వీరపాండి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
(వీరపాండి సౌత్ శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
వీరపాండి శాసనసభ నియోజకవర్గం | |
|---|---|
శాసనసభ నియోజకవర్గం | |
![]() | |
| దేశం | |
| రాష్ట్రం | తమిళనాడు |
| జిల్లా | సేలం |
| లోక్‌సభ నియోజకవర్గం | సేలం |
వీరపాండి శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సేలం జిల్లా, సేలం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]మద్రాస్ రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ | |
| 1957 | MR కందసామి ముదలియార్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
| 1962 | S. ఆరుముగం | ద్రవిడ మున్నేట్ర కజగం | |
| 1967 | S. ఆరుముగం | ద్రవిడ మున్నేట్ర కజగం | |
తమిళనాడు రాష్ట్రం
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
| 1971 | S. ఆరుముగం | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1977 | పి. వెంగ గౌండర్ | అన్నాడీఎంకే |
| 1980 | పి. విజయలక్ష్మి | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1984 | పి. విజయలక్ష్మి | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1989 | పి. వెంకటాచలం | డీఎంకే |
| 1991 | కె. అర్జునన్ | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 1996 | S. ఆరుముగం | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2001 | ఎస్కే సెల్వం | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2006 | ఎ. రాజేంద్రన్ | ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2011 | ఎస్కే సెల్వం | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2016[1] | పి. మనోన్మణి | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
| 2021[2][3] | ఎం. రాజముత్తు | ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం |
మూలాలు
[మార్చు]- ↑ "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
- ↑ Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
