వర్తమాన తరంగిణి
Jump to navigation
Jump to search
వర్తమాన తరంగిణి 1842 జూన్ 8 న మద్రాసులో సయ్యద్ రహమతుల్లా స్థాపించిన వార పత్రిక.[1] ఇది ఒక ముస్లిం వెలువరించిన తొలి తెలుగు వార పత్రిక.
- మొదటి పత్రికలో ఆయన రాసిన మాటలు: "మేము మిక్కిలి ధనవంతులము కాము. ఆంధ్ర భాష యందు మిక్కిలి జ్ఞానము గలవారమూ కాము. హిందువుల యొక్క స్నేహమునకు పాత్రులమై తద్వారా ప్రతిష్ట పొందవలెననే తాత్పర్యము చేత నూరార్లు వ్యయపడి ముద్రాక్షరములు మొదలగు పనిముట్లను సంపాదించి ఈ పత్రికను ఉదయింపజేయడమునకు కారకులమైతిమి"
మూలాలు[మార్చు]
- ↑ రాపోలు, ఆనంద భాస్కర్ (1988). జర్నలిజం చరిత్ర - వ్యవస్థ. p. 40. Retrieved 28 December 2017.
ఈ వ్యాసం మీడియాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |