తెలుగు సినిమాలు 1942
Jump to navigation
Jump to search
- ఈ యేడాది 11 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
- జెమినీవారి బాలనాగమ్మ విజయం సాధించి, కాంచనమాల, గోవిందరాజుల సుబ్బారావుకు మంచి పేరునివ్వగా, దీనికి పోటీగా వచ్చిన 'శాంతవారి బాలనాగమ్మ' పరాజయం పాలయింది.
- కె.వి.రెడ్డి తొలి చిత్రం భక్త పోతన బ్రహ్మాండమైన విజయం సాధించి, చిత్తూరు నాగయ్యను చరిత్రలో ఆ తరహా పాత్రలకు స్పూర్థిగా నిలిపింది.
- రాజరాజేశ్వరి సంస్థ నిర్మించిన 'సుమతి' కూడా సుమారుగా ఆడింది.
- భక్తపోతనలో పాడి బెజవాడ రాజారత్నం మొదటి నేపథ్య గాయని అయ్యారు
- బభ్రువాహన
- దీనబంధు
- హానెస్ట్ రోగ్ (ఘరానా దొంగ లేక సత్యమే జయం)
- జీవన్ముక్తి
- పత్ని
- బాలనాగమ్మ ( జెమినీ)
- సత్యభామ
- భక్త ప్రహ్లాద (శోభనాచల)
- భక్త పోతన
- సుమతి
- బాలనాగమ్మ (శాంతా)
తెలుగు సినిమాలు | |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | క | ఖ | గ | ఘ | చ | ఛ | జ | ఝ | ట | ఠ | డ | ఢ | త | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | క్ష | |