"వర్తమాన తరంగిణి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
మూలం చేర్చాను
(మూలం చేర్చాను)
'''వర్తమాన తరంగిణి''' 1842 జూన్ 8 న [[మద్రాసు]]లో సయ్యద్ రహమతుల్లా స్థాపించిన వార పత్రిక.<ref name="వర్తమానజర్నలిజం తరంగిణిచరిత్ర - వ్యవస్థ">{{cite అనేbook|last1=రాపోలు|first1=ఆనంద వారభాస్కర్|title=జర్నలిజం పత్రికచరిత్ర స్థాపించాడు- వ్యవస్థ|date=1988|page=40|url=https://www.scribd.com/doc/72538326/JOURNALISM-CHARITRA-VYAVASTHA-Telugu-1988-By-RAPOLU-ANANDA-BHASKAR|accessdate=28 December 2017}}</ref> ఇది ఒక ముస్లిం వెలువరించిన తొలి తెలుగు వార పత్రిక.
*మొదటి పత్రికలో ఆయన రాసిన మాటలు:"మేము మిక్కిలి ధనవంతులము కాము.ఆంధ్ర భాశ్హ యందు మిక్కిలి జ్ఞానము గలవారమూ కాము. హిందువుల యొక్క స్నేహమునకు పాత్రులమై తద్వారా ప్రతిశ్హ్ట పొందవలెననే తాత్పర్యము చేత నూరార్లు వ్యయపడి ముద్రాక్షరములు మొదలగు పనిముట్లను సంపాదించి ఈ పత్రికను ఉదయింపజేయడమునకు కారకులమైతిమి"
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
{{తెలుగు పత్రికలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2281470" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ