బీచ్ రోడ్ (విశాఖపట్నం)
బీచ్ రోడ్ | |
---|---|
మార్గ సమాచారం | |
పొడవు | 19.8 మై. (31.9 కి.మీ.) |
ముఖ్యమైన కూడళ్ళు | |
నుండి | విశాఖపట్నం ఫోర్ట్ |
వరకు | భీమిలీ బీచ్ |
ప్రదేశము | |
దేశం | భారతదేశం |
రాష్ట్రాలు | ఆంధ్రప్రదేశ్ |
రహదారి వ్యవస్థ | |
బీచ్ రోడ్ (కుడా, విశాఖపట్నం బీచ్ రోడ్ పిలుస్తారు) విశాఖపట్నం నగరంలో పెద్ద హైవే రహదారి [1] ఇది రామకృష్ణ బీచ్, కైలాసగిరి వంటి ముఖ్యపర్యాటక ప్రదేశాలకు నిలయం.[2] రాజీవ్ స్మృతి భవన్ (నగరం సాంస్కృతిక కేంద్రం), [3] అన్నమయ్య మండపం, [4] ఏ యు కన్వెన్షన్ సెంటర్ మొదలైన భవన నిర్మాణాలతో కలిగి,ర్యాలీలు, నగర కవాతులు నిర్వహించటానికి బీచ్ రోడ్ సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది.[5][6] ఇది నౌరోజీ రోడ్ నుండి వాల్టెయిర్ మెయిన్ రోడ్‌కు కలుపబడిబడి ఉంది.
అభివృద్ధి పనులు
[మార్చు]వైజాగ్ నగరం "అందమైన నగరంగా తీర్చిదిద్దటానికి తయారుచేసిన ప్రాజెక్ట్ కింద, ఆ ప్రాజెక్టులో భాగంగా పర్యాటక ప్రోత్సహించడానికి భీమిలీ విశాఖపట్నం బీచ్ రోడ్ రూ.200 కోట్ల "వ్యయంతో అభివృద్ధి చేయటానికి ప్రణాళిక తయారుచేయబడింది. [7]
విక్టరీ ఎట్ సీ మెమోరియల్
[మార్చు]ది విక్టరీ ఎట్ సీ మెమోరియల్ అనేది బీచ్ రోడ్‌లో ఉన్న స్మారక నిర్మాణం. 1971 ఇండో-పాకిస్తానీ యుద్ధం తర్వాత 1996లో నిర్మించబడిన ఈ స్మారకం, భారత నావికా దళం, తూర్పునావిదళ కమాండ్ నావికులకు అంకితం చేయబడింది.
మూలాలు
[మార్చు]- ↑ "Vizag gets ready for Happy Streets again".
- ↑ "Vizag to host 3-day BRICS urbanisation forum meet".
- ↑ Subrahmanyam, G. S. "Multi-activity centre mooted at Rajiv Smruthi Bhavan". The Hindu. Retrieved 9 June 2017.
- ↑ Subrahmanyam, Velcheti. "On a devotional plane". The Hindu. Retrieved 9 June 2017.
- ↑ Correspondent, Special. "National Sports Day celebrated". The Hindu. Retrieved 9 June 2017.
- ↑ "Participation in IFR a rewarding experience: Sainik School cadets". The Hans India. Retrieved 9 June 2017.
- ↑ Bureau, Our (2016-07-08). "Vizag to develop beach road under smart city project". The Hindu Business Line. Retrieved 2016-12-28.