తెలుగు సినిమాలు 1996
Appearance
శ్రీరాఘవేంద్ర మూవీ క్రియేషన్స్ 'పెళ్ళిసందడి' సంచలన విజయం సాధించి, స్వర్ణోత్సవం జరుపుకుంది. 'నిన్నే పెళ్ళాడతా' కూడా సూపర్‌హిట్‌గా నిలిచింది. పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమైన 'అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి', ఇంట్లో ఇల్లాలు- వంటింట్లో ప్రియురాలు, ధర్మచక్రం, నాయుడుగారి కుటుంబం, పవిత్రబంధం, మావిచిగురు, వినోదం, వంశానికొక్కడు, సాహసవీరుడు-సాగరకన్య' శతదినోత్సవాలు జరుపుకోగా, 'పిట్టలదొర, బొంబాయిప్రియుడు, మా ఆవిడ కలెక్టర్, సోగ్గాడి పెళ్లాం' సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమైనాయి. ఈ యేడాది చిరంజీవి ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. శంకర్ డబ్బింగ్ చిత్రం 'భారతీయుడు' సంచలన విజయంసాధించి స్ట్రెయిట్ చిత్రాలను మించిన కలెక్షన్లు కూడా వసూలు చేసింది. మహానటుడు, మహానాయకుడు యన్.టి.రామారావు జనవరి 18న నిర్యాణం చెందారు.
డైరెక్ట్ సినిమాలు
[మార్చు]- నల్లపూసలు (సినిమా)
- అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
- అక్కా! బాగున్నావా?
- అక్కుమ్ బక్కుమ్
- అదిరింది అల్లుడు
- అమ్మా అమ్మను చూడాలని వుంది
- అమ్మా నాన్న కావాలి
- అమ్మా నాగమ్మ
- అమ్మాదుర్గమ్మ
- అమ్మో అల్లుడా
- అరణ్యం
- అర్ధాంగి
- ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
- ఊహ
- ఓహో! నా పెళ్ళంట!
- కళ్యాణప్రాప్తిరస్తు
- కామ్రేడ్
- కాలేజి స్టూడెంట్
- కూతురు
- గన్ షాట్
- జగదేకవీరుడు
- జాబిలమ్మ పెళ్ళి
- తాత మనవడు
- దళం
- దెయ్యం
- ధర్మచక్రం
- నల్లపూసలు
- నాయుడుగారి కుటుంబం
- నిన్నే పెళ్ళాడుతా
- పవిత్రబంధం
- పిట్టలదొర
- పుట్టింటిగౌరవం
- పెళ్ళిసందడి
- పెళ్ళాల రాజ్యం
- ప్రతిజ్ఞ
- ప్రేమప్రయాణం
- ఫ్యామిలీ
- బొంబాయి ప్రియుడు
- బొబ్బిలి బుల్లోడు
- మమ్మీ! మీ ఆయనొచ్చాడు
- మా ఆవిడ కలెక్టర్
- మా ఇంటి ఆడపడుచు
- మావిచిగురు
- మృగం
- మెరుపు
- రాముడొచ్చాడు
- రాయుడుగారు నాయుడుగారు
- రెండు కుటుంబాలకథ
- లాఠీచార్జి
- లిటిల్ సోల్జర్స్
- లేడీస్ డాక్టర్
- వంశానికొక్కడు
- వజ్రం
- వన్స్ మోర్
- వార్నింగ్
- వినోదం
- వీరుడు
- శ్రీకారం
- శ్రీకృష్ణార్జున విజయం
- సంప్రదాయం
- సరదా బుల్లోడు
- సహనం
- సాహసవీరుడు సాగరకన్య
- సోగ్గాడిపెళ్లాం
- హలో నీకూ నాకూ పెళ్ళంట
- హలోగురూ
డబ్బింగ్ చిత్రాలు
[మార్చు]- అధికారి
- అనుమానపు పెళ్ళాం
- అప్పాజీ
- అమలాపురం అల్లుడు
- అమ్మాయి మొగుడు
- అల్లరి అబ్బాయి
- అల్లరి మొగుడు
- ఆర్మీ కమాండర్
- ఆర్మీ
- ఆశ ఆశ ఆశ
- ఉగ్రనేత్రుడు
- ఎమర్జన్సీ
- ఎర్రకోట
- ఎవడైతే నాకేంటి ?
- కాలాపానీ
- కాలేజీ రౌడీ
- కాలేజ్ గేట్
- కింగ్
- కిలాడి బుల్లోడు
- కిల్లర్ రాణాప్రతాప్
- కోనసీమ మొనగాడు
- గాంధీ
- గురు
- గూండా రాజకీయం
- గ్యాంగ్ ఫైటర్
- ఘరానా కోడలు
- ఘరానా హీరో
- ఛాలెంజర్
- డాడీ
- డేరింగ్ హీరో
- ఢిల్లీ డైరీ
- త్వరలో
- దాదా
- ది గ్రేట్ ముస్తఫా
- ది డాన్
- నేటి సావిత్రి
- పోలీస్ ఎంక్వయిరీ
- పోలీస్ కమెండొ
- పోలీస్ గర్జన
- పోలీస్ పవర్
- పోలీస్ స్టోరి
- పోలేరమ్మ
- ప్రిన్స్
- ప్రేమకోరిక
- ప్రేమదేశం
- ప్రేమలేఖ
- ప్రేమించి పెళ్ళాడుతా
- బావొచ్చాడు
- బుల్లెట్ క్వీన్
- భయం
- భామనే! సత్యభామనే!!
- భారతీయుడు
- మిస్టర్ రోమియో
- ముత్తు
- మేయర్ చక్రవర్తి
- యువసైన్యం
- రాష్ట్రం
- రిపోర్టర్
- రౌడీ నాయకుడు
- రౌడీ మొనగాడు
- రౌడీనాగు
- లవ్ బ?
- లేడీ ఆఫీసర్
- వెన్నెల్లో ఆడపిల్ల
- శివశక్తి
- సర్కిల్ ఇన్ స్పెక్టర్
- సాహసప్రియుడు
- సాహసవీరులు
- సి.ఐ.డి.
- సుభాష్
- సెక్యూరిటీ
- స్టేట్ రౌడీ
- హైదరాబాద్ గూండాయిజం
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |