తెలుగు సినిమాలు 1981

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
47 రోజులు

ఈ యేడాది 107 చిత్రాలు విడుదలయ్యాయి. విషాదాంత ప్రేమకథగా రూపొందిన అన్నపూర్ణ సినీస్టూడియోస్‌ 'ప్రేమాభిషేకం' చిత్రం అనూహ్య విజయం సాధించి, తెలుగు చలనచిత్ర చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించింది. రజతోత్సవాల్లోనూ, స్వర్ణోత్సవాల్లోనూ రికార్డులు నెలకొల్పి, 75 వారాలపాటు ప్రదర్శితమై, ఆంధ్రప్రదేశ్‌లో తొలి ప్లాటినమ్‌ జూబ్లీ చిత్రంగా నిలిచింది. ఎనిమిది కేంద్రాలలో (రెగ్యులర్‌ షోలతో నాలుగు, నూన్‌ షోలతో నాలుగు) స్వర్ణోత్సవాలు జరుపుకొని నేటికీ రికార్డుగా నిలిచి ఉంది. అంతే కాకుండా గుంటూరులో సింగిల్‌ థియేటర్‌లో 380 రోజులు ప్రదర్శితమై నేటికీ చెరిగిపోని రికార్డును సొంతం చేసుకుంది. ఇదే యేడాది విడుదలైన రోజామూవీస్‌ 'కొండవీటి సింహం' సంచలన విజయం సాధించి, అప్పటి వరకు ఉన్న కలెక్షన్స్‌ రికార్డులను అధిగమించి, అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొని, 300 రోజులకు పైగా ప్రదర్శితమైంది. ఈ చిత్రం అనకాపల్లిలో లేట్‌ రిలీజ్‌ (వందరోజుల తరువాత)గా విడుదలై డైరెక్టుగా 178 రోజులు ప్రదర్శితమై, లేట్‌ రన్‌లో స్టేట్‌ రికార్డుగా నేటికీ నిలిచి ఉంది. "శ్రీవారి ముచ్చట్లు, గజదొంగ, ఊరికి మొనగాడు, పండంటి జీవితం, ఇల్లాలు, ఆకలిరాజ్యం, ఎర్రమల్లెలు, గురుశిష్యులు, చట్టానికి కళ్ళులేవు, న్యాయం కావాలి, భోగిమంటలు, ముద్దమందారం, రాధాకళ్యాణం, సప్తపది, సీతాకోకచిలుక" చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకోగా, "కిరాయిరౌడీలు, దీపారాధన, పాలు-నీళ్ళు, పులిబిడ్డ, భోగభాగ్యాలు, మహాపురుషుడు, రగిలేజ్వాల, రాణీకాసుల రంగమ్మ, వారాలబ్బాయి, సత్యభామ" సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమయ్యాయి. ఈ ఏడే మహానటి సావిత్రి డిసెంబరు 26న మరణించారు.

  1. 47 రోజులు
  2. అగ్గిరవ్వ
  3. అగ్నిపూలు
  4. అమావాస్య చంద్రుడు
  5. అమృతకలశం
  6. అత్తగారి పెత్తనం
  7. అద్దాలమేడ
  8. అంతం కాదిది ఆరంభం
  9. అల్లుడు గారూ జిందాబాద్
  10. ఆకలి రాజ్యం
  11. ఆడవాళ్ళూ మీకు జోహార్లు
  12. ఆశాజ్యోతి
  13. ఇల్లే స్వర్గం
  14. ఇల్లాలు
  15. ఊరుకిచ్చిన మాట
  16. ఎర్రమల్లెలు
  17. ఓ అమ్మకథ
  18. ఓ ఇంటి కథ
  19. కొత్తనీరు
  20. కిరాయి రౌడీలు
  21. కెప్టెన్ రాజు
  22. కొండవీటి సింహం
  23. కొత్త జీవితాలు
  24. క్రాంతి
  25. గడసరి అత్త సొగసరి కోడలు
  26. గజదొంగ
  27. గువ్వలజంట
  28. గిరిజా కళ్యాణం
  29. గురు శిష్యులు (1981 సినిమా)
  30. గోలనాగమ్మ
  31. ఘరానా గంగులు
  32. చిన్నారి చిట్టిబాబు
  33. చట్టానికి కళ్లులేవు
  34. చిలిపి మొగుడు
  35. జగమొండి
  36. జతగాడు
  37. జీవితరథం
  38. జేగంటలు
  39. జగద్గురు ఆది శంకరాచార్య
  40. టాక్సీడ్రైవర్
  41. డబ్బు డబ్బు డబ్బు
  42. తెలుగునాడు
  43. తిరుగులేని మనిషి
  44. తోడుదొంగలు
  45. త్యాగయ్య
  46. తొలికోడి కూసింది
  47. దారితప్పిన మనిషి
  48. దీపారాధన
  49. దేవీ దర్శనం [1]
  50. దేవుడు మామయ్య
  51. నామొగుడు బ్రహ్మచారి
  52. నేనూ మాఆవిడ
  53. న్యాయం కావాలి
  54. నాదే గెలుపు
  55. నాయుడుగారి అబ్బాయి
  56. నోముల పంట
  57. పక్కింటి అమ్మాయి
  58. పాలు నీళ్లు
  59. పార్వతీ పరమేశ్వరులు
  60. ప్రణయ గీతం
  61. ప్రేమాభిషేకం
  62. ప్రేమమందిరం
  63. ప్రేమ నాటకం
  64. ప్రియ
  65. పులిబిడ్డ
  66. ప్రేమ సింహాసనం
  67. పండంటి జీవనం
  68. పటాలం పాండు
  69. పేదల బ్రతుకులు
  70. ప్రేమ కానుక
  71. బంగారుబాట?
  72. బాలనాగమ్మ [2]
  73. భలే బుల్లోడు
  74. భోగభాగ్యాలు
  75. భోగిమంటలు
  76. భక్తుడు భగవంతుడు?
  77. మహా పురుషుడు
  78. మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర వైభవము
  79. మరో కురుక్షేత్రం
  80. ముద్దమందారం
  81. మంత్ర శక్తి దైవ భక్తి [3]
  82. మరియా మై డార్లింగ్
  83. నా మొగుడు బ్రహ్మచారి
  84. మాయదారి అల్లుడు
  85. మావూరి పెద్దమనుషులు
  86. మినిస్టర్ మహాలక్ష్మి
  87. మౌన గీతం
  88. రహస్య గూఢచారి
  89. రామదండు
  90. రామలక్ష్మణులు
  91. రామాపురంలో సీత
  92. రాణీకాసుల రంగమ్మ
  93. రాధా కళ్యాణం
  94. రుద్రతాండవం [4]
  95. రగిలే జ్వాల
  96. లక్ష్మి
  97. వాడనిమల్లి
  98. వారాల అబ్బాయి
  99. విప్లవ జ్యోతి
  100. విశ్వరూపం
  101. శ్రీదేవి
  102. శ్రీలక్ష్మినిలయం
  103. శ్రీవారి ముచ్చట్లు
  104. శ్రీరస్తు శుభమస్తు
  105. సంధ్యారాగం [5]
  106. సంగీత
  107. సప్తపది
  108. సరదాబాబు [6]
  109. సత్యం శివం
  110. సత్యభామ
  111. సావిత్రి
  112. సీతాకోకచిలుక
  113. సుబ్బారావుకి కోపం వచ్చింది
  114. స్వర్గం
  115. హరిశ్చంద్రుడు
  116. సింహస్వప్నం

మూలాలు

[మార్చు]
  1. "Devi Darshanam (1981)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  2. "Balanagamma (1981)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  3. "Manthra Shakthi Dhaiva Bhakthi (1981)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  4. "Rudrathandavam (1981)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  5. "Sandhya Ragam (1981)". Indiancine.ma. Retrieved 2021-05-21.
  6. "Sarada Babu (1984)". Indiancine.ma. Retrieved 2021-05-21.


తెలుగు సినిమాలు సినిమా
| | | | | | | | | | | | అం | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | క్ష |