Jump to content

శారద (పత్రిక)

వికీపీడియా నుండి
(శారద (1925 జూన్ సంచిక) నుండి దారిమార్పు చెందింది)

శారద ఒక తెలుగు మాసపత్రిక. ఇది 1925 సంవత్సరంలో ప్రారంభించబడింది. దీనికి ప్రారంభ సంపాదకులు : నడింపల్లి వెంకటలక్ష్మీనరసింహారావు, శీలం జగన్నాధరావు.

మొదటి సంపుటము

[మార్చు]
  • కుందమాల - తల్లాప్రగడ సూర్యనారాయణరావు
  • భగవద్గీతావళి
  • నాట్యరంగములు - చెరువు వెంకట సుబ్రహ్మణ్యము
  • కోకిలాకాకము - చిర్రావూరి కామేశ్వరరావు
  • చిన్న కథలు - ఆంధ్ర వాజ్మయమున వాని స్థానము - దిగవల్లి వేంకట శివరావు
  • జగన్నిర్మాణము - న్యాపతి శేషగిరిరావు
  • వసంతము - నాళము కృష్ణరావు
  • జమీరు చక్రవర్తి - ప్రపంచ రహస్యము - వుప్పల లక్ష్మణరావు
  • పెద్దవారికంటే చిన్నబిడ్డలే జ్ఞానము కలవారు - చోడగం కమల
  • విజ్ఞాన విషయములు - ఆర్. రంగనాథశాస్త్రి
  • పౌర పుస్తక భాండాగారము.
  • స్వరాజ్యము - ప్రజాప్రభుత్వము - మామిడిపూడి వేంకటరంగయ్య
  • ఋషిత్వము - కవిత్వము - పండిత శివనాధశాస్త్రి
  • కుషనులు - పాలకోడేటి వెంకట్రామశర్మ
  • అలీబియా - చిల్లరిగే శ్రీనివాసరావు పంతులు
  • శిల్పము - ధర్మము -యస్. రంగనాధసూరి
  • సంతుష్టి - శాంతి - గరిమెళ్ల సత్యనారాయణ
  • ప్రోలయవేముని కొండపల్లి తామ్ర శాసనము - కానూరు వీరభద్రేశ్వరరావు
  • హిమబిందు - అడివి బాపిరాజు
  • చిత్రకారుని హృదయము - వెల్లటూరి సోమనాధము
  • భ్రమ - పెమ్మరాజు వేంకటపతిరాజు
  • వివిధ ధర్మముల ప్రకృతి - క. రాజేశ్వర రాయుడు
  • ప్రత్యర్పణము
  • భారతీయుల రాజనీతి - వి. వెంకట రంనాథరావు
  • వివిధ విషయములు

మూలాలు

[మార్చు]