తెలుగు సినిమాలు 1997
Appearance
దాసరి ఫిల్మ్ యూనివర్సిటీ 'ఒసేయ్ రాములమ్మా' సంచలన విజయం సాధించి, రజతోత్సవం జరుపుకుంది. 'ప్రేమించుకుందాం...రా' కూడా బ్రహ్మాండమైన వసూళ్ళు సాధించి, సూపర్‌హిట్‌గా నిలిచింది. "అన్నమయ్య, మాస్టర్" చిత్రాలు రజతోత్సవం జరుపుకున్నాయి. 'హిట్లర్', 'పెద్దన్నయ్య' కూడా సూపర్‌హిట్‌గా నిలిచాయి. "ఎగిరే పావురమా, గోకులంలో సీత, తాళి, పెళ్ళి, పెళ్ళి చేసుకుందాం, పెళ్ళి పందిరి, శుభాకాంక్షలు, జూనియర్ యన్టీఆర్‌ను బాలనటునిగా పరిచయం చేసిన 'రామాయణం" శతదినోత్సవాలు జరుపుకోగా, "అడవిలో అన్న, ఏవండీ పెళ్ళి చేసుకోండి, కోరుకున్న ప్రియుడు, దొంగాట, మా ఆయన బంగారం, రుక్మిణి" చిత్రాలు సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమయ్యాయి.
- అడవిలో అన్న
- అబ్బాయి గారి పెళ్ళి
- అత్తా నీ కొడుకు జాగ్రత్త
- అన్నమయ్య
- అదిరింది గురూ
- అరుంధతి
- అల్లరి కొడుకు
- అహో బ్రహ్మా ఒహో శిష్యా
- ఆరో ప్రాణం
- ఆషాడం పెళ్లికొడుకు
- ఆహ్వానం
- ఇల్లాలు
- ఉగాది
- ఎన్ కౌంటర్
- ఎగిరే పావురమా
- ఏమండీ మనమ్మాయే
- ఏవండీ పెళ్ళి చేసుకోండి
- ఒక చిన్న మాట
- ఒసేయ్ రాములమ్మ
- ఓంకారం
- ఓసి నా మరదలా
- కుర్రాళ్ళ రాజ్యం
- కుటుంబగౌరవం
- కోరుకున్న ప్రియుడు
- కోడలు దిద్దిన కాపురం
- గోకులంలో సీత
- చిలక్కొట్టుడు
- చిన్నబ్బాయి
- చెలికాడు
- జై భజరంగబలి
- తాళి
- తారక రాముడు
- తాంబూలాలు
- తోకలేని పిట్ట
- దేవుడు
- దొంగాట
- నవ్వులాట
- నాయనమ్మ
- నేను ప్రేమిస్తున్నాను
- నైస్ రాజా
- పంజరం
- పట్టుకోండి చూద్దాం
- ప్రియా ఓ ప్రియా
- ప్రియమైన శ్రీవారు
- ప్రియరాగాలు
- పెద్దన్నయ్య
- పెళ్ళిపందిరి
- పెళ్ళి చేసుకుందాం
- ప్రేమించుకుందాం రా
- బొబ్బిలి దొర
- మా ఆయన బంగారం
- మా తల్లి గంగమ్మ
- మామా బాగున్నావా?
- మాస్టర్
- మా నాన్నకు పెళ్ళి
- ముద్దుల మొగుడు
- రథయాత్ర
- రామాయణం
- రుక్మిణి
- రౌడీ దర్బార్
- వామ్మో, వాత్తో,వా పెళ్ళామో
- వీడెవడండీ బాబూ
- వైఫాఫ్ వి వరప్రసాద్
- శ్రీకృష్ణార్జున యుద్ధం
- శుభాకాంక్షలు (సినిమా)
- శుభముహూర్తం
- సరదాల సంసారం
- సర్కస్ సత్తిపండు
- సింగన్న
- సీతక్క
- సూర్యపుత్రులు
- సూపర్ హీరోస్
- సైనికుడు
- హలో ఐ లవ్ యూ
- హిట్లర్
- హైక్లాస్ అత్త లోక్లాస్ అల్లుడు
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |