Jump to content

సుప్రసిద్ధ ఆంధ్రులు-జాబితా

వికీపీడియా నుండి

వివిధ రంగాలలో కృషిచేసి, గణుతికెక్కిన సుప్రసిద్ధ ఆంధ్రుల జాబితా ఇది. శ్రీ కోరాబత్తిన చిన్నయ్య గారు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం వాసి స్వాతంత్ర్య సమరయోధులు అధ్యాపకులు, స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనడంతోపాటు, ఆ కాలంలో బుచ్చిరెడ్డిపాళెం నందు చదువుకొనే స్తోమతలేని పేద విద్యార్థుల సౌకర్యార్థం ఓ వసతి గృహం (హాస్టల్) ఏర్పాటుచేసి వారికి కావాల్సిన తిండి, బట్టలు లాంటి అవసరాలను బందు మిత్రుల సహకారంతో ఏర్పాటు చేశారు, ఆ హాస్టల్ నందు చదువుకున్న విద్యార్థులు, ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు, వారిలో ఇంకా కొందరు ఐఎఎస్, ఐపిఎస్ లు రాష్ట్ర స్తాయి ఉద్యోగులుగా ఇంకా కొనసాగుతూనే ఉన్నారు వివిధ రాష్ట్రాలలో,

టీచర్ గా స్వాతంత్ర్య సమరయోధుడిగా దేశం పట్ల తన కర్తవ్యాన్ని నిర్వహించిన ఆయనకు, పేదవారు అణచివేతకు గురైన సందర్భాలలో వారికి అండగా నిలచిన సందర్భాలు అనేకం ఉన్నాయి, అలనాటి తోటి నాయకులు ఆనం చెంచు సుబ్బారెడ్డి, బెజవాడ గోపాలరెడ్డిగార్లతో రాజకీయ వేదికలు పంచుకున్న ఆయన నాయకత్వ పటిమను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఆ నాటి నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాళెం నియోజకవర్గం నుండి అసెంబ్లీ సీటును కేటాయించింది, ఆ వివరాలు ఎలక్షన్ కమీషన్ వెబ్సైట్ లో ఉన్నాయి, ఇలాంటి స్వాతంత్ర్య సమరయోధుడు, నాయకుడు, ప్రజాసేవకుడు అయిన ఆయన గురించి ఈనాటి వారికి తెలియక పోవడం వెనుక అంతరార్థం ఆయన దళిత వర్గానికి చెందినవారు కావడమే అనేది గమనార్హం. ఈనాడు రాజకీయ నాయకులకున్న ప్రచారం గుర్తింపు, ఈనాటి రాజకీయ పదవులు, అధికారం రావడానికి కారకులైన స్వాతంత్ర్య సమరయోధులకు లేక పోయింది, అందుకేనేమో అంటారు ముందుకొచ్చిన చెవులకన్నా వెనకొచ్ఛిన కొమ్ములు వాడి అని

ఆధ్యాత్మిక రంగ ప్రముఖులు, తత్త్వవేత్తలు, వేదాంతులు, పండితులు

[మార్చు]
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాంస్య విగ్రహ చిత్రం

స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజా నాయకులు, ఉద్యమకారులు

[మార్చు]

కవులు, రచయితలు, పాత్రికేయులు, విమర్శకులు

[మార్చు]

ఉర్దూ సాహితీకారులు

[మార్చు]

వాగ్గేయకారులు

[మార్చు]

సంగీతజ్ఞులు, సంగీత దర్శకులు, గాయకులు

[మార్చు]

సంఘ సంస్కర్తలు, సంఘ సేవకులు/సేవికలు

[మార్చు]

శాస్త్రజ్ఞులు, సాంకేతిక నిపుణులు, అధ్యాపకులు, వైద్యరంగ ప్రముఖులు

[మార్చు]

చిత్రకారులు, శిల్పకారులు, నాట్యకారులు, ఇతర కళాకారులు

[మార్చు]

సినీ నటులు

[మార్చు]

ప్రధాన వ్యాసం: తెలుగు సినీ నటులు

సినిమా సాంకేతిక నిపుణులు, సినిమా వ్యాపారవేత్తలు

[మార్చు]

పాత్రికేయులు

[మార్చు]

వ్యాపార రంగ ప్రముఖులు

[మార్చు]

అధికారులు

[మార్చు]

ప్రఖ్యాత క్రీడాకారులు

[మార్చు]