భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటుడు
పురస్కారం గురించి
ఎలాంటి పురస్కారం National
విభాగం భారతీయ సినిమా
వ్యవస్థాపిత 1954
మొదటి బహూకరణ 1968
క్రితం బహూకరణ 2013
మొత్తం బహూకరణలు 50
బహూకరించేవారు Directorate of Film Festivals
నగదు బహుమతి 50,000 (US$630)
వివరణ Best Performance by an Actor in a Leading Role
క్రితం పేరులు Bharat Award (1968–1974)
మొదటి గ్రహీత(లు) ఉత్తమ్‌ కుమార్

చలనచిత్రంలో కథానాయకుడి పాత్రలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించిన వారికి ఈ పురస్కారం ఇవ్వబడుతుంది. ఈ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రతి ఏటా ప్రకటించి, రజత కమలం, ₹50,000 రూపాయల నగదును అందిస్తుంది. ఒకరికన్నా ఎక్కువ మందికి ఈ పురస్కారం ఇవ్వవలసి వచ్చినపుడు నగదును సమంగా పంచి ఇస్తారు. 2014 వరకూ ఈ పురస్కారాన్ని ఎక్కువసార్లు అందుకున్న నటులు ముగ్గురు: కమల్ హాసన్, మమ్ముట్టి, అమితాబ్ బచ్చన్, ముగ్గురూ మూడేసిసార్లు పురస్కారం పొందారు. తర్వాతి స్థానంలో ఆరుగురు - సంజీవ్ కుమార్, మిథున్ చక్రవర్తి, ఓంపురి, నసీరుద్దీన్ షా, మోహన్ లాల్, అజయ్ దేవగణ్ ఉన్నారు.[1]

జాబితా

[మార్చు]
ఉత్తమ నటుడుగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం ఎక్కువసార్లు అందుకున్నాడు

ఉత్తమ నటుడు విభాగంలో భారత జాతీయ చలనచిత్ర పురస్కారం (రజత కమలం) అందుకున్న వారి వివరాలు:

సంఖ్య సంవత్సరం నటుడు
(గ్రహీత)
సినిమా భాష
68 2020 1. సూర్య
2.అజయ్ దేవగణ్
సూరయైపొట్రు
తానాజీ
తమిళం
హిందీ
67 2019 1. మనోజ్ వాజ్పాయి
2.ధనుష్
భోంస్లే
అసురన్
హిందీ
తమిళం
66 2018
65 2017 రిద్ధి సేన్ నగర్‌కీర్తన్ బెంగాలీ
64 2016 అక్షయ్ కుమార్ రుస్తం హీంది
63 2015 అమితాబ్ బచ్చన్ పీకు హీంది
62 2014 సంచారి విజయ్ నాను అవనల్ల అవళు కన్నడ
61 2013 సూరజ్ వెంజరమూడు పెరరియతెవర్ మలయాళం
61 2013 రాజ్ కుమార్ రావు షాహిద్ హిందీ
60 2012 విక్రమ్ గోఖలే అనుమతి మరాఠీ
60 2012 ఇర్ఫాన్ ఖాన్ పాన్ సింగ్ తోమార్ హిందీ
59 2011 గిరీశ్ కులకర్ణి దేవూళ్ మరాఠీ
58 2010 సలీం కుమార్ యాడమింటె మకన్ అబు మళయాళం
58 2010 ధనుష్ ఆడుకలం తమిళం
57 2009 అమితాభ్ బచ్చన్ పా హిందీ
56 2008 ఉపేంద్ర లిమాయే జోగ్వా మరాఠీ
55 2007 ప్రకాష్ రాజ్ కాంచివరం తమిళం
54 2007 సౌమిత్ర ఛటర్జీ పొదొఖ్ఖేప్ బెంగాళీ
53 2006 అమితాబ్ బచ్చన్ బ్లాక్ హిందీ
52 2005 సైఫ్ అలీ ఖాన్ హమ్ తుమ్ హిందీ
51 2004 విక్రమ్ పితామగన్ తమిళం
50 2003 అజయ్ దేవగణ్ ద లెజండ్ ఆఫ్ భగత్ సింగ్ హిందీ / ఆంగ్లం
49 2002 మురళి నేయ్తుకారన్ మళయాలం
48 2001 అనిల్ కపూర్ పుకార్ హిందీ
47 2000 మోహన్ లాల్ వాన ప్రస్థం మళయాలం
46 1999 1.మమ్ముట్టి
2.అజయ్ దేవగణ్
డా.అంబేద్కర్
జఖ్మ్
ఆంగ్లం
హిందీ
45 1998 1.సురేష్ గోపి
2.బాలచంద్ర మీనన్
కాళియాట్టం
సమాంతరంగల్
మళయాలం
మళయాలం
44 1997 కమల్ హాసన్ ఇండియన్ తమిళం
43 1996 రజిత్ కపూర్ ద మేకింగ్ ఆఫ్ ద మహాత్మా ఆంగ్లం
42 1995 నానా పటేకర్ క్రాంతివీర్ హిందీ
41 1994 మమ్ముట్టి పొంతన్ మదా & విధేయన్ మళయాలం
40 1993 మిథున్ చక్రవర్తి తహదేర్ కథ బెంగాలీ
39 1992 మోహన్ లాల్ భారతం మళయాలం
38 1991 అమితాబ్ బచ్చన్ అగ్నిపథ్ హిందీ
37 1990 మమ్ముట్టి మథిలుకల్ & ఓరు వడక్కన్ వీరగాథ మళయాలం
36 1989 ప్రేమ్‌జీ పిరవి మళయాలం
35 1988 కమల్ హాసన్ నాయకన్ తమిళం
34 1987 చారుహాసన్ తబరన కథే కన్నడం
33 1986 శశి కపూర్ న్యూ ఢిల్లీ టైమ్స్ హిందీ
32 1985 నసీరుద్దీన్ షా పార్ హిందీ
31 1984 ఓం పురి అర్ధ్ సత్య హిందీ
30 1983 కమల్ హాసన్ మూంద్రమ్ పిరై తమిళం
29 1982 ఓం పురి ఆరోహణ్ హిందీ
28 1981 బాలన్ కె.నాయర్ ఒప్పోల్ మళయాలం
27 1980 నసీరుద్దీన్ షా స్పర్శ్ హిందీ
26 1979 అరుణ్ ముఖర్జీ పరశురామ్ బెంగాలీ
25 1978 గోపి కొడియెట్టం మళయాలం
24 1977 మిథున్ చక్రవర్తి మృగయా హిందీ
23 1976 ఎం.వి. వాసుదేవరావు చోమన దుడి కన్నడం
22 1975 సాధు మెహర్ అంకుర్ హిందీ
21 1974 పి.జె.ఆంటోని నిర్మాల్యం మళయాలం
20 1973 సంజీవ్ కుమార్ కోషిశ్ హిందీ
19 1972 ఎం.జి.రామచంద్రన్ రిక్షాకారన్ తమిళం
18 1971 సంజీవ్ కుమార్ దస్తక్ హిందీ
17 1970 ఉత్పల్ దత్ భువన్ షోమ్ హిందీ
16 1969 అశోక్ కుమార్ ఆశీర్వాద్ హిందీ
15 1968 ఉత్తమ్ కుమార్ ఆంథోనీ ఫిరింగీ & చిరియాఖానా బెంగాలీ

ఇవి చూడండి

[మార్చు]
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు

మూలాలు

[మార్చు]
  1. "About National Film Awards". Directorate of Film Festivals. Retrieved 15 June 2015.