తెలంగాణ రెవెన్యూ డివిజన్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు సూచించే పటం

రెవెన్యూ డివిజన్లు, భారతదేశం రాష్ట్రాలలోని జిల్లాల్లో రెవెన్యూ పరిపాలనలో భాగంగా ఇవి ఏర్పడినవి.ఈ రెవెన్యూ విభాగాల పరిధిలో ఉప-విభజనగా కొన్ని మండలాలు ఉన్నాయి.తెలంగాణలో 70 రెవెన్యూ విభాగాలు ఉన్నాయి. వీటికి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీఓ) ఈ విభాగానికి అధిపతిగా ఉంటాడు.

రెవెన్యూ విభాగాల జాబితా[మార్చు]

2019 నవంబరు నాటికి రాష్ట్రంలో మొత్తం 70 రెవెన్యూ విభాగాలు ఉన్నాయి.[1] ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణ రాష్ట్రం 42 రెవెన్యూ డివిజన్లుతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పునర్య్వస్థీకరణలో భాగంగా కొత్తగా 28 రెవెన్యూ డివిజన్లుతో కలిపి మొత్తం సంఖ్య 70 కి చేరుకుంది.

దిగువ పట్టిక తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలకు సంబంధించి రెవెన్యూ విభాగాలను వివరిస్తుంది.

వరుస సంఖ్య జిల్లా జిల్లాలోని రెవెన్యూ విభాగాల సంఖ్య జిల్లాలోని రెవెన్యూ డివిజన్లు రెవెన్యూ డివిజను పరిధిని సూచించే పటం సూచిక
1 అదిలాబాదు 2 అదిలాబాదు, ఉట్నూరు Adilabad District Revenue divisions map.png [2]
2 భద్రాద్రి కొత్తగూడెం 2 కొత్తగూడెం, భద్రాచలం * Bhadradri District Revenue divisions map.png [3]
3 జగిత్యాల 3 జగిత్యాల

మెట్‌పల్లి *

కోరుట్ల * [4]

Jagityal District Revenue divisions.png [5]
4 జనగామ 2 జనగామ

స్టేషన్ ఘన్‌పూర్*

Jangaon District Revenue divisions.png [6]
5 జయశంకర్ భూపాలపల్లి జిల్లా 1 భూపాలపల్లి Jayashankar District Revenue divisions.png [7]
6 జోగులాంబ గద్వాల జిల్లా 1 గద్వాల Jogulamba District Revenue division.png [8]
7 కామారెడ్డి 3 కామారెడ్డి, బాన్స్‌వాడ *

ఎల్లారెడ్డి *

Kamareddy District Revenue divisions.png [9]
8 కరీంనగర్ 2 కరీంనగర్, హుజారాబాద్ * Karimnagar District Revenue divisions.png [10]
9 కొమరంభీం 2 కొమంరంభీం, కాగజ్‌నగర్‌ * Komaram Bheem District Revenue divisions.png [11]
10 ఖమ్మం 2 ఖమ్మం,

కల్లూరు *

Khammam District Revenue divisions.png [12]
11 మహబూబ్ నగర్ 1 మహబూబ్ నగర్ Mahbubnagar District Revenue divisions.png [13]
12 మహబూబాబాదు 2 మహబూబాబాదు, తొర్రూరు * Mahbubabad District Revenue divisions.png [14]
13 మేడ్చెల్ మల్కాజ్‌గిరి 2 కీసర, *

మల్కాజ్‌గిరి

Malkajgiri District Revenue divisions.png [15]
14 మెదక్ 3 మెదక్,

నర్సాపూర్,

తుప్రాన్

Medak District Revenue divisions.png [16]
15 మంచిర్యాల 2 మంచిర్యాల, బెల్లంపల్లి Mancherial District Revenue divisions.png [17]
16 నల్గొండ 3 నల్గొండ,

మిర్యాలగూడ,

దేవరకొండ

Nalgonda District Revenue divisions.png [18]
17 నాగర్‌కర్నూల్ 4 నాగర్‌కర్నూలు,

అచ్చంపేట, *

కల్వకుర్తి, *

కొల్లపూర్ * [19]


Nagarkurnool District Revenue divisions.png [20]
18 నిజామాబాదు 3 బోధన్, నిజామాబాద్, ఆర్మూర్ Nizamabad District Revenue divisions.png [21]
19 నిర్మల్ 2 నిర్మల్,

బైంసా *

Nirmal District Revenue divisions.png [22]
20 పెద్దపల్లి 2 పెద్దపల్లి,

మంథని

Peddapalli District Revenue divisions.png [23]
21 రాజన్న సిరిసిల్ల 1 సిరిసిల్ల Sircilla District Revenue division.png [24]
22 రంగారెడ్డి జిల్లా 5 చేవెళ్ల,

రాజేంద్రనగర్,

ఇబ్రహీంపట్నం, *

షాద్‌నగర్, *

కందుకూర్, *

Rangareddy District Revenue divisions.png [25]
23 సిద్ధిపేట 3 సిద్దిపేట,

గజ్వేల్, హుస్నాబాద్

Siddipet District Revenue divisions.png [26]
24 సంగారెడ్డి 3 సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్ Sangareddy District Revenue divisions.png [27]
25 సూర్యాపేట 2 సూర్యాపేట, కోదాడ * Suryapet District Revenue divisions.png [28]
26 వికారాబాదు 2 వికారాబాద్, తాండూరు * Vikarabad District Revenue divisions.png [29]
27 వనపర్తి 1 వనపర్తి Wanaparthy District Revenue division.png [30]
28 వరంగల్లు పట్టణ 1 వరంగల్ Warangal (urban) Revenue division.png [31]
29 వరంగల్లు గ్రామీణ 2 వరంగల్ గ్రామీణ,* నర్సంపేట్ Warangal (rural) District Revenue divisions.png [32]
30 యాదాద్రి భువనగిరి 2 భువనగిరి, చౌటుప్పల్ * Yadadri District Revenue divisions.png [33]
31 హైదరాబాదు 2 హైదరాబాదు, సికింద్రాబాద్ [34]
32 నారాయణపేట 1 నారాయణపేట [35]
33 ములుగు 1 ములుగు [36]
మొత్తం సంఖ్య 70

గమనిక: * ఈ గుర్తు కలిగిన 22 రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పడ్డాయి.

ఇది కూడ చూడు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Telangana State Portal State-Profile". www.telangana.gov.in. Retrieved 2019-12-08.
  2. http://web.archive.org/save/http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/221-Adilabad.pdf
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-06-12 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-06-12. Cite web requires |website= (help)
  4. "మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు". web.archive.org. 2019-12-09. Retrieved 2019-12-09.
  5. http://web.archive.org/save/http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/226.Jagityal.-Final.pdf
  6. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
  7. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
  8. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
  9. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
  10. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
  11. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
  12. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
  13. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
  14. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
  15. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
  16. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
  17. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
  18. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
  19. "మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు". web.archive.org. 2019-12-09. Retrieved 2019-12-09.
  20. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
  21. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
  22. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం (PDF) నుండి 2019-06-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
  23. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
  24. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
  25. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-06-12 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-06-12. Cite web requires |website= (help)
  26. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
  27. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/239.Sangareddy.-Final.pdf
  28. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
  29. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
  30. https://web.archive.org/web/20191209040627/http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/242.Wanaparthy.-Final.pdf
  31. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
  32. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
  33. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
  34. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు. Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
  35. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం నుండి 2019-12-09 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 2019-12-09. Cite web requires |website= (help)
  36. https://web.archive.org/web/20191209063658/http://www.ourtelugunadu.com/wp-content/uploads/2019/06/18.Mulugu-Final.pdf

వెలుపలి లంకెలు[మార్చు]