పిఠాపురం నాగేశ్వరరావు పాడిన తెలుగు సినిమా పాటల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పిఠాపురం నాగేశ్వరరావు భారతీయ సినిమా నేపథ్యగాయకుడు. ఇతడు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, సింహళ భాషలలో సుమారు 7వేల పాటలు పాడాడు. ఇతడు మంగళసూత్రం సినిమాలో తొలి పాట పాడగా, బొమ్మరిల్లు సినిమాలో చివరి సారిగా పాడాడు. ఈ క్రింది పట్టికలో పిఠాపురం నాగేశ్వరరావు తెలుగు సినిమాల కోసం గానం చేసిన పాటలు, పద్యాల వివరాలు ఉన్నాయి.

విడుదల సం. సినిమా పేరు పాట ఇతర గాయకులు సంగీత దర్శకుడు రచయిత
1946 మంగళసూత్రం హాయిగా పాడవే కోయిలా పి.మునుస్వామి
1946 మంగళసూత్రం మామయ్యోచ్చేడే మా మామయ్యోచ్చేడే జిక్కి పి.మునుస్వామి
1948 ద్రోహి నవ్వనైనా నవ్వరాదే బుల్ బుల్ పెండ్యాల తాపీ ధర్మారావు
1948 ద్రోహి పదండిరా పదండిరా పదండిరా జి.వరలక్ష్మి బృందం పెండ్యాల తాపీ ధర్మారావు
1948 బాలరాజు సూడ చక్కని చిన్నది గాలిపెంచల సముద్రాల సీ.
1948 బాలరాజు గూటిలో చిలకేదిరా ఉడుతా సరోజిని గాలిపెంచల సముద్రాల సీ.
1949 ధర్మాంగద దేశదేశములకేగి తెచ్చామండీ లింగమూర్తి బృందం గాలిపెంచల తాపీ ధర్మారావు
1950 పల్లెటూరి పిల్ల నా జబ్బసత్తువ చూసేవా చూచేవా టి.కనకం,
శ్రీదేవి
ఆదినారాయణరావు
1950 పల్లెటూరి పిల్ల ఓం ధూం ధాం కర్‌లె గటమహాటమే నల్ల రామమూర్తి ఆదినారాయణరావు
1950 పల్లెటూరి పిల్ల చిటపట చినుకుల దుప్పటి తడసెను నల్ల రామమూర్తి ఆదినారాయణరావు
1950 పల్లెటూరి పిల్ల పోపొండి హై రాకండి పోపొండి శ్రీదేవి,
ఉడుతా సరోజిని బృందం
ఆదినారాయణరావు
1950 పల్లెటూరి పిల్ల పారవే జోరుగా జోరుగా నీతోనే శ్రీదేవి,
ఎం.ఎస్.రామారావు
ఆదినారాయణరావు
1950 పల్లెటూరి పిల్ల వద్దుర బాబోయి పెళ్ళి వద్దుర నాయనోయి నల్ల రామమూర్తి,
టి.కనకం
ఆదినారాయణరావు
1950 మొదటి రాత్రి ఓహో బావా ఓయి బావ ఓయి బావా జి.వరలక్ష్మి పెండ్యాల
1950 మొదటి రాత్రి నీకు సరి లేదురా సౌఖ్యమన్న నీదెరా పెండ్యాల
1950 షావుకారు వలపుల వలరాజా తామసమిక చాలురా జిక్కి ఘంటసాల సముద్రాల సీనియర్
1950 షావుకారు విరహవ్యధ మరచుకథ తెలుపవే జిక్కి ఘంటసాల సముద్రాల సీ.
1951 జీవిత నౌక ఆనందకిషోరా వెన్నతినర రా కె.వి.జానకి ఎస్.వేదాచలం బలిజేపల్లి
1951 జీవిత నౌక ప్రేమ రాజ్యమేలుదాం రాజు నీవై రాణి నేనై జిక్కి ఎస్.వేదాచలం బలిజేపల్లి
1951 దీక్ష చల్లనతల్లి భూదేవి జి.వరలక్ష్మి బృందం పెండ్యాల
1951 పాతాళ భైరవి రానంటే రానోయి ఇక రానంటే రానోయి ఎ.పి.కోమల ఘంటసాల పింగళి
1951 పేదపిల్ల ఒన్ టు త్రి ఫోటో రడి పి.ఆర్.మోని
1951 పేదపిల్ల కంగారేలా నింగినేలా చూస్తావేలా నేనేలే ఎ.పి.కోమల పి.ఆర్.మోని
1951 పేదపిల్ల కన్నెత్తి చూడనైన చూడవు ఎ.పి.కోమల,
హుస్సేన్ రెడ్డి
పి.ఆర్.మోని
1951 మంత్ర దండం రేపే కదా హ హ హ మా పండుగ లక్ష్మి శంకర్ నాళం నాగేశ్వరరావు
1951 మాయలమారి కూ యని కూసే కోకిలయైనా రావు బాలసరస్వతీదేవి శ్రీధర్
1951 మాయలమారి మియాం మియాం హె హువా హువా కె.రాణి బృందం శ్రీధర్
1951 మాయలమారి రాజు వెడలి వచ్చె సభకు రవితేజము రావు బాలసరస్వతీదేవి బృందం శ్రీధర్
1951 మాయలమారి లేదేమో లేదేమో ఆశా లేశము రావు బాలసరస్వతీదేవి శ్రీధర్
1951 రూపవతి కలవరమాయె నామదిలొని ఇదేమిటో జిక్కి సుబ్బరామన్ కె.జి.శర్మ
1951 రూపవతి తెలుసుకోవోయి తెలుసుకో నే దాచునది జిక్కి సుబ్బరామన్ కె.జి.శర్మ
1951 రూపవతి నాడి చూడగలరా మందులేని డాటిరా సుబ్బరామన్ కె.జి.శర్మ
1952 ఆకలి కొండా కొండా లోన కోనలోన పచ్చని ఎ.ఎం.రాజా,
జిక్కి
సి.ఎస్.దివాకర్ దేవులపల్లి
1952 దాసి జోర్సే చేలో నా రాజ ఘోడా హవాకే సుబ్బురామన్, సుసర్ల ఆత్రేయ
1952 పల్లెటూరు పొలాల నన్నీ హలాలదున్ని ఘంటసాల,
ఎం.ఎస్.రామారావు,
మాధవపెద్ది బృందం
ఘంటసాల శ్రీశ్రీ
1952 పెళ్ళిచేసిచూడు ప్రియా ! ప్రియా! హా ప్రియా! ప్రియా పి.లీల, రామకృష్ణ ఘంటసాల పింగళి
1952 ప్రేమ ప్రపంచమంతా ఝాటా సుబ్బరామన్ కె.జి.శర్మ
1952 రాజేశ్వరి ప్రియతము ప్రియతము దరిచేరే జిక్కి ఓగిరాల
1952 రాజేశ్వరి ఆహా ఈ లతాంగి ప్రేమ ఓగిరాల
1952 రాజేశ్వరి బ్రతుకు బాటలో భయమేలా పి.లీల ఓగిరాల
1953 అమ్మలక్కలు అప్‌డేట్ దంపతుల్లారా హేట్సాఫీస్ పి.ఎ.పిరియనాయకి సుబ్బురామన్,
విశ్వనాథన్-రామముర్తి
సముద్రాల జూ.
1953 అమ్మలక్కలు నీకోసం అవని అకాశం గాలించి వెదకి చూచానే ఎం.ఎల్.వసంతకుమారి సుబ్బురామన్,
విశ్వనాథన్-రామముర్తి
సముద్రాల జూ.
1953 అమ్మలక్కలు రూపా రూపంటే మాట అగ్గిబరాటా ఎ.పి.కోమల సుబ్బురామన్,
విశ్వనాథన్-రామముర్తి
సముద్రాల జూ.
1953 పరోపకారం సబ్బు చేయవలెరా నరుడా ఘంటసాల ఆరుద్ర
1953 పిచ్చి పుల్లయ్య ఓ పంతులుగారు వినవేమయ్యా కె.రాణి టి.వి.రాజు అనిసెట్టి
1953 పరదేశి నేనెందుకు రావాలి ఎవరి కోసమో జిక్కి ఆదినారాయాణరావు
1953 పుట్టిల్లు ఓహో హో బ్యూటీ దిస్ ఈజ్ మై డ్యూటీ కె.రాణి టి.చలపతిరావు
1954 అంతా మనవాళ్లే నా చిన్నెలవన్నెల చెలికడొస్తె ఎ.పి.కోమల మాస్టర్ వేణు కొండేపూడి
1954 చంద్రహారం ఏంచేస్తే అది ఘనకార్యం బృందం ఘంటసాల
1954 తోడుదొంగలు ఆటలలో ఆట సాటిలేనిది టి.వి.రాజు సముద్రాల జూ.
1954 నిరుపేదలు ఏలరా ఏలరా ఈ నిరాశ ఏలరా బృందం టి.వి.రాజు అనిసెట్టి
1954 నిరుపేదలు మా బానిసలే ఈ జనులంతా పి.సుశీల టి.వి.రాజు అనిసెట్టి
1954 పరివర్తన రండోయి రండి పిల్లలు చూడండోయి సి.మోహన్‌దాస్,
టి.చలపతిరావు
అనిసెట్టి
1954 పెద్దమనుషులు పట్నమెళ్ళగలవా బావా పరిమిట్ తేగలవా జిక్కి ఓగిరాల ,
అద్దేపల్లి రామారావు
1954 పల్లె పడుచు నా ప్రియరాణి నను విడనాడి ఎం.ఎస్.రామారావు ఆరుద్ర
1954 పల్లె పడుచు ఫోటోగ్రాఫ్ ఫో ఫో ఫో కంటి కింపుగా ఎం.ఎస్.రామారావు ఆరుద్ర
1954 ప్రజారాజ్యం ఆనందమె గాదా ఎందున అంతా సుబ్బురామన్ కె.జి.శర్మ
1954 ప్రజారాజ్యం అమరమె గాదా ఆంధ్రుల చరిత సుబ్బురామన్ కె.జి.శర్మ
1954 ప్రజారాజ్యం జయ జయ జయ జయ వందనమే బృందం సుబ్బురామన్ కె.జి.శర్మ
1954 ప్రజారాజ్యం మీ పిన్ని ఎంతో చక్కనిది సుబ్బురామన్ కె.జి.శర్మ
1954 ప్రజారాజ్యం అందము చందము నందనమే సుబ్బురామన్ కె.జి.శర్మ
1954 ప్రజారాజ్యం న్యాయమేదో అన్యాయమేదో మీరే చెప్పండి బృందం సుబ్బురామన్ కె.జి.శర్మ
1954 ప్రజారాజ్యం మాయా జగతీ తేజోమయా సుబ్బురామన్ కె.జి.శర్మ
1954 ప్రజారాజ్యం మెరిసేదంతా కాదు బంగారం బృందం సుబ్బురామన్ కె.జి.శర్మ
1954 ప్రజారాజ్యం రావే రావే ఓ చెలీ పరుగిడి రావే కె.రాణి సుబ్బురామన్ కె.జి.శర్మ
1954 ప్రజారాజ్యం విమల ప్రేమయే జీవనలీల కె.రాణి సుబ్బురామన్ కె.జి.శర్మ
1954 ప్రజారాజ్యం సోదరులు మానవాళి సమానమే సుబ్బురామన్ కె.జి.శర్మ
1954 మేనరికం గుప్ చుప్ పెళ్ళిమాటొద్దు పి.సుశీల పెండ్యాల
1954 మనోహర వన మహోత్సవం వసంత జిక్కి,
రాధాజయలక్ష్మి,
సుబ్రహ్మణ్యం బృందం
ఎస్.వి.వెంకట్రామన్,
టి.ఆర్.రామనాథం
1954 మా గోపి లేదయ్యో ముక్తి లేదయ్యో విశ్వనాథన్-రామమూర్తి అనిసెట్టి
1954 సంఘం పెళ్ళి పెళ్ళి పెళ్ళి పెళ్ళి ఈడైన దానితో ఆర్.సుదర్శనం తోలేటి
1955 అంతేకావాలి హూషారుగుండాలోయి బాబు పి.లీల బృందం పెండ్యాల ఆత్రేయ
1955 ఆడబిడ్డ రంగులు మార్చే రంగేళి కె.రాణి టి.వి.రాజు ఆరుద్ర,
శ్రీశ్రీ
1955 జయసింహ నడియేటిపై నడచు పడవలా టి.వి.రాజు సముద్రాల సీ.
1955 జయసింహ అరె నిసగమప లొకం మోసం టి.వి.రాజు సముద్రాల సీ.
1955 రోజులు మారాయి నాది పెళ్ళి నాది పెళ్ళి తరులారా మాస్టర్ వేణు కొసరాజు
1955 సంతోషం నీ పాకట్‌లొ రూకుంటే పరువు నీదేరో ఘంటసాల బృందం విశ్వనాథన్,-రామమూర్తి సముద్రాల సీ.
1956 ఆలీబాబా 40దొంగలు రావేరావే తారాజువ్వ రంగేళిరవ్వ జిక్కి సుసర్ల ఆరుద్ర
1956 ఉమాసుందరి తొమ్మిది తొర్రల బుర్ర దీని ఎందుకురా అశ్వత్థామ సదాశివబ్రహ్మం
1956 ఉమాసుందరి నమ్మకురా ఇల్లాలు పిల్లలు బొమ్మలురా ఘంటసాల అశ్వత్థామ సదాశివబ్రహ్మం
1956 ఉమాసుందరి పోనీ బండి పోని బావా పి.లీల అశ్వత్థామ సదాశివబ్రహ్మం
1956 ఉమాసుందరి మాయా సంసారం తమ్ముడు అశ్వత్థామ సదాశివబ్రహ్మం
1956 ఉమాసుందరి రాజు వెడలె పెళ్ళికి రవితేజముమీరగ అశ్వత్థామ సదాశివబ్రహ్మం
1956 ఉమాసుందరి రాయె రాయె సిన్నదాన రంగైన అశ్వత్థామ సదాశివబ్రహ్మం
1956 ఉమాసుందరి వెర్రి ముదరి గంగ వెర్రులెత్తినపుడే అశ్వత్థామ సదాశివబ్రహ్మం
1956 చరణదాసి నేడె కదా హాయి ఈనాడే కదా హాయి స్వర్ణలత సాలూరు సదాశివబ్రహ్మం
1956 చరణదాసి ప్రపంచమంతా ఝూటా ఏనాటికిదే మాట సాలూరు
1956 చరణదాసి బదిలీ ఐపోయింది భామామణి సాలూరు సముద్రాల సీ.
1956 జయం మనదే వీరగంధం తెచ్చినామయా వీరులెవరో లేచి జిక్కి ఘంటసాల కొసరాజు
1956 బాల సన్యాసమ్మ కథ నిమ్మపండు ఛాయవాడా నమ్ముకొంటి నీదుజోడ కె.రాణి సాలూరు సముద్రాల జూ.
1956 భక్త మార్కాండేయ అంతా శివమయమన్నా జగమంతా శివమయమన్నా బృందం ఎం.ఎస్.విశ్వనాథన్,
రామమూర్తి
సముద్రాల సీ.
1956 భక్త మార్కాండేయ అవునంటారా కాదంటారా ఇంటకి అందం ఇల్లాలే సత్యవతి విశ్వనాథన్-రామమూర్తి సముద్రాల సీ.
1956 భక్త మార్కాండేయ కన్నెలేడి కళ్ళదానా మల్లెమొగ్గ పళ్ళదానా కె.జమునారాణి విశ్వనాథన్-రామమూర్తి సముద్రాల సీ.
1956 ముద్దుబిడ్డ ఓరోరి ఓరిమామ వయ్యారి మేనమామ జిక్కి పెండ్యాల ఆరుద్ర
1956 శ్రీ గౌరీ మహత్యం వల్లోన చిక్కిందిరా పిట్టా జిక్కి బృందం ఓగిరాల,
టి.వి.రాజు
కొసరాజు
1956 హరిశ్చంద్ర అయోధ్య రాజ్యమురా మనది అయోధ్య రాజ్యమురా మాధవపెద్ది,
జిక్కి,
సుసర్ల దక్షిణామూర్తి బృందం
సుసర్ల కొసరాజు
1956 హరిశ్చంద్ర ఏమంటావ్ ఏమంటావ్ ఔనంటావా కాదంటావా స్వర్ణలత సుసర్ల దక్షిణామూర్తి కొసరాజు
1957 అక్కచెల్లెళ్లు ఇండియాకు రాజధాని ఢిల్లి నాగుండెల్లో ప్రేమరాణి లిల్లీ జిక్కి పెండ్యాల ఆరుద్ర
1957 అల్లావుద్దీన్ అద్భుతదీపం తమాష దీపం నవీన దీపం ఎస్.రాజేశ్వరరావు,
ఎస్.హనుమంతరావు
ఆరుద్ర
1957 ఎవరి అబ్బాయి? పళ పళ పళ తళ తళ తళ బెలూన్ ఎ.పి. కోమల టి.ఎ.ఇబ్రహీం శ్రీశ్రీ
1957 కుటుంబ గౌరవం ఆనందాలే నిండాలి అనురాగలే పి.బి.శ్రీనివాస్,
డి.ఎల్. రాజేశ్వరి,
జమునారాణి బృందం
విశ్వనాథన్-రామమూర్తి అనిసెట్టి
1957 కుటుంబ గౌరవం బా బా బా బా బాటిల్ విశ్వనాథన్-రామమూర్తి అనిసెట్టి
1957 కుటుంబ గౌరవం షోడా బీడి బీడా ఈ మూడు వాడి చూడు తేడా విశ్వనాథన్-రామమూర్తి అనిసెట్టి
1957 కుటుంబ గౌరవం రాయిడోరింటికాడ నల్లతుమ్మ చెట్టు నీడ కె.జమునారాణి విశ్వనాథన్-రామమూర్తి అనిసెట్టి
1957 కుటుంబ గౌరవం పదరా పదపద రాముడు పరుగు తీయరా ఘంటసాల,
మాధవపెద్ది
విశ్వనాథన్-రామమూర్తి అనిసెట్టి
1957 టౌన్ బస్ లేడీ లేడీ డార్లింగ్ లేడీ నువ్వు నా జోడి పి.బి శ్రీనివాస్,
పి.సుశీల
వై.రంగారావు బైరాగి
1957 దొంగల్లో దొర ఉండాలి ఉండాలి నువ్వు నేను ఉండాలి ఎం.ఎస్.రాజు నారపరెడ్డి
1957 నలదమయంతి ఇంత జలమా ఆహ ఇంత జాలమా స్వర్ణలత బి.గోపాలం సముద్రాల జూ.
1957 నలదమయంతి దెబ్బమీద దెబ్బ కడు దబ్బున కె.రాణి బి.గోపాలం సముద్రాల జూ.
1957 నలదమయంతి నిచ్చెనాధిష్టి తామర నీరజాక్షి (పద్యం) బి.గోపాలం సముద్రాల జూ.
1957 పాండురంగ మహత్యం ఎక్కడోయి ముద్దుల బావా చందమామా ఎ.పి.కోమల టి.వి.రాజు సముద్రాల జూ.
1957 పాండురంగ మహత్యం చెబితే వింటివ గురూ గురూ వినకే చెడితిరా మాధవపెద్ది టి.వి.రాజు సముద్రాల జూ.
1957 పాండురంగ మహత్యం తోలుతిత్తి ఇది తూటులు తొమ్మిది తుస్సు మాధవపెద్ది టి.వి.రాజు సముద్రాల జూ.
1957 భలే బావ నా నోముల ఫలమేమో పగబూనెను విధి పి.లీల, సత్యవతి సుసర్ల అనిసెట్టి
1957 భలే బావ ఆవుపాల కోవా బావా ఆరగించవా బావా బృందం సుసర్ల గోరాశర్మ
1957 భలే బావ కలలబాలా కదలిరావా ఆశతీర నన్ను పి.సుశీల సుసర్ల అనిసెట్టి
1957 భలే బావ హోయ్ చిన్నదానా చిన్నారి దానా సత్యవతి సుసర్ల గోరాశర్మ
1957 మాయాబజార్ దయచేయండి దయచేయండి ఘంటసాల,
మాధవపెద్ది,
పి.సుశీల,
రాణి,
స్వర్ణలత బృందం
ఘంటసాల పింగళి
1957 రాజపుత్రి రహస్యము శ్రీమహా గురుపదం చింతలను బాపగా ఎస్. గోవిందరాజన్ టి.ఎం. ఇబ్రహీం శ్రీశ్రీ
1957 రాణి రంగమ్మ జనక జనక జింజనకడి ...శత్రువైన కాని స్వర్ణలత బృందం సుసర్ల శ్రీశ్రీ
1957 రాణి రంగమ్మ శూరబొబ్బిలి సీమందువా చివురుకోమ్మా స్వర్ణలత బృందం సుసర్ల శ్రీశ్రీ
1957 రేపు నీదే మనపిల్లలన్నా సుఖియింతురన్నా జిక్కి,
ఘంటసాల
ఘంటసాల కె.జి.శర్మ
1957 వద్దంటే పెళ్ళి వద్దు వద్దు వద్దు వద్దయ్య ఈ మొద్దు పిల్లను పెళ్ళి ఆడిన రాజన్-నాగేంద్ర శ్రీరామ్‌చంద్
1957 వరుడు కావాలి అందచందాల ఓ తారకా చేరరావే ఘంటసాల,పి.భానుమతి జి.రామనాథన్ రావూరి
1957 వరుడు కావాలి వన్నెల చిన్నారి వయ్యారి జి.రామనాథన్ రావూరి
1957 వీరకంకణం ఇంటికి పోతాను నేను ఇకపై రాను స్వర్ణలత సుసర్ల ఆరుద్ర
1957 వీరకంకణం అన్నంతిన్న ఇంటికే కన్నం వెయ్యాలని సుసర్ల ఆరుద్ర
1957 వీరకంకణం హంస భలే రాం చిలకా బృందం సుసర్ల ఆరుద్ర
1957 వేగుచుక్క కాలం మారిపోయినదే పంచ కల్యాణీ పి.బి.శ్రీనివాస్ ఎం. రంగారావు,
వేదాచలం
సముద్రాల జూ.
1957 వేగుచుక్క తెంపువున్నది తెలివున్నది పెంపున్నది ఘంటసాల,
పి.బి.శ్రీనివాస్,
మాధవపెద్ది
ఎం. రంగారావు,
వేదాచలం
సముద్రాల జూ.
1957 వేగుచుక్క రవ్వా రంగుల గువ్వా పి.లీల ఎం. రంగారావు,
వేదాచలం
సముద్రాల జూ.
1957 సంకల్పం ఆలికి మగడే వశమయ్యే అమోఘమైన మంత్రమిదే సుసర్ల
1957 సంకల్పం తప్పుడుపనులెప్పుడు మనకోద్దుర బాబు రఘునాథ్ పాణిగ్రాహి బృందం సుసర్ల
1957 సతీసావిత్రి అధార్మికుల దుష్పదానువర్తుల రావూరి
1957 సతీ సావిత్రి సిరిసిరి మువ్వవగా చిన్నారి గువ్వవుగా కె.రాణి రావూరి
1957 సారంగధర ఓ చిన్నవాడ ఓ చిన్నవాడ ఒక్కసారి నన్ను చూడు స్వర్ణలత ఘంటసాల సముద్రాల సీ.
1957 సువర్ణసుందరి ఏరా మనతో గెల్చే ధీరుల్వెరురా మాధవపెద్ది ఆదినారాయణరావు సముద్రాల సీ.
1957 స్వయం ప్రభ ఓలె సూడే సెలి యిటు సూడవె కె.రాణి బృందం రమేష్ నాయుడు ఆరుద్ర
1958 అత్తా ఒకింటి కోడలే మాయదారి కీచులాట మా మధ్య స్వర్ణలత పెండ్యాల ఆరుద్ర
1958 అత్తా ఒకింటి కోడలే సైరా సైరా తిమ్మన్న నీవే ఎక్కువ మాకన్నా జిక్కి బృందం పెండ్యాల ఆరుద్ర
1958 ఆడపెత్తనం ఒకటి రెండు మూడు ప్రేమకు అర్ధం స్వర్ణలత
1958 ఆడపెత్తనం రారా సుధాకరా పి. సుశీల,మాధవపెద్ది సాలూరు మల్లాది
1958 ఇంటిగుట్టు మందుగాని మందు మన చేతిలోనే ఎం.ఎస్.ప్రకాష్ మల్లాది
1958 ఇంటిగుట్టు లోకానికెల్ల ఛాలెంజ్ రౌడీనిరా ఎం.ఎస్.ప్రకాష్ మల్లాది
1958 పతిభక్తి అంబికయే తల్లి మరియమ్మ కోరి నమ్మితమే పి.సుశీల బృందం టి.చలపతిరావు శ్రీశ్రీ
1958 బొమ్మల పెళ్లి చిటిబావా చిటిబావా చేసుకుంటావా పెళ్ళి స్వర్ణలత కె.వి.మహదేవన్ ఆత్రేయ
1958 బొమ్మల పెళ్లి చిక్కావే చినదాన నిక్కావే నెరజాణా కె.వి.మహదేవన్ ఆత్రేయ
1958
1973 మైనరు బాబు అంగట్లో అన్నీ ఉన్నాయ్ అల్లుడునోట్లో శనివుంది టి.ఆర్.జయదేవ్
బృందం
టి.చలపతిరావు
1977 గీత సంగీత రావే రావే రామా రామా ముద్దుల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం శంకర్ గణేష్ కొసరాజు
1978 బొమ్మరిల్లు చల్లని రామయ్య చక్కని సీతమ్మ జి.ఆనంద్,
ఎల్.ఆర్.అంజలి
చక్రవర్తి ఉత్పల