తెలుగు సినిమాలు 1941
Jump to navigation
Jump to search
వెండితెర సందడి | |
---|---|
తెలుగు సినిమా | |
• తెలుగు సినిమా వసూళ్లు | |
• చరిత్ర | |
• వ్యక్తులు | |
• సంభాషణలు | |
• బిరుదులు | |
• రికార్డులు | |
• సినిమా | |
• భారతీయ సినిమా | |
ప్రాజెక్టు పేజి |
* ఈ యేడాది 19 చిత్రాలు విడుదలయ్యాయి. * బి.యన్.రెడ్డి దేవత హిట్ చిత్రంగా నిలిచింది. * కడారు నాగభూషణం, కన్నాంబ కలసి రాజరాజేశ్వరి సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా నిర్మించిన తల్లిప్రేమ, 13 యేళ్ళ అక్కినేని నాగేశ్వరరావు ఓ చిన్న పాత్ర ద్వారా పరిచయమైన ధర్మపత్ని చిత్రాలు ప్రజాదరణ పొందాయి. * ఇదే యేడాది ఘంటసాల బలరామయ్య ప్రతిభా సంస్థను స్థాపించి, పార్వతీ కళ్యాణం తీశారు.
- దక్షయజ్ఞం
- గజలక్ష్మి
- హరవిలాసం
- మహాత్మాగాంధీ
- నాజీభూతం
- పార్వతీ కళ్యాణం
- సుమతి
- తారాశశాంకం
- తారుమారు
- ధర్మపత్ని
- దేవత --> మొదటి నేపథ్యగానం
- చూడామణి
- చంద్రహాస
- భక్తమాల
- అపవాదు
- తెనాలి రామకృష్ణ
- తల్లిప్రేమ
- భలే పెళ్ళి
- ఊర్వశి
తెలుగు సినిమాలు | ![]() |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ |