తెలుగు సినిమాలు 1993

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చిత్రరంగం నుండి నిష్క్రమించిన దశాబ్దం తరువాత యన్టీఆర్‌ మళ్ళీ నటించిన సాంఘిక చిత్రం శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ 'మేజర్‌ చంద్రకాంత్‌' సంచలన విజయం సాధించి, సూపర్‌హిట్‌గా నిలిచింది. 'అల్లరి ప్రియుడు' సూపర్‌ హిట్టయి, ద్విశతదినోత్సవం జరుపుకుంది. 'మాయలోడు' మంచి విజయం సాధించి, హైదరాబాదు‌లో 250 రోజులకుపైగా ప్రదర్శితమైంది. "అబ్బాయిగారు, అల్లరి అల్లుడు, ఏవండీ ఆవిడ వచ్చింది, కొండపల్లి రాజా, పరువు - ప్రతిష్ఠ, పోలీస్‌ లాకప్‌, రక్షణ, బావా బావమరిది, మనీ, మాతృదేవోభవ, ముఠామేస్త్రీ, వారసుడు" శతదినోత్సవాలు జరుపుకోగా, "ఇన్‌స్పెక్టర్‌ ఝాన్సీ, చిన్నల్లుడు, తొలిముద్దు, దొంగల్లుడు, మిస్టర్‌ పెళ్ళాం, రాజేంద్రుడు - గజేంద్రుడు" సక్సెస్‌ఫుల్‌ చిత్రాలుగా నిలిచాయి. బాలకృష్ణ నటించిన 'బంగారుబుల్లోడు', 'నిప్పురవ్వ' ఒకే రోజున విడుదలై డైరెక్టు శతదినోత్సవం జరుపుకోవడం విశేషం! 'మెకానిక్‌ అల్లుడు' కూడా శతదినోత్సవం జరుపుకుంది. శంకర్‌ తొలి డ బ్బింగ్‌ చిత్రం 'జెంటిల్‌మేన్‌' సంచలన విజయంసాధించి, కొన్ని చోట్ల స్ట్రెయిట్‌ చిత్రాలను మించిన కలెక్షన్లు కూడా వసూలు చేసింది.

విడుదలైన చిత్రాలు[మార్చు]

 1. దండోరా (సినిమా)
 2. అక్క పెత్తనం చెల్లెలి కాపురం
 3. అక్కాచెల్లెళ్ళు
 4. అత్తకి కొడుకు మామకి అల్లుడు
 5. ఆదర్శం
 6. అన్నగారు
 7. అన్నా చెల్లెలు
 8. అన్నావదిన
 9. అబ్బాయిగారు
 10. అమ్మకొడుకు
 11. అల్లరి అల్లుడు
 12. అల్లరి ప్రియుడు
 13. అసలే పెళ్ళైనవాణ్ణి
 14. ఆదివారం అమావాస్య
 15. ఆరంభం
 16. ఆలీబాబా అరడజనుదొంగలు
 17. ఆశయం
 18. ఇన్స్‌పెక్టర్ అశ్విని
 19. ఇన్స్‌పెక్టర్ ఝాన్సీ
 20. ఇల్లు పెళ్ళి
 21. ఊర్మిళ
 22. ఏవండీ ఆవిడ వచ్చింది
 23. కన్నయ్య కిట్టయ్య
 24. కలియుగం
 25. కాలచక్రం
 26. కుంతీపుత్రుడు
 27. కొంగుచాటు కృష్ణుడు
 28. కొండపల్లి రాజా
 29. కొక్కొరో కో
 30. గాయం
 31. చిటికెల పందిరి
 32. చిట్టెమ్మ మొగుడు
 33. జీవనవేదం
 34. జీవితమే ఒక సినిమా
 35. జోకర్
 36. తొలిముద్దు
 37. తోడుదొంగలు
 38. దండోరా
 39. దాడి
 40. దొంగలున్నారు జాగ్రత్త
 41. దొంగల్లుడు
 42. నక్షత్రపోరాటం
 43. నిప్పురవ్వ
 44. పచ్చని సంసారం (1993 సినిమా)
 45. పచ్చని సంసారం
 46. పరువు ప్రతిష్ఠ
 47. పిల్లలు దిద్దినకాపురం
 48. పెళ్ళిగోల
 49. పోలీస్ లాకప్
 50. ప్రేమపుస్తకం
 51. ప్రేమేనాప్రాణం
 52. బంగారు బుల్లోడు
 53. బావ బావమరిది
 54. బ్రహ్మచారి మొగుడు
 55. భగత్
 56. మనవరాలి పెళ్ళి
 57. మనీ
 58. మాతృదేవోభవ
 59. మామాకోడలు
 60. మాయదారి మోసగాడు
 61. మాయలోడు
 62. మావారికి పెళ్ళి
 63. మిష్టర్ పెళ్ళాం
 64. ముఠా మేస్త్రి
 65. మెకానిక్ అల్లుడు
 66. మేజర్ చంద్రకాంత్
 67. మొగుడుగారు
 68. రక్షణ
 69. రథసారధి
 70. రాజధాని (సినిమా)
 71. రాజేంద్రుడు-గజేంద్రుడు
 72. రాజేశ్వరి కళ్యాణం
 73. రెండిళ్ళ పూజారి
 74. రేపటి రౌడీ
 75. రౌడీ రాజకీయం
 76. రౌడీ అన్నయ్య
 77. రౌడీగారి టీచర్
 78. రౌడీమొగుడు
 79. వన్ బైటు
 80. వారసుడు
 81. వారసత్వం
 82. వాస్తవం
 83. శభాష్ రాము
 84. శాంభవి
 85. శివరాత్రి
 86. శ్రీనాథ కవిసార్వభౌమ
 87. సరసాల సోగ్గాడు
 88. సరిగమలు


తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | | | అం | అః | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |