తెలుగు సినిమాలు 1987
Jump to navigation
Jump to search
ఈ యేడాది 128 చిత్రాలతో రికార్డు సృష్టించింది. గీతా ఆర్ట్స్ 'పసివాడి ప్రాణం' సూపర్‌హిట్ చిత్రంగా నిలిచి రజతోత్సవం జరుపుకుని, 300 రోజుల వరకు ప్రదర్శితమైంది. రాజేంద్ర ప్రసాద్ సీజన్‌కు శ్రీకారం చుట్టిన 'అహ నా పెళ్ళంట', ఆహుతి, కలెక్టర్ గారి అబ్బాయి, మజ్ను, మువ్వగోపాలుడు, రాము, సంసారం ఒక చదరంగం" శతదినోత్సవాలు జరుపుకోగా, "ఇంటిదొంగ, కిరాయిదాదా, చక్రవర్తి, దొంగమొగుడు, నాకూ పెళ్ళాం కావాలి, ప్రజాస్వామ్యం, ప్రెసిడెంట్‌గారి అబ్బాయి, ముద్దాయి, శ్రీనివాస కళ్యాణం" కూడా హిట్ చిత్రాలుగా నిలిచాయి.
- అరణ్యకాండ
- మొనగాడు
- డబ్బెవరికి చేదు
- దాదా
- దొంగమొగుడు
- ఉదయం
- తండ్రికొడుకుల చాలెంజ్
- పున్నమిచంద్రుడు
- మజ్ను
- సంసారం ఒక చదరంగం
- వీరప్రతాప్
- భార్గవ రాముడు
- అమెరికా అబ్బాయి
- ఓ ప్రేమ కథ
- ఉమ్మడిమొగుడు
- చైతన్యం
- తల్లిగోదావరి
- నమ్మినబంటు
- దొంగోడొచ్చాడు
- అల్లరి కృష్ణయ్య
- ఆనందతాండవం
- మండలాధీశుడు
- రౌడీ పోలీస్
- కళ్యాణ తాంబూలం
- లాయర్ సుహాసిని
- పగబట్టిన పాంచాలి
- మకుటంలేని మహారాజు
- హంతకుడివేట
- చిన్నారిదేవత
- సంకీర్తన
- సర్దార్ ధర్మన్న
- నేనేరాజు నేనేమంత్రి
- ఆరాధన
- కాబోయే అల్లుడు
- వీరవిహారం
- కలెక్టర్ గారి అబ్బాయి
- జగన్మాత
- మరణశాసనం
- పడమట సంధ్యారాగం
- సాహస సామ్రాట్
- కార్తీకపౌర్ణమి
- తేనె మనసులు
- శ్రుతిలయలు
- లాయర్ భారతీదేవి
- నాకూ పెళ్ళాం కావాలి
- అజేయుడు
- ప్రెసిడెంట్ గారి అబ్బాయి
- పుణ్యదంపతులు
- తాయారమ్మ తాండవకృష్ణ
- రేపటి స్వరాజ్యం
- భారతంలో అర్జునుడు
- ప్రేమదీపాలు
- చక్రవర్తి
- సర్దార్ కృష్ణమ నాయుడు
- ప్రేమ సామ్రాట్
- పెళ్ళిళ్ళోయ్ పెళ్ళిళ్ళు
- మువ్వగోపాలుడు
- పగ సాధిస్తా
- త్రిమూర్తులు
- ముద్దాయి
- అందరికంటే ఘనుడు
- రాగలీల
- ఇదా ప్రపంచం
- ఇంటిదొంగ
- బ్రహ్మనాయుడు
- శంఖారావం
- గాంధీనగర్ రెండవ వీధి
- అక్షింతలు
- పసివాడి ప్రాణం
- కులాల కురుక్షేత్రం
- రాము
- గుండమ్మగారి కృష్ణులు
- ప్రతిస్పందన
- విజేత విక్రమ్
- అల్లరి పాండవులు
- ధర్మపత్ని
- విశ్వనాధ నాయకుడు
- గౌతమి
- మన్మధలీల కామరాజుగోల
- పరాశక్తి
- దయామయుడు
- అగ్నిపుత్రుడు
- స్వయంకృషి
- కథ అడ్డం తిరిగింది
- అల్లుడుకోసం
- యుగకర్తలు
- కృష్ణలీల
- మదన గోపాలుడు
- భలే మొగుడు
- శ్రీనివాస కళ్యాణం
- ఆత్మబంధువు
- సామ్రాట్
- మారణహోమం
- చందమామ రావే
- స్వాతంత్ర్యానికి ఊపిరి పోయండి
- శారదాంబ
- ముద్దుల మనవడు
- ఖైదీ నాగమ్మ
- రౌడీ బాబాయ్
- శ్రీమతి ఒక బహుమతి
- మావూరి మగాడు
- అత్తగారూ జిందాబాద్
- మనవడొస్తున్నాడు
- కిరాయి దాదా
- భానుమతిగారి మొగుడు
- అర్జున్
- అహ! నా పెళ్ళంట !
- న్యాయానికి సంకెళ్ళు
- ఆహుతి
- ముద్దుబిడ్డ
- ప్రజాస్వామ్యం
- అగ్నిపుష్పం
- శివుడే శంకరుడు
- నల్లత్రాచు
- సత్యాగ్రహం
- దొంగకాపురం
- జేబుదొంగ
- మహర్షి
- రాక్షస సంహారం
- దొంగగారూ స్వాగతం
- మరణ శాసనం
తెలుగు సినిమాలు | ![]() |
---|---|
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ఋ | ౠ | ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | అం | అః | క | ఖ | గ | ఘ | ఙ | చ | ఛ | జ | ఝ | ఞ | ట | ఠ | డ | ఢ | ణ | త | థ | ద | ధ | న | ప | ఫ | బ | భ | మ | య | ర | ల | వ | శ | ష | స | హ | ళ | క్ష | ఱ |