్నాయి.[5]
రైల్వే పునర్వ్యవస్థీకరణ
[మార్చు]బెంగాల్ నాగ్పూర్ రైల్వే 1944 సం.లో జాతీయకరణ చేశారు.[6] తూర్పు రైల్వే, బెంగాల్ నాగ్పూర్ రైల్వే విభాగం, ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ యొక్క తూర్పు మొఘల్ సరాయ్ లతో కలిపి 1952 ఏప్రిల్ 14 సం.న ఏర్పడింది.[7] 1955 సం.లో, తూర్పు రైల్వే నుండి దక్షిణ తూర్పు రైల్వేను ఏర్పరచారు. దీనిలోని మార్గములు ఎక్కువగా ముందున్న బిఎన్ఆర్ రైల్వే ద్వారా నిర్వహించబడుతూ ఉండేవి.[7][8] కొత్తగా మండలాలు ఏర్పాటులో భాగంగా, ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే లను ఏప్రిల్ 2003 సం.లో ప్రారంభించారు.ఈ రెండు రైల్వే మండలాలు సౌత్ ఈస్టర్న్ రైల్వే నుండి ఏర్పాటు చేశారు.[7]
మూలాలు
[మార్చు]- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 ఏప్రిల్ 2013. Retrieved 13 July 2013.
- ↑ "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 11 అక్టోబరు 2012. Retrieved 13 July 2013.
- ↑ "History of Electrification". IRFCA. Retrieved 13 July 2013.
- ↑ "East Coast Railway Amenities at Stations (as in 2008)". Archived from the original on 6 జనవరి 2014. Retrieved 13 July 2013.
- ↑ "Srikakulam Road (CHE)". Make my trip. Archived from the original on 30 అక్టోబరు 2013. Retrieved 13 July 2013.
- ↑ "IR History: Part - III (1900 - 1947)". IRFCA. Retrieved 2012-11-21.
- ↑ 7.0 7.1 7.2 "Geography – Railway Zones". IRFCA. Retrieved 2012-11-21.
- ↑ "IR History: Part - IV (1947 - 1970)". IRFCA. Retrieved 2012-11-21.
బయటి లింకులు
[మార్చు]అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
ఈస్ట్ కోస్ట్ రైల్వే జోను హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని ఖుర్దా రోడ్-విశాఖపట్నం రైలు మార్గము |