Jump to content

తెలుగు సినిమాలు 1934

వికీపీడియా నుండి
లవకుశ
  • బందరులోని మినర్వా టాకీసు అధినేత పినపాల వెంకటదాసు మద్రాసు వెళ్ళి వేల్‌ పిక్చర్స్‌ స్టూడియోస్‌ స్థాపించి, తీసిన సీతాకళ్యాణం బాగా ప్రజాదరణ పొందింది. ఇది దక్షిణాదిలో నిర్మించిన మొదటి సినిమా.
  • సి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన లవకుశ కూడా హిట్‌ చిత్రంగా నిలిచింది.
  • ఇదే యేడాది మూడో చిత్రంగా విడుదలైన అహల్య పరాజయాన్ని చవిచూసింది.
  1. అహల్య : అహల్య 1934 డిసెంబరు 31న విడుదలైన సినిమా. పయనీర్ పిలింస్ పతాకంపై ఈ సినిమాను కొచ్చెర్ల రంగారావు నిర్మించి దర్శకత్వం వహించాడు.[1]
  2. లవకుశ : లవకుశ ఈస్టిండియా ఫిలిం కంపెనీ పతాకంపై మోతీలాల్ ఛబ్రియా నిర్మాతగా పి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందించిన 1934 నాటి తెలుగు చలన చిత్రం.
  3. సీతాకళ్యాణం : సీతాకళ్యాణం తెలుగు పౌరాణిక చలన చిత్రం,1934 అక్టోబర్ 6 న విడుదల.వేల్ పిక్చర్స్ పతాకంపై పినపాల వెంకటదాసు నిర్మించిన ఈ చిత్రంలో బెజవాడ రాజారత్నం, వేమూరి గగ్గయ్య, కన్నాంబ మొదలగు వారు నటించారు.

మూలాలు

[మార్చు]
  1. "Ahalya (1934)". Indiancine.ma. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-08-11.


తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |