తెలుగు సినిమాలు 1965
Appearance
ఆ సంవత్సరంలో 31 చిత్రాలు వెలుగు చూశాయి. 12 చిత్రాలలో నందమూరి, నాలుగు చిత్రాల్లో అక్కినేని నటించారు. 'పాండవవనవాసం' చారిత్రాత్మక విజయం సాధించగా, "ఆడబ్రతుకు, వీరాభిమన్యు" చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. వీటితో పాటు "అంతస్తులు, మనుషులు - మమతలు, నాదీ ఆడజన్మే, మంగమ్మ శపథం, తోడు-నీడ, దేవత, సి. ఐ.డి., జ్వాలాద్వీప రహస్యం, కొత్త తారలతో ఆదుర్తి రూపొందించిన వర్ణచిత్రం 'తేనెమనసులు' (ఈ చిత్రం ద్వారా కృష్ణ హీరోగా పరిచయమయ్యారు)" చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. "ప్రతిజ్ఞాపాలన, సుమంగళి, దొరికితే దొంగలు" కూడా మంచి వసూళ్ళు సాధించాయి. ఆ సంవత్సరంలో యన్టీఆర్ నటించిన ఎనిమిది చిత్రాలు డైరెక్టుగా శతదినోత్సవం జరుపుకొని నాటికీ, నేటికీ భారత సినీచరిత్రలోనే అపూర్వంగా నిలిచింది.
- అదృశ్య హంతకుడు
- అంతస్తులు
- ఆకాశరామన్న
- ఆడబ్రతుకు
- ఇల్లాలు
- ఉయ్యాల జంపాల
- కీలుబొమ్మలు
- కాలం మారింది
- ఘరానా హంతకుడు
- చంద్రహాస
- చదువుకొన్న భార్య
- జమీందార్
- జ్వాలాద్వీప రహస్యం
- తేనె మనసులు
- తోడు నీడ
- దేవత
- దొరికితే దొంగలు
- దైవ శాసన
- పక్కలో బల్లెం
- ప్రచండబైరవి
- ప్రమీలార్జునీయం
- ప్రతిజ్ఞా పాలన
- పాండవ వనవాసం
- ప్రేమించి చూడు
- భక్త కనకదాసు
- భీమ ప్రతిజ్ఞ
- మంగమ్మ శపథం
- మనుషులు మమతలు
- మొనగాళ్లకు మొనగాడు
- మాంగల్యమే మగువ ధనం
- మారని మనుష్యులు
- ముగ్గురమ్మాయిలు మూడు హత్యలు
- వీరాభిమన్యు - హీరోగా శోభన్ బాబుకు మొదటి చిత్రం
- వీలునామా
- విజయసింహ
- విశాలహృదయాలు
- శివరాత్రి మహత్యం
- సంజీవని రహస్యం
- సతీ సక్కుబాయి
- సత్య హరిశ్చంద్ర
- సుమంగళి - 1940, 1965, 1989 మూడు సినిమాలు
- సి. ఐ. డి.
- సింహాచల క్షేత్రమహిమ
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |