Jump to content

ఆంధ్ర సర్వస్వము

వికీపీడియా నుండి
(ఆంధ్ర సర్వస్వం నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్ర సర్వస్వము ఒక తెలుగు సచిత్ర మాసపత్రిక. ఇది 1924 సంవత్సరం, జనవరి నెలలో ఏడిద వేంకటరావు సంపాదకత్వాన ప్రారంభించబడింది. రాజమహేంద్రవరము నుండి ప్రకటించబడింది.

తొలిసంచికలోని విషయాలు

[మార్చు]
  • ఉపక్రమణిక
  • పత్రికా ప్రకటనోద్దేశములు
  • ఆంధ్రదేశము - 38 వ దేశీయ మహాజనసభ
  • గాంధీ మహాత్మునకు శస్త్రచికిత్స
  • ఆంధ్ర వాజ్మయము
  • అఖిల భారత గ్రంథాలయ ప్రదర్శనము - న్యాపతి సుబ్బారావు గారి అధ్యక్షోపన్యాసము
  • అఖిల భారత మహిళా మహాసభ - పులుగుర్తి లక్ష్మీనరసమాంబగారి స్వాగతోపన్యాసము
  • మఱిచిపోవుచున్న జాతీయ సమావేశములు
  • హిందూ మతము - అప్పుడు - ఇప్పుడు - ఆకుండి వేంకటశాస్త్రి
  • పరిణామ సూత్రము

మూలాలు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: