తెలుగు సినిమాలు 1931
స్వరూపం
ఇది తెలుగు సినిమాకు జన్మ దినోత్సవ సంవత్సరం. 1931 సెప్టెంబరు 15న విజయవాడలో మారుతీ, కాకినాడలో క్రౌన్, మద్రాస్‌లోని గెయిటీ, మచిలీపట్నంలోని మినర్వా టాకీసుల్లో విడుదలైన తొలి తెలుగు టాకీ చిత్రం 'భక్త ప్రహ్లాద' దర్శకుడు హెచ్.యమ్.రెడ్డి తెలుగువారే అయినా, ఆ చిత్ర నిర్మాత, ఇంపీరియల్ ఫిల్మ్ కంపెనీ
అధినేత ఆర్దెషీర్ ఇరానీ. ఆయన తెలుగువారు కాదు. 1931 ప్రారంభంలో మాటలైనా, పాటలైనా పూర్తిగా సెట్‌లోనే రికార్డు చేసేవారు. ఎక్కడ ఏ శబ్దం ఉన్నా- అది రెండు ఛానళ్లలో ఫిల్మ్‌మీదే రికార్డయ్యేది. అందుకే- పాటలు పాడగలిగే నటీనటులు ఉంటే, మరొక వంక కెమెరాను చూస్తూ ఒక మైక్‌లో పాడుతోంటే, కెమెరా పరిధిలోకి రాని విధంగా రెండో మైక్‌లో వాద్యబృందంవారి మ్యూజిక్ ఉండేది.
1931 చలన చిత్రాల జాబితా
[మార్చు]
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |