తెలుగు సినిమాలు 1960
ఈ యేడాది అత్యధికంగా 36 చిత్రాలు విడుదలయ్యాయి. యన్టీఆర్ తొమ్మిది చిత్రాల్లోనూ, ఏయన్నార్ ఏడు చిత్రాల్లోనూ నటించారు. "శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం, పెళ్ళికానుక" చిత్రాలు ఘనవిజయం సాధించి, రజతోత్సవాలు జరుపుకున్నాయి. 'శాంతినివాసం', 'భట్టి విక్రమార్క' చిత్రాలు కూడా గొప్ప ప్రజాదరణ పొందాయి. వీటితో పాటు "దీపావళి, విమల, దేవాంతకుడు, జగపతి ఆర్ట్ పిక్చర్స్ తొలి చిత్రం 'అన్నపూర్ణ', కులదైవం కూడా మంచి విజయాన్ని సాధించి శతదినోత్సవం జరుపుకున్నాయి. ఇంకా "అభిమానం, కనకదుర్గ పూజామహిమ, మహాకవి కాళిదాసు, రాజమకుటం, సహస్రశిరచ్ఛేద అపూర్వ చింతామణి" కూడా ప్రజాదరణ పొందాయి. సి.పుల్లయ్య రూపొందించిన శతదినోత్సవ చిత్రం 'దేవాంతకుడు' ఫాంటసీ చిత్రాలకు నాంది పలికింది. ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో కెల్లా ఘోర పరాజయం పొందినట్టుగా చెప్పే కాడెద్దులు-ఎకరం నేల విడుదలైంది ఈ సంవ త్సరం లోనే !
- అన్నా-చెల్లెలు
- అభిమానం
- అన్నపూర్ణ
- భక్త రఘునాథ్
- భక్త శబరి
- భట్టి విక్రమార్క
- చివరకు మిగిలేది
- దీపావళి
- దేవాంతకుడు
- దేవసుందరి
- ధర్మమే జయం
- జగన్నాటకం
- జల్సారాయుడు
- కాడెద్దులు ఎకరంనేల
- కనకదుర్గ పూజామహిమ
- కులదైవం
- కుంకుమరేఖ
- మాబాబు
- మగవారి మాయలు
- మహాకవి కాళిదాసు
- మామకుతగ్గ అల్లుడు
- మాంగల్యం
- ముగ్గురు వీరులు
- నమ్మిన బంటు
- నిత్య కళ్యాణం పచ్చతోరణం
- పెళ్ళికానుక
- పిల్లలుతెచ్చిన చల్లనిరాజ్యం
- రమా సుందరి
- రాణిరత్న ప్రభ
- రుణానుబంధం
- సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి
- సమాజం
- శాంతినివాసం
- విమల
- రాజమకుటం
- రేణుకాదేవి మహాత్మ్యం
- శ్రీకృష్ణ రాయబారం
- శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం
- వెలుగునీడలు
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |