అక్షాంశ రేఖాంశాలు: 16°20′55″N 81°02′40″E / 16.3486424°N 81.0443816°E / 16.3486424; 81.0443816

గుడ్లవల్లేరు రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుడ్లవల్లేరు
భారతీయ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationగుడ్లవల్లేరు , కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates16°20′55″N 81°02′40″E / 16.3486424°N 81.0443816°E / 16.3486424; 81.0443816
Elevation21 మీటర్లు (69 అ.)
యజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లుగుడివాడ–మచిలీపట్నం శాఖా రైలు మార్గము
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుGVL
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

గుడ్లవల్లేరు రైల్వే స్టేషను భారతీయ రైల్వేలు పరిధిలోని చిన్న రైల్వే స్టేషను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనికృష్ణా జిల్లాలో గుడ్లవల్లేరులో పనిచేస్తుంది. గుడ్లవల్లేరు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. ఇది గుడివాడ-మచిలీపట్నం శాఖా రైలు మార్గము మీద ఉంది. ఈ స్టేషను గుడివాడ జంక్షన్ నకు 11 కి.మీ. దూరంలో ఉంది.[1] ఇది దేశంలో 1881వ రద్దీగా ఉండే స్టేషను.[2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "GVL/Gudlavalleru Station - 24 Train Departures SCR/South Central Zone - Railway Enquiry". indiarailinfo.com. Retrieved 18 May 2017.
  2. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.

బయటి లింకులు

[మార్చు]