కచ్‌లోని భుజ్‌లో 2013 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వివేకానంద వికాస్ పరిషత్‌లో నరేంద్ర మోడీ జ్వోతి ప్రజ్వలన చిత్రం
ప్రభుత్వ సెలవు దినాలు అదేశం [1] ప్రకారం సెలవు దినాల వివరాలు: ప్రతి ఆదివారం, శనివారం సెలవు. దేశ వ్యాప్తంగా అమలయ్యే మిగతా 14 సెలవు దినాలుఈ క్రింది కేలండర్లో తేదీ తరువాత నక్షత్ర గుర్తుతో గుర్తించడమైనది. ఇవికాక, ఇంకా మూడు రోజుల స్థానికసంస్కృతి తగినవిధంగా స్థానిక కేంద్ర ఉద్యోగుల సమితి నిర్ణయిస్తుంది.