భీంరావ్ రాంజీ అంబేడ్కర్

వికీపీడియా నుండి
(బీ.ఆర్.అంబేడ్కర్ నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
భీంరావ్ రాంజీ అంబేడ్కర్
Ambedkar speech at Yeola.png
అంబేద్కర్ యోలా, నాశిక్ లో 13 అక్టోబర్ 1935న ఉపన్యసించుట
రాజ్యంగ తయారీ మండలి అధ్యక్షుడు
In office
29 ఆగష్టు 1947 – 24 జనవరి 1950
మొదటి చట్టము మరియు న్యాయ శాఖా మంత్రి
In office
15 ఆగష్టు 1947 – సెప్టెంబరు 1951
President రాజేంద్ర ప్రసాద్
Prime Minister జవహర్లాల్ నెహ్రూ
Preceded by స్థానం ఏర్పడింది
వైస్రాయ్ కార్యవర్గ మండలి లో లేబర్ సభ్యుడు
In office
1942–1946
Preceded by ఫిరోజ్ ఖాన్ నూన్
Succeeded by స్థానం రద్దయింది
వ్యక్తిగత వివరాలు
జాతీయత భారతీయుడు
భాగస్వామి రమాబాయి (m. 1906)
సవితా అంబేద్కర్ (m. 1948)
Alma mater ముంబయి విశ్వవిద్యాలయం
కొలంబియా విశ్వవిద్యాలయం
లండన్ విశ్వవిద్యాలయం
లండన్ ఆర్ధికశాస్త్ర విద్యాలయం
మతం బౌద్ధం
సంతకం
Military service
పురస్కారాలు భారత రత్నం

భీంరావ్ రాంజీ అంబేడ్కర్ (మరాఠీ : डॊ.भीमराव रामजी आंबेडकर ) (ఏప్రిల్ 14, 1891 - డిసెంబర్ 6, 1956) "బాబాసాహెబ్" అని ప్రసిద్ధి పొందారు. ధర్మశాస్త్రపండితుడు, భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు, వృత్తి రీత్యా న్యాయవాది, ఇండియన్, భౌద్ధుడు, తత్వ శాస్త్రవేత్త, ఆంథ్రోపోలజిస్ట్ , చరిత్రకారుడు, ప్రసంగిడు, రచయిత, అర్థశాస్త్రవేత్త, పండితుడు, సంపాదకుడు, విప్లవకారుడు, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్త.

బాల్యము[మార్చు]

యువకునిగా అంబేద్కర్[1]

1891 భీంరావ్ రాంజీ అంబేడ్కర్ సంవత్సరం ఏప్రిల్ 14 నాడు అప్పటి సెంట్రల్ ప్రావిన్సెస్ లో సైనిక స్థావరమైన మహోం అను ఊరిలో (ఇప్పటి మధ్యప్రదేశ్ లో) [2] [3] రాంజీ మలోజీ సాక్పాల్ మరియు భీమాబాయ్ దంపతుల 14 వ మరియు చివరి సంతానంగా జన్మించాడు[4] . అతని కుటుంబం ఆధునిక మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో అంబావడే పట్టణం (మందనగడ్ తాలూకాలో) వారు కావున మరాఠీ నేపథ్యం కలవారు. వీరు మహర్ కులానికి చెందినవారు కావున అంటరానివారిగా సామాజిక మరియు ఆర్థికఇబ్బందులకు గురి అయ్యారు[5]. బ్రిటీష్ ఈస్ట్ భారతదేశం కంపెనీ యొక్క సైన్యం లో అంబేద్కర్ పూర్వికులు పనిచేశారు. వీరి తండ్రి భారత సేవలు మోహో సైనిక స్థావరంలో బ్రిటీష్ సైన్యంలో పనిచేశాడు. [6]

డా. బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు మరియు ఉపన్యాసములు[మార్చు]

మహారాష్ట్ర ప్రభుత్వం(బొంబాయి), విద్య శాఖా వారు డా. బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు మరియు ఉపన్యాసములను వివిధ సంపుటములో ప్రచురించారు. 1994 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ సంపుటములను తెలుగులో అనువదించి ప్రచురించారు.

సంపుటం సం. వివరణ
సంపుటం 1 భారతదేశంలో కులాలు: వాటి విధానాలు, పుట్టుక మరియు అభివృద్ధి మరియు 11 ఇతర వ్యాసాలు
సంపుటం 2 బొంబాయి చట్టసభలో, సైమన్ కమిషన్ తో మరియు రౌండ్ టేబుల్ సమావేశంలో డా. అంబేద్కర్ ఉపన్యాసాలు,1927–1939
సంపుటం 3 హిందూమతం తాత్వికత; భారతదేశం మరియు [[కమ్యూనిజం|కమ్యూనిజానికి ముందు కావలసినవి; విప్లవం - ప్రతి విప్లవం; బుద్ధుడు లేకకారల్ మార్క్స్
సంపుటం 4 హిందూతత్వంలో చిక్కుప్రశ్నలు,డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-4:ఆచార్య పేర్వారం జగన్నాథం[7], హిందూమతంలో చిక్కుముడులు [8]
సంపుటం 5 "అంటరానివారు మరియు అంటరానితనం పై వ్యాసాలు" డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-5:ఆచార్య పేర్వారం జగన్నాథం[9]
సంపుటం 6 బ్రిటీషు భారతదేశంలో ప్రాంతాలఆర్ధికబలం పరిణామం
సంపుటం 7 "శూద్రులంటే ఎవరు? అంటరానివారు "
సంపుటం 8 "పాకిస్తాన్ లేక భారతదేశ విభజన", డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-8- ఆచార్య పేర్వారం జగన్నాథం[10]
సంపుటం 9 అంటరానివారిగురించి కాంగ్రెసు మరియు గాంధీ చేసినకృషి. గాంధీ మరియు అంటరానివారి ఉద్ధరణ. డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-9 -ఆచార్య పేర్వారం జగన్నాథం[11]
సంపుటం10 గవర్నర్ జనరల్ కార్యనిర్వాహకమండలి సభ్యునిగా డా.అంబేద్కర్ 1942–46
సంపుటం 11 "బుద్ధుడు మరియు అతని ధర్మం". డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-11-ఆచార్య పేర్వారం జగన్నాథం[12]
సంపుటి12 "అముద్రిత రచనలు: ప్రాచీన భారత వాణిజ్యం; చట్టాలపై వ్యాఖ్యలు, వీసాకొరకు వేచివుండుట మరియు ఇతరాలు. "డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-12 (అచల బోధ సిద్దాంతము) [13]
సంపుటం13 భారతదేశ రాజ్యాంగానికి ప్రధాన రూపకర్తగా డా. అంబేద్కర్
సంపుటం14 (2 భాఘాలు) డా. బాబాసాహెబ్ అంబేద్కర్ మరయు హిందూ కోడ్ బిల్
సంపుటం15 భారతదేశపు మొదటి స్వతంత్రా న్యాయశాఖ మంత్రి మరియు పార్లమెంట్ లో ప్రతిపక్షసభ్యునిగా డా.అంబేద్కర్ (1947–1956)
సంపుటం16 పాలి వ్యాకరణం -డా. బాబాసాహెబ్ అంబేద్కర్
సంపుటం17 (భాగం 1) డా.బి.ఆర్ అంబేద్కర్ మరియు అతని సమతా విప్లవం –మానవహక్కులపై పోరాటం . మార్చి 1927 నుండి 17 నవంబర్ 1956 వరకు కాలక్రమంలో ఘటనలు
(భాగం 2) డా.బి.ఆర్ అంబేద్కర్ మరియు అతని సమతా విప్లవం –సామాజికరాజకీయ మరియు మతపరమైన చర్యలు .నవంబర్ 1929 నుండి 8 మే 1956 వరకు కాలక్రమంలో ఘటనలు
(భాగం 2) డా.బి.ఆర్ అంబేద్కర్ మరియు అతని సమతా విప్లవం –ఉపన్యాసాలు.1 జనవరి నుండి 20 నవంబరు 1956 వరకు కాలక్రమంలో ఘటనలు
సంపుటం18 డా.thoka sahebఅంబేద్కర్, రచనలు మరియు ఉపన్యాసములు మరాఠీలో (భాగం 1)
సంపుటం19 డా. బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు మరియు ఉపన్యాసములు మరాఠీలో(భాగం 2)
సంపుటం 20 డా. బాబాసాహెబ్ అంబేద్కర్, రచనలు మరియు ఉపన్యాసములు మరాఠీలో(భాగం 3)
సంపుటం 21 డా. బాబాసాహెబ్ అంబేద్కర్ ఛాయాచిత్రమాలిక మరియు లేఖావళి

మూలాలు[మార్చు]

 1. Frances Pritchett. "youth". Columbia.edu. Archived from the original on 25 June 2010. Retrieved 17 July 2010. 
 2. "జాతిరత్నం దళితవైతాలికుడు డాక్టర్‌ బి,ఆర్,అంబేద్కర్‌". సూర్య. 2013-12-15. Retrieved 2014-01-29. 
 3. Jaffrelot, Christophe (2005). Ambedkar and Untouchability: Fighting the Indian Caste System. New York: Columbia University Press. p. 2. ISBN 0-231-13602-1. 
 4. Pritchett, Frances. "In the 1890s" (PHP). Archived from the original on 7 September 2006. Retrieved 2 August 2006. 
 5. Encyclopædia Britannica. "Mahar". britannica.com. Retrieved 12 January 2012. 
 6. Ahuja, M. L. (2007). "Babasaheb Ambedkar". Eminent Indians : administrators and political thinkers. New Delhi: Rupa. pp. 1922–1923. ISBN 8129111071. Retrieved 17 July 2013. 
 7. డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-4:ఆచార్య పేర్వారం జగన్నాథం
 8. "Riddle In Hinduism". Ambedkar.org. Retrieved 2010-07-17. 
 9. డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-5:ఆచార్య పేర్వారం జగన్నాథం
 10. డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-8- ఆచార్య పేర్వారం జగన్నాథం
 11. డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-9ఆచార్య పేర్వారం జగన్నాథం
 12. డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-11-ఆచార్య పేర్వారం జగన్నాథం
 13. డా.బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు సంపుటి-12 (అచల బోధ సిద్దాంతము)-ఆచార్య నాయని కృష్ణకుమారి

బయటి లింకులు[మార్చు]