తెలుగు సినిమాలు 1971
ఈ యేడాది 69 చిత్రాలు విడుదలయ్యాయి. జగపతి ఆర్ట్ పిక్చర్స్ 'దసరాబుల్లోడు' సంచలన విజయం సాధించి, 365 రోజులు ప్రదర్శితమైంది. సురేశ్ ప్రొడక్షన్స్ 'ప్రేమనగర్' కూడా బ్రహ్మాండమైన విజయం సాధించి, రజతోత్సవం జరుపుకుంది. ఈ యేడాది ఇంకా "పవిత్రబంధం, రైతుబిడ్డ, శ్రీకృష్ణసత్య, చెల్లెలికాపురం, బొమ్మా-బొరుసా, మట్టిలో మాణిక్యం, తాసిల్దారుగారి అమ్మాయి, మోసగాళ్ళకు మోసగాడు" శతదినోత్సవాలు జరుపుకోగా, "జీవితచక్రం, చిన్ననాటి స్నేహితులు, శ్రీమంతుడు, మొనగాడొస్తున్నాడు జాగ్రత్త" చిత్రాలు ఏవరేజ్‌గా నడిచాయి. కృష్ణను స్టార్ హీరోగా మార్చిన తొలి కౌబాయ్ తరహా చిత్రం 'మోసగాళ్లకు మోసగాడు' మంచి కలెక్షన్లు రాబట్టింది. అప్పటివరకు హీరోగా నటిస్తున్నా, కొన్ని చిత్రాల్లో సైడ్ హీరోగానూ నటించారాయన. ఇక్కడ నుండి ఆయన సోలో హీరోగా ముందుకు సాగిపోయారు. 'తాసిల్దారుగారి అమ్మాయి' సక్సెస్‌తో శోభన్‌బాబు కూడా హీరోగా స్థిరపడ్డారు.
- అందం కోసం పందెం
- అందరికి మొనగాడు
- అడవి వీరుడు
- అత్తలు కోడళ్లు
- అనురాధ
- ఆనందనిలయం
- ఆదిపరాశక్తి
- అమాయకురాలు
- అమ్మమాట
- కత్తికి కంకణం
- కథానాయకురాలు
- కల్యాణ మండపం
- కిలాడి సింగన్న
- కూతురు కోడలు
- గూఢచారి 003 [1]
- గూఢచారి 115
- గోల్కొండ గజదొంగ
- ఘరానా దొంగలు
- చలాకీ రాణి కిలాడీ రాజా
- చిన్ననాటి స్నేహితులు
- చెల్లెలి కాపురం
- జగత్ కంత్రీలు
- జగత్ జెంత్రీలు
- జగత్ మొనగాళ్ళు
- జాతకరత్న మిడతంభొట్లు
- జీవిత చక్రం
- జేమ్స్ బాండ్ 777
- తల్లీ కూతుళ్ళు
- తల్లిని మించిన తల్లి [2]
- తాసిల్దారుగారి అమ్మాయి
- దసరా బుల్లోడు
- దెబ్బకు ఠా దొంగల ముఠా
- నమ్మకద్రోహులు
- నా తమ్ముడు
- నిండు దంపతులు
- నేనూ మనిషినే
- పగబట్టిన పడుచు
- పట్టిందల్లా బంగారం
- పట్టుకుంటే లక్ష
- పవిత్ర బంధం
- పవిత్ర హృదయాలు
- ప్రేమ జీవులు
- ప్రేమనగర్
- బంగారు కుటుంబం (1971 సినిమా)
- బంగారుతల్లి
- బస్తీ బుల్‌బుల్
- బుల్లెమ్మ బుల్లోడు
- బొమ్మా బొరుసా
- భలేపాప
- భాగ్యవంతుడు
- భార్యాబిడ్డలు
- మట్టిలో మాణిక్యం
- మనసిచ్చి చూడు
- మనసు మాంగల్యం
- మా ఇలవేల్పు
- మాస్టర్ కిలాడి
- మూగప్రేమ
- మొనగాడొస్తున్నాడు జాగ్రత్త
- మోసగాళ్ళకు మోసగాడు
- మేమే మొనగాళ్ళు
- మేరీ మాత
- రంగేళీ రాజా
- రాజకోట రహస్యం
- రామాలయం (సినిమా)
- రివాల్వర్ రాణి
- రైతుబిడ్డ
- రౌడీ రంగడు
- రౌడీలకు రౌడీలు
- వింత సంసారం
- విచిత్ర దాంపత్యం
- విచిత్ర ప్రేమ [3]
- విక్రమార్క విజయం
- [[వెంకటేశ్వర వైభవం]
- శ్రీ కృష్ణ లీల
- శ్రీకృష్ణ విజయం
- శ్రీకృష్ణ సత్య
- శ్రీమంతుడు
- సతీ అనసూయ
- సిసింద్రీ చిట్టిబాబు
- సి.ఐ.డీ.రాజు
- సుపుత్రుడు
- స్వప్నసుందరి
- సంపూర్ణ రామాయణం (1971 సినిమా)
మూలాలు
[మార్చు]- ↑ "Gudachari 003 (1971)". Indiancine.ma. Retrieved 2021-05-20.
- ↑ "Thallini Minchina Thalli (1971)". Indiancine.ma. Retrieved 2021-05-20.
- ↑ "Vichitra Prema (1971)". Indiancine.ma. Retrieved 2021-05-20.
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |