అక్కిరెడ్డిపాలెం (విశాఖపట్నం)
Jump to navigation
Jump to search
అక్కిరెడ్డిపాలెం | |
---|---|
నగరంలోని పేట | |
Coordinates: 17°42′36″N 83°12′23″E / 17.710122°N 83.206338°E | |
దేశం | India |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
Government | |
• Body | గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 530012 |
Vehicle registration | AP-31 |
అక్కిరరెడ్డిపాలెం, విశాఖపట్నం నగరపు దక్షిణ ప్రాంతంలో ఉన్న ఒక పేట. ఇది మహా విశాఖ నగరపాలక సంస్థ స్థానిక పరిపాలనా పరిమితుల్లోకి వచ్చే ప్రాంతం. ద్వారకా నగర్ నుండి సుమారు 15 కి.మీ.దూరంలో షీలా నగర్, నాతయ్యపాలెం ల మధ్య అక్కిరెడ్డిపాలెం ఉంది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, విశాఖ డెయిరీతో సహా ఇక్కడ కొన్నిపరిశ్రమలు ఉన్నాయి. [1]
రవాణా సౌకర్యాలు
[మార్చు]అక్కిరెడ్డిపాలెంనకు విశాఖనగరంలో గాజువాక, కూర్మనపాలెం, గంట్యాడ, హెచ్‌బి కాలనీ, స్థీల్ ప్లాంటు, సింథియా ఇంకా ఇతర ముఖ్యమన ప్రాంతాల నుండి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ బస్సులు తిరుగుతాయి.
ప్రస్తావనలు
[మార్చు]- ↑ "about" (PDF). visakha dairy. 14 August 2017. Archived from the original (PDF) on 8 October 2017. Retrieved 21 September 2017.