"ఈమాట" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
143 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
ఈమాట పత్రిక రచనల స్వీకరణ, ప్రచురణల్లో సమీక్షా పద్ధతిని అనుసరిస్తుంటారు. ఈ పద్ధతిలో మొదట రచనలను సంపాదకులు పరిశీలిస్తుంటారు, ఆపైన అవసరమైతే తత్సంబంధిత రంగాల్లో నిపుణులైన ఇతర విమర్శకులు ఇద్దరితో సమీక్షింపజేస్తారు. ఆ సమీక్షావివరాలు రచయితలకు అందజేసి కొద్దిస్థాయిలో మార్పులు చేర్పులు సూచిస్తారు. ఆ మార్పులు లేకుండానే తమ రచనలు ప్రచురణ కావాలని రచయితలు భావిస్తే ఆ రచన ఈమాట వారు తిరస్కరించడమో, రచయిత ఉపసంహరించుకోవడమో జరుగుతుంది. రచయితలతో సంప్రదింపుల ఫలితంగా ప్రచురణార్హమైన రచనలను తుదిగా నిర్ణయిస్తారు. ఈ పద్ధతిని కొందరు రచయితలు, సాహిత్యవేత్తలు విమర్శిస్తున్నారు. ఆ విమర్శలకు సమాధానంగా రచనల్లో ఉన్నత విలువలు నెలకొల్పేందుకు ఉద్దేశించే తాము ఈ ''పీర్ రివ్యూ'' విధానం ప్రవేశపెట్టామని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన పద్ధతి అని తెలుగువారు అలవాటుపడితే సరిపోతుందని సమాధానమిస్తున్నారు. ఇతర పత్రికల్లో సంపాదకులదే నిర్ణయమంటూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఈమాటలో మాత్రం ఈ విధమైన ప్రివ్యూ పద్ధతితో రచయితలు, సమీక్షకులు, సంపాదకులు సమిష్టి నిర్ణయంతో వ్యవహరిస్తున్నామని వ్రాశారు.<ref>{{cite journal|last1=వెంకటేశ్వరరావు|first1=వేలూరి|title=ఈమాట – నామాట|journal=ఈమాట|date=నవంబర్ 2008|volume=10|issue=నవంబర్ 2008|url=http://eemaata.com/em/issues/200811/1368.html#|accessdate=15 January 2015}}</ref>
 
==శీర్షికలు, రచనలు ==
ఈమాట పత్రికలో కథలు, కవితలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు, ఇతర ఆసక్తికరమైన రచనలు ప్రచురిస్తారు.
 
ఈమాట లో కథలు, కవితలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు, ఇతర ఆసక్తికరమైన రచనలు ప్రచురిస్తాం. కథలు, వ్యాసాల విషయంలో ప్రవాసాంధ్రుల జీవన విధానాలు, అనుభవాలు, అనుభూతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా తెలుగు సంస్కృతీ సమాజాలకి సంబంధించిన ఏ రచనలైనా ప్రచురించబడతాయి. ఈమాట ఆశయాలు ముఖ్యంగా: (1) తెలుగు వారి అనుభవాల్ని అనుభూతుల్నీ జీవనాన్నీ జీవితాన్నీ ప్రతిబింబించే రచనలకి, రచయితలకి ఒక వేదిక కల్పించటం (2) ఈ వేదిక రాజకీయ, కుల, మత, వర్గ ధోరణులకి, వ్యాపార కలాపాలకి దూరంగా ఉండడం. (3) ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించుకొని, ఈమాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తేలిక మార్గంలో అందేటట్టు చూడటం.
ఈ మాట పత్రిక అమరికలో కంప్యూటర్ అందించే సౌకర్యాలు పాఠకులకు బాగా ఉపయోగపడుతాయి. వ్యాసాలు, పాత వ్యాసాలు, అభిప్రాయాలు వంటి వాటికి పూర్తి ఆస్కారం ఉంది.
== శీర్షికలు ==
 
ఈ మాట ప్రతి నెలా వచ్చే శీర్షికలు - సంపాదకీయం, సమీక్షలు, సంప్రదాయ సాహిత్యం, కథలు, కవితలు , వ్యాసాలు, అనువాదాలు, శబ్ద తరంగాలు, ఈ-పుస్తకాలు, ప్రకటనలు, ధారావాహికలు/నవలలు, జిగిరీ, తోలుబొమ్మలాట
 
ఈమాట లో కథలు, కవితలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు, ఇతర ఆసక్తికరమైన రచనలు ప్రచురిస్తాం. కథలు, వ్యాసాల విషయంలో ప్రవాసాంధ్రుల జీవన విధానాలు, అనుభవాలు, అనుభూతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా తెలుగు సంస్కృతీ సమాజాలకి సంబంధించిన ఏ రచనలైనా ప్రచురించబడతాయి. ఈమాట ఆశయాలు ముఖ్యంగా: (1) తెలుగు వారి అనుభవాల్ని అనుభూతుల్నీ జీవనాన్నీ జీవితాన్నీ ప్రతిబింబించే రచనలకి, రచయితలకి ఒక వేదిక కల్పించటం (2) ఈ వేదిక రాజకీయ, కుల, మత, వర్గ ధోరణులకి, వ్యాపార కలాపాలకి దూరంగా ఉండడం. (3) ఇంటర్నెట్ టెక్నాలజీని ఉపయోగించుకొని, ఈమాట ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ తేలిక మార్గంలో అందేటట్టు చూడటం.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1377796" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ