పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
చి →మూలాలు: {{commons category|Parvathipuram railway station}} |
||
పంక్తి 436: | పంక్తి 436: | ||
==మూలాలు == |
==మూలాలు == |
||
{{reflist}} |
{{reflist}} |
||
{{commons category|Parvathipuram railway station}} |
|||
{{s-rail-start|noclear=yes}} |
{{s-rail-start|noclear=yes}} |
20:07, 17 మే 2018 నాటి కూర్పు
పార్వతీపురం టౌన్ पार्वतीपुरम् टाऊन् Parvathipuram Town | |
---|---|
భారతీయ రైల్వేలు పాసింగ్ స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | కొత్తవలస, పార్వతీపురం, ఆంధ్ర ప్రదేశ్ India |
Coordinates | 18°28′30″N 83°15′47″E / 18.475°N 83.263°E |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించువారు | తూర్పు తీర రైల్వే |
లైన్లు | ఝార్సుగుడా-విజయనగరం రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 2 |
పట్టాలు | 2 |
Connections | ఆటో సేవ, సమీపంలో పార్వతీపురం బస్ స్టేషన్ |
నిర్మాణం | |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | PVPT |
జోన్లు | తూర్పు తీర రైల్వే |
డివిజన్లు | విశాఖపట్నం రైల్వే డివిజను |
History | |
Opened | 1908-09 |
విద్యుత్ లైను | కాదు |
Previous names | బెంగాల్ నాగ్పూర్ రైల్వే |
Location | |
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం |
పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషను స్థానిక పార్వతీపురం మరియు వంగర, కురుపాం, జియమ్మవలస, గరుగుబిల్లి, వీరఘట్టం వంటి కొన్ని సమీప మండలాల్లో పనిచేస్తుంది.
Parvathipuram Town Railway Station | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
చరిత్ర
విజయవాడ జంక్షన్ నుండి కటక్ వరకు ఉన్న 1,288 కిమీ (800 మైళ్ళు) మొత్తం తీరం వెంబడి సాగిన రైలు మార్గములు (రైల్వే ట్రాక్ల) ను 1893 సం. - 1896 సం. మధ్య కాలం సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించింది మరియు ట్రాఫిక్కు కూడా తెరిచింది. [1][2] 1898-99 సం.లో బెంగాల్ నాగ్పూర్ రైల్వే దక్షిణ భారతదేశం రైలు మార్గములు (లైన్ల) కు కలుపబడినది. [3] తదుపరి కాలంలో 79 కిమీ (49 మైళ్ళు) విజయనగరం-పార్వతీపురం రైలు మార్గము 1908-09 సం.లో ప్రారంభించబడింది మరియు సాలూర్ వరకు పొడిగింపును 1913 సం.లో నిర్మించారు.. పార్వతీపురం-రాయ్పూర్ రైలు మార్గము 1931 సం.లో పూర్తయింది.[3]
రైల్వే పునర్వినియోగం
బెంగాల్ నాగ్పూర్ రైల్వే 1944 సం.లో జాతీయీకరణ చేశారు.[4] ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ యొక్క మొఘల్సరాయ్ తూర్పు భాగం మరియు బెంగాల్ నాగ్పూర్ రైల్వే లతో కలిసి, తూర్పు రైల్వే 1952 ఏప్రిల్ 14 న ఏర్పడింది. [5] 1955 సం.లో, దక్షిణ తూర్పు రైల్వేను ఈస్టర్న్ రైల్వే నుండి ఏర్పరచారు. ఇందులో ఎక్కువగా అంతకు ముందు బెంగాల్ నాగ్పూర్ రైల్వేచే నిర్వహించబడుతున్న రైలు మార్గములు ఉన్నాయి. [5][6]
కొత్తగా రైల్వే మండలాలు ఏప్రిల్ 2003 సం.లో ప్రారంభించారు మరియు వాటిలో ఈస్ట్ కోస్ట్ రైల్వే మరియు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోనులను నార్త్ ఈస్టర్న్ రైల్వే నుండి మలిచారు.
పార్వతీపురం రైల్వే స్టేషను అభివృద్ధి
దక్షిణం వైపు పార్వతీపురం టౌన్ పెరుగుతున్న కారణంగా. పార్వతీపురం రైల్వే స్టేషను అభివృద్ధి చేస్తున్నారు. 2011 సం. నుండి కొత్త ఎక్స్ప్రెస్ రైళ్లు పార్వతీపురం టౌన్ రైల్వే స్టేషను మినహా పార్వతీపురం రైల్వే స్టేషను వద్ద హాల్ట్ ఇవ్వబడింది.
ఈ స్టేషనులో ఆగు రైళ్ళు[7]
రైలు పేరు | వచ్చు
సమయం |
బయలుదేరు
సమయం |
ఆగు
వ్యవధి |
సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని | ఆది |
సమతా ఎక్స్ప్రెస్ (12807) | 08:48 | 08:50 | 2 ని | |||||||
ధనబాద్ అలప్పుజా E (13351) | 06:09 | 06:10 | 1 ని | |||||||
సమతా ఎక్స్ప్రెస్ (12808) | 15:38 | 15:40 | 2 ని | |||||||
నాగావళి ఎక్స్ప్రెస్ (18309) | 15:56 | 15:57 | 1 ని | |||||||
రాయగడ విజయవాడ పాసింబర్ (57272) | 16:23 | 16:24 | 1 ని | |||||||
Bbs Bwip లింకు E (18437) | 03:59 | 04:00 | 1 ని | |||||||
Bwip Bbs లింకు E (18438) | 23:09 | 23:10 | 1 ని | |||||||
యశ్వంత్పూర్ టాటా ఎక్స్ప్రెస్ (12890) | 06:40 | 06:42 | 2 ని | |||||||
ధనబాద్ ఎక్స్ప్రెస్ (13352) | 18:02 | 18:04 | 2 ని | |||||||
విశాఖపట్నం Krba ఎక్స్ప్రెస్ (18518) | 22:23 | 22:25 | 2 ని | |||||||
యశ్వంత్పూర్ Hatia ఎక్స్ప్రెస్ (08636) | 07:15 | 07:17 | 2 ని | |||||||
నాగావళి ఎక్స్ప్రెస్ (18310) | 12:52 | 12:54 | 2 ని | |||||||
Hte యశ్వంత్పూర్ Special (08635) | 23:15 | 23:17 | 2 ని | |||||||
Bsp Tpty ఎక్స్ప్రెస్ (17481) | 20:02 | 20:04 | 2 ని | |||||||
టాటా యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ (12889) | 07:08 | 07:09 | 1 ని | |||||||
రాయగడ పాసింజర్ (57271) | 12:58 | 12:59 | 1 ని | |||||||
Tpty Bsp ఎక్స్ప్రెస్ (17482) | 07:30 | 07:32 | 2 ని | |||||||
ఆది పూరి ఎక్స్ప్రెస్ (12844) | 00:08 | 00:10 | 2 ని | |||||||
Hte యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ (12835) | 07:09 | 07:10 | 1 ని | |||||||
Krba విశాఖపట్నం ఎక్స్ప్రెస్ (18517) | 04:03 | 04:05 | 2 ని | |||||||
విశాఖపట్నం దుర్గ్ పాసింజర్ (58530) | 01:17 | 01:18 | 1 ని | |||||||
టాటా అలిప్ ఎక్స్ప్రెస్ (18189) | 06:09 | 06:10 | 1 ని | |||||||
యశ్వంత్పూర్ Hatia ఎక్స్ప్రెస్ (12836) | 06:40 | 06:42 | 2 ని | |||||||
పూరి ఆది ఎక్స్ప్రెస్ (12843) | 01:54 | 01:55 | 1 ని | |||||||
హీరాఖండ్ ఎక్స్ప్రెస్ (18448) | 23:08 | 23:10 | 2 ని | |||||||
హీరాఖండ్ ఎక్స్ప్రెస్ (18447) | 03:58 | 04:00 | 2 ని |
మూలాలు
- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Retrieved 13 July 2013.
- ↑ "History of Waltair Division". Mannanna.com. Retrieved 13 July 2013.
- ↑ 3.0 3.1 "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Retrieved 2012-11-10.
- ↑ "IR History: Part - III (1900 - 1947)". IRFCA. Retrieved 2012-11-21.
- ↑ 5.0 5.1 "Geography – Railway Zones". IRFCA. Retrieved 2012-11-21.
- ↑ "IR History: Part - IV (1947 - 1970)". IRFCA. Retrieved 2012-11-21.
- ↑ Parvatipuram Tn Train St
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
తూర్పు తీర రైల్వే |