తెలుగు సినిమాలు 1940

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భూకైలాస్

తెలుగు సినిమా మాట నేర్చిన తొలి దశాబ్దంలో ఎక్కువగా నాటకీయ ఫక్కీలోనే చిత్రాలు రూపొందాయి. అయితే అడపాదడపా సమకాలీన సమస్యలను చర్చిస్తూ రూపొందిన చిత్రాలలోనే కొంత సాంకేతిక విలువలు కనిపించాయి. గూడవల్లి, బి.యన్‌. రెడ్డి రాకతో మన సినిమాల్లో కళాత్మక విలువలు చోటు చేసుకున్నాయి.

  • ఈ సంవత్సరం 14 చిత్రాలు వెలుగు చూశాయి.
  • ఈ యేడాది ఎక్కువ చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోర్లా పడడం విశేషం!
  • చండిక హిట్‌ చిత్రం కాగా, మొత్తం కన్నడతారలతో రూపొందిన భూకైలాస్ కూడా ప్రజాదరణ పొందింది.
  • బి.యన్.రెడ్డి రూపొందించిన సుమంగళి విమర్శకుల ప్రశంసలు పొందినా, యాంటీ సెంటిమెంట్‌ వల్ల పరాజయం పాలయింది.


  1. ఇల్లాలు
  2. జీవనజ్యోతి
  3. కాలచక్రం
  4. మైరావణ
  5. మాలతీ మాధవం
  6. మీరాబాయి
  7. సుమంగళి
  8. విశ్వమోహిని
  9. ఆలీబాబా నలభై దొంగలు
  10. బారిష్టరు పార్వతీశం (సినిమా)
  11. భోజకాళిదాసు
  12. భూకైలాస్ (1940 సినిమా)
  13. బోండాం పెళ్ళి
  14. చండిక



తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |