ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెలవు దినాలు-2013
స్వరూపం

ప్రభుత్వ సెలవు దినాల అదేశం [1] ప్రకారం సెలవు దినాల వివరాలు:ప్రతి ఆదివారం, రెండవ శనివారం సెలవు. పద్దెనిమిది సెలవు దినాలు ప్రకటించారు. వాటిని, రెండవశనివారంను, ఈ క్రింది కేలండర్లో తేదీ తరువాత నక్షత్ర గుర్తు (*), టోపిగుర్తుతో (^) సూచించడమైనది
సెలవు దినాల పట్టిక
[మార్చు]| తేదీ | పండుగ/సందర్భం | ప్రామాణిక (ఐఎస్ఒ) వారం | శాలివాహనశకం మాసం, తేది, సంవత్సరం |
|---|---|---|---|
| జనవరి 14 | సంక్రాంతి | 3 | పుష్యమి,24 – 1934 |
| జనవరి 25 | మిలాద్ యున్ నబి ఈద్ ఎ మిలాద్ | 4 | మఘ, 05 - 1934 |
| జనవరి 26 | గణతంత్ర దినోత్సవం | 4 | మఘ,06 - 1934 |
| మార్చి 27 | హోళీ | 10 | చైత్రం,06 – 1935 |
| మార్చి 29 | గుడ్ ఫ్రైడే | 13 | చైత్రం,08 – 1935 |
| ఏప్రిల్ 5 | బాబు జగ్జీవన్ రామ్ జయంతి | 14 | చైత్రం,15 – 1935 |
| ఏప్రిల్ 11 | ఉగాది | 15 | చైత్రం,21 – 1935 |
| ఏప్రిల్ 19 | శ్రీరామనవమి | 16 | చైత్రం,29 - 1935 |
| ఆగస్టు 9 | రంజాన్ | 32 | శ్రావణం,18 – 1935 |
| ఆగస్టు 15 | భారత స్వాతంత్ర్య దినోత్సవం | 33 | శ్రావణం,24 – 1935 |
| ఆగస్టు 29 | కృష్ణాష్టమి | 35 | భాద్రపదం,07 – 1935
సెప్టెంబరు 2]] YSR వర్ధంతి |
| సెప్టెంబరు 9 | వినాయక చవితి | 37 | భాద్రపదం,18 – 1935 |
| అక్టోబరు 2 | గాంధీ జయంతి | 40 | ఆశ్వయుజం,10 – 1935 |
| అక్టోబరు 10 | విజయదశమి/దసరా | 41 | ఆశ్వయుజం,22 - 1935 |
| అక్టోబరు 16 | బక్రీద్ | 42 | ఆశ్వయుజం,24 – 1935 |
| నవంబరు 2 | దీపావళి | 44 | కార్తీకం,11 – 1935 |
| నవంబరు 14 | మొహర్రం | 46 | కార్తీకం,23 - 1935 |
| డిసెంబరు 25 | క్రిస్మస్ | 52 | పుష్యం,04 - 1935 |
ఇవి కూడా చూడండి
[మార్చు]వనరులు
[మార్చు]- ↑ GENERAL ADMINISTRATION (POLL.A) DEPARTMENT G.O.Rt.No.5364 DATED:22-11-2012 అంతర్జాల మూలాలకు http://gazette.ap.gov.in/ Archived 2011-12-26 at the Wayback Machine చూడండి